Cabinet: సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం
- Author : Hashtag U
Date : 16-01-2022 - 9:54 IST
Published By : Hashtagu Telugu Desk
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… కరోనా తదితర కేబినెట్‌లో చర్చించారు.
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… కరోనా తదితర విషయాల మీద కేబినెట్ లో చర్చించనున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) January 16, 2022