Speed News
-
Casino Row:’కొడాలి’ పై విపక్షాల కేక
విపక్ష లీడర్ల కు మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని టార్గెట్ అయ్యాడు. మొన్నటి వరకు బూతుల మంత్రిగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు కాసినో మంత్రిగా కోడాలిని ఫోకస్ చేస్తున్నారు.
Date : 19-01-2022 - 5:40 IST -
AP Govt: ఆర్టీపీసీఆర్ టెస్టు ధర రూ.350
రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నయ్.. దాంతోపాటే టెస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇదే అవకాశంగా మలుచుకున్న కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ ఇష్టానుసరంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ ధరలను సవరించింది. రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన
Date : 19-01-2022 - 5:06 IST -
F3 Wishes: వరుణ్ బర్త్ డే సందర్భంగా ‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు.
Date : 19-01-2022 - 4:13 IST -
Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా సంచలనం.. ఆటకు గుడ్ బై!
టెన్నిస్ అనగానే.. చాలామందికి ముందుగా గుర్తుకువచ్చే సానియామిర్జానే. అలాంటి స్టార్ ప్లేయర్ సంచలనం నిర్ణయం తీసుకుంది.
Date : 19-01-2022 - 3:34 IST -
Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు
కెప్టెన్సీ భారం దిగిపోయిన వేళ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ లో మరికొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ప్రస్తుత సఫారీ సిరీస్ లోనే కోహ్లీ ఈ మైలురాళ్ళను అందుకునే అవకాశముంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డు గురించే. ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా… 100 శతకాలతో సచిన్ టెం
Date : 19-01-2022 - 2:34 IST -
J.C Diwakar: ప్రగతిభవన్ వద్ద ‘జేసీ’కి చేదు అనుభవం!
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్టయిలే వేరు. తరుచుగా ఏదో ఒక అంశం గురించి మాట్లాడుతూ వార్తాల్లో నిలుస్తుంటారు. సొంతపార్టీ నేతలైనా సరే విమర్శించడానికి వెనుకాడరాయన.
Date : 19-01-2022 - 2:12 IST -
MLC Kavitha: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం
గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎంపికైన విషయం విషయం తెలిసిందే. ఎలాంటి పోటీ లేకుండా నేరుగా ఆమె ఎమ్మెల్సీగా సెలక్ట్ అయ్యారు. ఈ మేరకు బుధవారం కల్వకుంట కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ‘‘ఈరోజు నేను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాను. అందరికీ ధన్యావా
Date : 19-01-2022 - 1:51 IST -
Pokarna Group: పాఠశాలల అభివృద్ధికి ‘పోకర్ణ’ కోటి విరాళం!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాలతో పాటు పలు వినూత్న కార్యక్రమాలను ప్రత్యేకించి పాఠశాలల్లో నాడు-నేడు పనులతో పాఠశాలలకు కొత్త మెరుగులు దిద్దేందుకు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పూర్తికాగా మిగిలిన ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. కాగా, నాడు-నేడు పనుల క
Date : 19-01-2022 - 1:23 IST -
PV Ramesh: పీవీ రమేష్‌ని టార్గెట్ చేస్తోంది ఆయనేనా!
పీవీ రమేష్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన్ను టార్గెట్ చేస్తోంది ఎవరు? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో, బ్యూరోక్రాట్లలో హాట్ టాపిక్‌గా మారింది.
Date : 19-01-2022 - 12:45 IST -
Covid: ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కి కోవిడ్ పాజిటివ్
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఆంధ్ర రత్న భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 19-01-2022 - 12:27 IST -
UP polls: అఖిలేష్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ములాయం కోడలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Date : 19-01-2022 - 12:17 IST -
Covid-19 Cases: దేశంలో కరోనా ఉగ్రరూపం
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే 44,889 (18 శాతం మేర)కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.13 శాతానికి పెరిగిపోయింది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప
Date : 19-01-2022 - 11:54 IST -
Bhavadeeyudu Bhagat Singh: పవన్ కు పవర్ ఫుల్ విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో!
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకు పూనకాలే వస్తాయి. అలాంటిది సంక్రాంతి పండుగకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' వచ్చి ఉంటే..
Date : 19-01-2022 - 11:48 IST -
Mumbai Dockyard: మంబై డాక్ యార్డులో పేలుడు.. ముగ్గురు నౌక సిబ్బంది మృతి
ఇండియన్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ షిప్ ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో పేలుడు సంభవించడంతో ముగ్గురు నౌకాదళ సిబ్బంది మరణించారు.
Date : 18-01-2022 - 10:22 IST -
UP Polls:యూపీలో ఎస్పీకి’ మమత ‘మద్దతు
యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
Date : 18-01-2022 - 9:41 IST -
Elephants: ఏనుగుల మరణాలపై కదలిక
ఏనుగుల మరణాలపై కమిటీ ఇచ్చిన నివేదికపై పొల్లాచ్చి ఎంపీ రాసిన లేఖపై కేంద్రమంత్రి స్పందించారు.
Date : 18-01-2022 - 8:53 IST -
Air India: ఎయిర్ ఇండియా లిమిటెడ్ చీఫ్ గా విక్రమ్ దేవ్ దత్
ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్ దత్ నియమితులైయ్యారు. మంగళవారం కేంద్రం అమలు చేసిన సీనియర్-స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
Date : 18-01-2022 - 8:46 IST -
Vice President: కృష్ణాజిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన
రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ సహకారంతో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వాలంబన కోసం కుట్టుమిషన్లు, గ్రామాల్లోని పేదల స్వయం ఉపాధి లో భాగంగా నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు సైకిల్ అందజేశారు.
Date : 18-01-2022 - 4:26 IST -
Saptagiri: సప్తగిరి హీరోగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి మూవీ!
హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు సంతకం చేశారు.
Date : 18-01-2022 - 4:19 IST -
Kalyan Krishna: కళ్యాణ్ కృష్ణకు క్రేజీ ఆఫర్!
నాగార్జున, నాగ చైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు.
Date : 18-01-2022 - 3:52 IST