ISRO: ఇస్రో భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్-1కు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్-1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది.
- By Hashtag U Published Date - 03:40 PM, Sun - 23 January 22
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్-1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది.
ఈ నెల 20న తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ (IPRC)లో నిర్వహించిన సామర్థ్య పరీక్షను వివరాలను ఇస్రో అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మానవరహిత ఉపగ్రహాల ప్రయోగాన్ని నిర్వహించే ముందుగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలు పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు.