Speed News
-
Electric Bullet Bike: త్వరలో రోడ్లపై ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్… మార్కెట్లోకి తెచ్చేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధం..
ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల నేపథ్యంలో ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా దృష్టి పెట్టాయి.
Date : 21-05-2022 - 7:30 IST -
Honor Series: Honor 70 Series నుంచి 3 స్మార్ట్ ఫోన్లు విడుదలకు సిద్ధం…ఫీచర్స్ ముందే లీక్…
Honor ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్, Honor 70 సిరీస్‌ను విడుదల చేయబోతోంది.
Date : 21-05-2022 - 7:15 IST -
Apricot And Pregnancy: గర్భిణులు నేరేడు పళ్లను తినొచ్చా…తింటే నల్లటి పిల్లలు పుడతారా…తెలుసుకోండి..!!
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో, పెద్దలు గర్భిణీలను నేరేడు పళ్లను తినమని సలహా ఇవ్వరు.
Date : 21-05-2022 - 7:00 IST -
Car @ Rs 1100Cr: ప్రపంచంలోనే అత్యంత ఖరీదుకు అమ్ముడుపోయిన కారు..ఏదో తెలుసా..!!
ప్రపంచంలో అత్యంత ఖరీదైనా కారు ఏదో మీకు తెలుసా..? 1955 మెర్సిడెజ్-బెంజ్ 300SLRఉహ్లెన్హాట్ కూపే కారు.
Date : 21-05-2022 - 6:45 IST -
Gold Zodiac Signs: శనివారం ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.!!
నివారం శనీశ్వరునికి ఇష్టమైన రోజు.
Date : 21-05-2022 - 6:00 IST -
Rahul Gandhi: రాజీవ్ ను గుర్తు చేసిన రాహుల్..! లుక్ అదుర్స్…!!
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..?
Date : 21-05-2022 - 5:30 IST -
PM Modi: దేశభాషలను భారతీయ ఆత్మగా బీజేపీ పరిగణిస్తుంది..ప్రధాని కీలక వ్యాఖ్యలు..!!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాంతీయ భాషలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీ అన్ని భారతీయ భాషలను దేశ ఆత్మగానే పరిగణిస్తుందన్నారు.
Date : 21-05-2022 - 5:00 IST -
Hyderabad Murder: హైదరాబాద్ లో మరో పరువు హత్య..!
హైదరాబాద్ నడిబొడ్డున శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కక్షతో నీరజ్ పన్వార్ అనే యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.
Date : 21-05-2022 - 1:45 IST -
Rajasthan Wins: రాజస్థాన్ దే సెకండ్ ప్లేస్… చెన్నైకి మరో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్ ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ధోనీ సేన పరాజయం పాలైంది.
Date : 20-05-2022 - 11:35 IST -
Power Talk: పవన్ ‘వెలుగులు’ నింపేనా!
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడున్నారు.
Date : 20-05-2022 - 11:16 IST -
NTR31: రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోతోంది!
RRR అందించిన జోష్ మీదున్నారు ఎన్టీఆర్. KGF చాప్టర్ 2 సక్సెస్ హై మీదున్నారు ప్రశాంత్‌నీల్.
Date : 20-05-2022 - 10:53 IST -
Venkaiah Naidu: నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’
తెలుగు సినిమా సాహిత్యానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ముందు వరుసలో ఉంటారు.
Date : 20-05-2022 - 10:28 IST -
KCR Delhi Politics: ఢిల్లీపై ‘తెలంగాణ’ ఆత్మగౌరవం!
ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ ఎజెండా ఎత్తుకున్న విషయం తెలిసిందే.
Date : 20-05-2022 - 9:11 IST -
Kiran Kumar Reddy: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
Date : 20-05-2022 - 7:44 IST -
Rs 1 Lakh Umbrella: అదిదాస్, గుక్సీ.. గొడుగు కాని గొడుగు @ 1 లక్ష
గొడుగు కాని గొడుగు ఏది ? అంటే.. "పుట్ట గొడుగు" అని మాత్రం చెప్పకండి!! అది చాలా పాత అప్డేట్!!
Date : 20-05-2022 - 7:12 IST -
Humanity Video: మానవత్వం పరిమళించే.. పిచుకమ్మ గొంతు తడిచే
"మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం.. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం" అంటూ ఓ వ్యక్తి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Date : 20-05-2022 - 7:07 IST -
NTR Penned: నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను!
ఎన్టీఆర్ ఈరోజు తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
Date : 20-05-2022 - 6:30 IST -
Free Bus Ride: ఎస్ఎస్ సీ స్టూడెంట్స్ కు ‘TSRTC’ గుడ్ న్యూస్!
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ లాంటిది.
Date : 20-05-2022 - 6:16 IST -
Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి…శరీరంలో వచ్చే మార్పులు ఇవే…
మన దేశంలో డయాబెటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ చిన్న వయస్సు నుంచే ప్రారంభం అవుతోంది.
Date : 20-05-2022 - 6:15 IST -
Viral Video: ఇదేం దోస్తీరా బాబోయ్…కుక్క, కోతి కలిస్తే ఇంత పని జరిగిందా..?
కోతులు, కుక్కల మధ్య వైరం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే, చాలా మంది రైతులు తమ పండ్ల తోటల్లో కోతులు రాకుండా కుక్కలను పెంచుకుంటారు.
Date : 20-05-2022 - 6:05 IST