HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pawan Kalyan To Play A Lecturer

Pawan Kalyan: క్రేజీ ఆప్డేట్.. లెక్చరర్ గా పవర్ స్టార్!

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ని కాలేజీ స్టూడెంట్ గా , లవర్ బాయ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, పోలీస్‌గా ఇతర పాత్రల్లో చూశాం.

  • Author : Balu J Date : 24-05-2022 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Pawan

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ని కాలేజీ స్టూడెంట్ గా , లవర్ బాయ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, పోలీస్‌గా ఇతర పాత్రల్లో చూశాం. అయితే భవదీయుడు భగత్ సింగ్‌లో, పవన్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతోన్నాడు. మొదటిసారి లెక్చరర్ పాత్ర చేయనున్నాడు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పవన్ రెండోసారి హరీష్‌తో కలిసి పని చేయనున్నారు. ప‌వ‌న్ కోసం హ‌రీష్ ఇంటెన్స్ రోల్‌ను రాస్తున్నాడు. అభిమానులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish shankar
  • latest tollywood news
  • new moive
  • Pawan Kalyan

Related News

Pawan Utad Promotion

ప్రమోషన్ కు పవన్ వస్తున్నాడు..ఇక ఉస్తాద్ కు తిరుగులేదు !!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సినిమా షూటింగ్‌లకే డేట్లు ఇవ్వడం కష్టమనుకుంటున్న తరుణంలో, ప్రమోషన్ల కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించడం విశేషం

    Latest News

    • శ్రీవిష్ణు మృత్యుంజయ్‌ మూవీ రివ్యూ

    • India Attack on Pakistan : ఈ నెల 21 న పాక్ పై భారత్ దాడి – జ్యోతిషురాలు చెప్పిన జ్యోతిషం నిజమవుతుందా ?

    • నా వ‌ల్లే ఓడిపోయాం..కెప్టెన్ హ్యారీ బ్రూక్

    • Ugadhi Gift : లక్ష మందికి ఉగాది కానుక సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

    • Professional Tax : ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ బిగ్ షాక్

    Trending News

      • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

      • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

      • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

      • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd