Speed News
-
Revanth Rachabanda: రైతన్నకు అండగా ‘రచ్చబండ’
ఉద్యమ నేత ఆచార్య జయశంకర్ స్వగ్రామం లో రచ్చబండ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Date : 20-05-2022 - 5:57 IST -
IPL Closing Ceremony: ఐపీఎల్ ఫైనల్ కు బీసీసీఐ భారీ ఏర్పాట్లు
ఐపీఎల్-2022 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తొలి రెండు ప్లే ఆఫ్ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగిలిన రెండు బెర్తుల కోసం హోరాహోరీ పోరు నెలకొంది.
Date : 20-05-2022 - 5:47 IST -
RR vs CSK: సెకండ్ ప్లేస్ టార్గెట్ గా రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2022 సీజన్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
Date : 20-05-2022 - 5:41 IST -
Sunil Again Hero: మళ్లీ హీరోగా సునీల్!
సునీల్ కమెడియన్‌గా ఒక దశాబ్దానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసించాడు.
Date : 20-05-2022 - 5:36 IST -
Dil Raju Interview: టికెట్ రేట్లు అందుకే తగ్గించాం!
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'.
Date : 20-05-2022 - 5:25 IST -
Elon Musk Controversy:ఉద్యోగినిపై మస్క్ లైంగిక వేధింపులు..ఇది రాజకీయ కుట్రేనన్న టెస్లా అధినేత..!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
Date : 20-05-2022 - 4:41 IST -
Canadian MP in Kannada: కెనడా పార్లమెంట్ లో కన్నడం…ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ..వీడియో వైరల్..!!
' ఏ దేశమేగినా .. ఎందు కాలిడినా .. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని అన్నారో మహాకవి.
Date : 20-05-2022 - 4:16 IST -
Expensive Cooking Gas: వంటగ్యాసూ.. ‘పొయ్యొ’స్తా.. పేదోడి గుడ్ బై.. 8 ఏళ్లలో 144 శాతం పెరిగిన సిలిండర్ ధర!!
వంటగ్యాస్ ధరల మంట పేదోడి జీవితాన్ని మరింత భారంగా మార్చుతోంది. మళ్లీ కట్టెల పొయ్యి వైపు కన్నేసే పరిస్థితిని సృష్టిస్తోంది.
Date : 20-05-2022 - 3:41 IST -
Ram Charan on NTR B’day: నువ్వు నాకేంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు…రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్..!!
ఎన్టీఆర్, రాంచరణ్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అంటే చరణ్ కు ఎంతో ఇష్టం.
Date : 20-05-2022 - 12:35 IST -
Mathew Wade: డ్రెస్సింగ్ రూమ్‌లో మాథ్యూ వేడ్ విధ్వంసం
ఐపీఎల్ 15వ అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి.
Date : 20-05-2022 - 12:11 IST -
Summer Skin Care: వేసవిలో నల్లబడుతున్నారా…అయితే సన్ స్క్రీన్ లోషన్ ఇలా వాడండి…
సూర్యరశ్మి జీవితానికి చాలా అవసరం. అయితే వేసవి కాలంలో సూర్యరశ్మితో పాటు కొన్ని హానికరమైన కిరణాలు కూడా కలిగి ఉంటాయి.
Date : 20-05-2022 - 8:00 IST -
Apple TV: బడ్జెట్ ధరలో యాపిల్ టీవీ, కానీ ఆ ఫీచర్లు లేవట…
Apple తన పోటీదారుల కంటే చౌకగా ఉండే కొత్త Apple TVని ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది.
Date : 20-05-2022 - 7:00 IST -
Unique Marriage Proposal: ఊరంతా కనిపించేలా అమ్మాయికి ప్రపోజ్ చేసిన యువకుడు…ఏం చేశాడో తెలిస్తే షాక్.!!
ఈ మధ్యకాలంలో యువత ప్రేమపెళ్లిళ్లకే మక్కువ చూపిస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్లలో కొంతమందే పెళ్లివరకు వెళ్తున్నారు.
Date : 20-05-2022 - 6:45 IST -
Kia Electric Car: కియా నుంచి బారత్‌లోకి తొలి ఎలక్ట్రిక్ కారు, కేవలం 100 కార్లు మాత్రమే అమ్మే చాన్స్..!!
కియా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు EV6 ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రీమియం క్రాస్ఓవర్ కారు అని నిపుణులు చెబుతున్నాు
Date : 20-05-2022 - 6:30 IST -
Aadhaar Card Racket: తెలంగాణలో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన ముఠా సూత్రధారి అరెస్టు..!!
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ప్రస్తుతం ఆధార్ కార్డే ఆధారం.
Date : 20-05-2022 - 6:15 IST -
Marriage: వివాహం జరగడం లేదని బెంగపడుతున్నారా…అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!
పంచాంగం ప్రకారం, శనివారం చాలా పవిత్రమైన రోజు.
Date : 20-05-2022 - 6:00 IST -
206 Kidney Stones: కిడ్నీలో 206 రాళ్లు…తొలగించిన వైద్యులు..!!
సాధారణంగా కడుపునొప్పి వస్తేనే తట్టుకోలేం. నానాయాతలు పడుతుంటాం. అలాంటిది కిడ్నీలో ఏకంగా 206 రాళ్లు ఉంటే ఎలా ఉంటుంది.
Date : 20-05-2022 - 6:00 IST -
Solar Power: రాత్రి వేళ కూడా సౌర విద్యుత్ ఉత్పత్తి.. విప్లవాత్మక సాంకేతికత ఆవిష్కరణ
సౌర శక్తి అనంతమైనది. ఉచితమైనది. అయితే ..దానికి ఒక పరిమితి ఉంది
Date : 20-05-2022 - 5:30 IST -
India’s First 5G Call: 5జీ టెస్ట్ కాల్ సక్సెస్…!!
IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు.
Date : 20-05-2022 - 5:10 IST -
Indrani Mukherjea: ఆ ఒక్క కారణానికే ఇంద్రాణికి బెయిల్
కన్న కూతురిని గొంతు నులిమి చంపేసిందన్న ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తోంది ఇంద్రాణి ముఖర్జీ.
Date : 20-05-2022 - 5:00 IST