Speed News
-
Bail :`జ్ఞానవాపి`కేసులో ప్రొఫెసర్ కు బెయిల్
జ్ఞాన్‌వాపి మసీదుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అరెస్టయిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Date : 21-05-2022 - 5:19 IST -
Davos: దావోస్ వయా లండన్ `లొల్లి`
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ దావోస్ సదస్సుకు వెళ్లారు. అయితే, వాళ్లిద్దరూ లండన్ ను ఎందుకు టచ్ చేశారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Date : 21-05-2022 - 5:00 IST -
10,000 Devotees: యమునోత్రి పై చిక్కుకుపోయిన 10,000 మంది యాత్రికులు.. ఏం జరిగిందంటే!!
దాదాపు 10వేల మందికిపైగా యాత్రికులు ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ -యమునోత్రి జాతీయ రహదారిపై చిక్కుకుపోయారు.
Date : 21-05-2022 - 5:00 IST -
CM KCR: అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
Date : 21-05-2022 - 4:37 IST -
Professor Arrested: జ్ఞానవాపిపై సోషల్ మీడియా పోస్టు.. ప్రొఫెసర్ అరెస్ట్!
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో శివలింగం కనిపించిన వార్తలను ప్రశ్నించే విధంగా ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Date : 21-05-2022 - 4:16 IST -
Nikhil: పాన్ ఇండియా రేసులో హీరో నిఖిల్
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన హీరో నిఖిల్ మొదటి పాన్ ఇండియా చిత్రం స్పై షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
Date : 21-05-2022 - 3:51 IST -
Monkeypox: `మంకీ ఫాక్స్` పై భారత్ అలర్ట్!
మంకీ ఫాక్స్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత దేశంలోకి ఆ వ్యాధి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Date : 21-05-2022 - 3:40 IST -
Sehwag: పంత్, పృథ్వీషాలపై సెహ్వాగ్ ప్రశంసలు
ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్, ఆ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షాలపై టీంమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Date : 21-05-2022 - 3:33 IST -
Revanth YSR Style: రాజన్న బాటలో రేవంత్ రెడ్డి!
ఎక్కడైతే సమర్థవంతమైన పాలన ఉంటుందో.. అక్కడ ప్రజాదరణ ఉంటుంది.
Date : 21-05-2022 - 3:07 IST -
Modi Comments: హిందీపై రగడ.. ఇదీ మోదీ మాట
భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలం అన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఉన్న భాషా వైవిధ్యమే మనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు.
Date : 21-05-2022 - 2:00 IST -
Arjun Tendulkar: సచిన్ తనయుడికి ఛాన్స్ ఇస్తారా ?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంచేసేందుకు తహతహలాడుతున్నాడు.
Date : 21-05-2022 - 1:07 IST -
Superstar Krishna: బి ఏ రాజు నా అభిమాని!
1600 చిత్రాలకు పైగా పి ఆర్ ఓ గా పనిచేసిన స్టార్ పి ఆర్ ఓ, సూపర్ హిట్ పత్రిక, ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ అధినేత, పాపులర్ జర్నలిస్ట్ బీఏ రాజు
Date : 21-05-2022 - 12:44 IST -
Instagram: ఇన్‌స్టా స్టేటస్‌పై లిమిట్.. ఇకపై కనిపించేది మూడే
ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ అప్‌డేట్ రాబోతోంది. ముఖ్యంగా స్టేటస్‌లలో కొత్త ఛేంజెస్ రాబోతున్నాయి. యూజర్లకు మరింత ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ ఇచ్చేందుకు త్వరలోనే స్టేటస్ లేఔట్ మార్చబోతోంది.
Date : 21-05-2022 - 12:35 IST -
Tomatoes Hike:కొండెక్కుతున్న టమాటా ధరలు…కిలో ఎంతంటే..!!
టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొండెక్కుతున్నాయి.
Date : 21-05-2022 - 12:23 IST -
TSRTC Ticket Hike: ప్రయాణికులకు TSRTC షాక్…T24టికెట్ ధర పెంపు..!!
TSRTC ప్రయాణికులకు షాకిచ్చింది. సైలెంట్ గా ఛార్జీలను పెంచేసింది.
Date : 21-05-2022 - 12:11 IST -
Disha Encounter: బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను శిక్షించాల్సిందే: బాధితుల బంధువులు.!!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది.
Date : 21-05-2022 - 12:02 IST -
Adilabad: ఆదిలాబాద్ లో మినీ ఎయిర్ పోర్ట్
అడవుల జిల్లా అయిని ఆదిలాబాద్ లో త్వరలోనే ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది.
Date : 21-05-2022 - 11:59 IST -
No Retirement For Dhoni: వచ్చే సీజన్ లో ఆడతాడా?లేదా?మిస్టర్ కూల్ ఏం చెప్పాడో తెలుసా..?
IPL 2022 సీజన్ ఫైనల్ కు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ లీగ్ మ్యాచ్...ఎంఎస్ ధోనీ చెన్నై కెప్టెన్.
Date : 21-05-2022 - 8:22 IST -
Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి…?
హిందూ విశ్వాసం ప్రకారం, రుద్రాక్ష పరమ శివుడి కన్నీటి నుండి ఉద్భవించింది.
Date : 21-05-2022 - 8:00 IST -
Pains: ఒళ్లు నొప్పులా…అయితే క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు…!!
క్యాన్సర్.....ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. గతంతో పోలిస్తే...నేడు క్యాన్సర్ రిస్క్ ఎక్కువైంది.
Date : 21-05-2022 - 7:45 IST