India
-
JP Nadda : రాజ్‌కోట్‌లో తిరంగా యాత్రను ప్రారంభించిన జేపీ నడ్డా
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆగస్టు 15 వరకు కొనసాగే "హర్ ఘర్ తిరంగా" అభియాన్ కింద దేశవ్యాప్తంగా ప్రచారానికి నాంది పలికిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుండి తిరంగా యాత్రను ప్రారంభించారు.
Date : 10-08-2024 - 5:40 IST -
CM Siddaramaiah : అవినీతికి పాల్పడిన వారిని కర్ణాటక ప్రభుత్వం విడిచిపెట్టబోదు
బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ 'జనందోళన' సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు’’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
Date : 10-08-2024 - 5:20 IST -
PM Modi: ప్రధాని మోదీకి హత్య బెదిరింపులు, ఇద్దరు యువకులు అరెస్టు
రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాష్ట్ర పోలీసులతో కలిసి ఐబీ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా యువకులిద్దరూ చంపేస్తామని బెదిరించారు.
Date : 10-08-2024 - 4:18 IST -
PM Modi Wayanad Visit: ప్రధాని మోదీ వాయనాడ్ పర్యటన, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం కేరళ చేరుకున్నారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని సందర్శిస్తున్నారు. బాధితులను కూడా కలవనున్నారు. ప్రస్తుతం బాధితులు నివసిస్తున్న సహాయ శిబిరాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
Date : 10-08-2024 - 2:21 IST -
SBI Jobs : ఎస్‌బీఐలో 1100 జాబ్స్.. దరఖాస్తులకు నాలుగు రోజులే గడువు
1100 పోస్టులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భర్తీ చేస్తోంది.
Date : 10-08-2024 - 12:26 IST -
Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 17 నెలల పాటు తిహార్ జైలులో గడిపిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎట్టకేలకు శుక్రవారం విడుదలయ్యారు.
Date : 10-08-2024 - 10:43 IST -
Aman Sehrawat: భారత్‌కు ఆరో మెడల్.. రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు కాంస్యం
అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటాడు.
Date : 10-08-2024 - 7:16 IST -
UPSC 2024 : సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
దేశంలోని ప్రధాన కేంద్రాల్లో సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
Date : 09-08-2024 - 8:38 IST -
Sisodia : జైలు నుండి విడుదలైన మనీష్ సిసోడియా
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కు 17నెలల తర్వాత విముక్తి..
Date : 09-08-2024 - 7:46 IST -
Parliament : పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా
మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది.
Date : 09-08-2024 - 5:29 IST -
Hijab : హిజాబ్‌లు ధరించడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు అనుమతించింది. ఈ కేసుపై గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీం స్టే
Date : 09-08-2024 - 5:01 IST -
Sisodia : సిసోడియాకు బెయిల్..నిజం గెలిచింది: మంత్రి అతిషి
మనీశ్ సిసోడియా 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రాబోతుండటంతో ఆప్ నేతలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
Date : 09-08-2024 - 3:30 IST -
Independence Day 2024: నా డీపీ మారింది, మీరు కూడా మార్చండి: దేశప్రజలకు మోడీ విజ్ఞప్తి
77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ పతాకాన్ని తమ డిపిలో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ ఖాతాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ ఖాతాలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాల్సిందిగా మోడీ కోరారు.
Date : 09-08-2024 - 1:45 IST -
Manish Sisodia: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా?
మనీష్ సిసోడియా బెయిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇప్పుడు ఆయన నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Date : 09-08-2024 - 1:07 IST -
Manish Sisodia Bail: 17 నెలల తర్వాత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తుపై సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం సిసోడియా తన పాస్‌పోర్టును అప్పగించాల్సి ఉంటుంది.
Date : 09-08-2024 - 12:32 IST -
NEET-PG 2024: నీట్ వాయిదా పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ఈరోజు అంటే శుక్రవారం ఆగస్టు 9న సుప్రీంకోర్టులో విచారణకు ఆదేశించింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ విచారిస్తారు.
Date : 09-08-2024 - 9:25 IST -
Bangladesh LIVE: హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహ్మద్ యూనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Date : 09-08-2024 - 6:30 IST -
Kerala Rains : కేరళకు మరోసారి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్
కేరళ రాష్ట్రంలో శనివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం మూడు జిల్లాలు, ఆదివారం ఐదు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Date : 08-08-2024 - 6:29 IST -
Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసు..కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషీయల్ కస్టడీలో ఉన్నారు.
Date : 08-08-2024 - 4:44 IST -
Bangladesh : బంగ్లాదేశ్‌లో భారత వీసా సెంటర్లు మూసివేత
ప్రస్తుతం బంగ్లాలో శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలుస్తుంది. రాజధాని ఢాకా సహ అనేక నగరాల్లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో అనేక మంది పౌరులు ప్రాణాలను దక్కించుకునేందుకు దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date : 08-08-2024 - 4:17 IST