India
-
LK Advani : ఆస్పత్రి నుంచి బీజేపీ దిగ్గజ నేత అద్వానీ డిశ్చార్జ్
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.
Date : 27-06-2024 - 4:08 IST -
NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్టీఏకు ‘సుప్రీం’ నోటీసులు
ఈ ఏడాది మే 5న జరిగిన ‘నీట్ యూజీ 2024’ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
Date : 27-06-2024 - 3:36 IST -
Sunita Williams : ‘అంతరిక్షం’లోనే సునీత.. తిరుగు ప్రయాణం ఇంకా లేట్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ కంపెనీకి చెందిన సరికొత్త స్పేస్ క్రాఫ్ట్ ‘స్టార్‌లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కు చేరుకున్నారు.
Date : 27-06-2024 - 2:33 IST -
Parliament : ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది
Date : 27-06-2024 - 12:32 IST -
Owaisi – Jai Palestine : ఒవైసీపై అనర్హత వేటు వేయండి.. రాష్ట్రపతికి న్యాయవాది ఫిర్యాదు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేశారు.
Date : 27-06-2024 - 10:57 IST -
Chandrayaan-4: మరో చరిత్ర సృష్టించేందుకు భారత్ సిద్ధం.. 2026 నాటికి చంద్రయాన్-4..!
Chandrayaan-4: అంతరిక్ష రంగంలో మరో చరిత్ర సృష్టించేందుకు భారత్ సిద్ధమైంది. అంతరిక్ష ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని పనిని ఈసారి ఇస్రో చేయనుంది. చంద్రయాన్-4కి (Chandrayaan-4) సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఇస్రో తన ప్రయోగానికి సిద్ధంగా ఉంది. కానీ ఈసారి ప్రయోగాన్ని విభిన్నంగా చేయనున్నారు. ప్రణాళిక సిద్ధంగా ఉంది. 2026 నాటికి చంద్రయాన్-4 ప్రారంభించబడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో
Date : 27-06-2024 - 10:48 IST -
LK Advani : ఎల్కే అద్వానీ ఎవరు ? బీజేపీ దిగ్గజ నేత కెరీర్ గ్రాఫ్
ఎల్కే అద్వానీ.. బీజేపీలో దిగ్గజ నేత. అంతకంటే గొప్ప పదం ఏదైనా ఉన్నా ఆయన కోసం వాడొచ్చు.
Date : 27-06-2024 - 8:43 IST -
LK Advani : ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.
Date : 27-06-2024 - 7:39 IST -
Kangana-Chirag: పార్లమెంట్ సాక్షిగా కంగనా, చిరాగ్ పాశ్వాన్ వీడియో వైరల్
పార్లమెంట్ వేదికగా కంగనా, చిరాగ్‌ల వీడియో వైరల్ అవుతోంది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో కంగనా, చిరాగ్ ఒకరినొకరు కౌగిలించుకోవడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఎంపీలిద్దరూ చేతులు పట్టుకుని పార్లమెంట్ లోపలికి వెళ్లారు.
Date : 26-06-2024 - 5:48 IST -
Leader of the Opposition : ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. ఏయే పవర్స్ ఉంటాయో తెలుసా ?
పదేళ్ల గ్యాప్ తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కింది.
Date : 26-06-2024 - 3:13 IST -
Lok Sabha Speaker : స్పీకర్‌జీ.. ఈసారి ఎంపీల సస్పెన్షన్ పర్వం జరగొద్దు : అఖిలేష్
లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలుపుతూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 26-06-2024 - 2:22 IST -
PM Modi, Rahul Gandhi: పార్లమెంటులో ప్రధాని మోదీ రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్..
ఈ పార్లమెంటులో ఓ సంఘటన అందర్నీ ఆకర్షించింది.ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలు ఆప్యాయంగా కలుసుకున్నారు. ఓం బిర్లాను అభినందించేందుకు ప్రధాని మోదీ ఆయన సీటు వద్దకు వెళ్లారు. అనంతరం రాహుల్ గాంధీ కూడా స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లారు
Date : 26-06-2024 - 2:10 IST -
Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
Date : 26-06-2024 - 1:08 IST -
Kenya violence: కెన్యాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచన..!
Kenya violence: ఆఫ్రికా దేశం కెన్యాలో హింస (Kenya violence) ఆగడం లేదు. కెన్యా రాజధాని నైరోబీతో పాటు పలు నగరాల్లో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కెన్యాలో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత హైకమిషన్ సలహా ఇచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి ఔమా ఒబామా కూడా కెన్యా పోలీసుల చర్యకు బాధితురాలిగా మారింది. బరాక్ ఒబామా సోదరి కూడా నిరసనకారులలో ఉన్నారు కెన్యాల
Date : 26-06-2024 - 12:44 IST -
Lok Sabha MPs : స్పీకర్ ఎన్నికలో ఓటింగ్‌కు దూరంగా ఆ ఎంపీలు.. ఎవరికి లాభం ?
ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. ఈ తరుణంలో ఏడుగురు ఎంపీలు కీలకంగా మారారు.
Date : 26-06-2024 - 10:08 IST -
LS Speaker’s Election: రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. కాంగ్రెస్ ఎంపీలందరూ రావాలి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఎన్నికలు రేపు అంటే బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు జూన్ 26న సభకు హాజరుకావాలని లోక్‌సభలోని తమ ఎంపీలకు కాంగ్రెస్ మూడు లైన్ల విప్ జారీ చేసింది.
Date : 26-06-2024 - 12:25 IST -
Arvind Kejriwal Arrest: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ
తీహార్ జైలు నుండి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సోమవారం విచారించి, ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
Date : 25-06-2024 - 11:19 IST -
Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రతిపక్ష నేతగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు లేఖ రాస్తూ సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నే
Date : 25-06-2024 - 10:41 IST -
YCP Support to NDA Alliance : ఏన్డీఏకు వైసీపీ మద్దతు ..
లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. దీనికి వైసీపీ సానుకూలంగా స్పందించింది
Date : 25-06-2024 - 9:48 IST -
Lok Sabha Speaker : రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఏ పద్ధతిలో జరగబోతోంది ?
దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి రేపు (బుధవారం) ఎన్నిక జరగబోతోంది.
Date : 25-06-2024 - 6:48 IST