HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Health

Health

  • Mint Coriander Juice

    Summer : వేసవి తాపం తగ్గాలంటే ఈ షర్బత్ తాగాల్సిందే..!

    Summer : ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సహజంగా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

    Date : 25-04-2025 - 1:01 IST
  • Chubby Cheeks

    Chubby Cheeks: బుగ్గలు మరీ లావుగా ఉన్నాయా.. ఈ విధంగా చూస్తే చాలు బుగ్గలు ఈజీగా కరిగిపోవాల్సిందే!

    బుగ్గలు చాలా లావుగా ఉన్నాయి అని ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించడం వల్ల బుగ్గలు సన్నగా మారి అందంగా కనిపిస్తానని చెబుతున్నారు.

    Date : 25-04-2025 - 12:33 IST
  • Blood Pressure

    Blood Pressure: బీపీ ఎక్కువున్న వాళ్లు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో మీకు తెలుసా?

    అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు తినకూడదని, వాటి వల్ల బీపీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

    Date : 25-04-2025 - 12:03 IST
  • Fruits

    Fruits: ఈ పండ్లు తిన్న త‌ర్వాత మీరు నీరు తాగుతున్నారా?

    వేస‌విలో మార్కెట్‌లో అనేక రకాల సీజనల్ ఫలాలు కనిపిస్తాయి. వీటిని దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ ఫలాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.

    Date : 25-04-2025 - 8:00 IST
  • Vitamin D

    Vitamin D: ఎండలో నిలబడిన వెంటనే స్నానం చేస్తే విటమిన్ డి శరీరానికి అందదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

    మాములుగా ఎండలో నిలబడిన తరవాత స్నానం చేస్తే విటమిన్ డి శరీరానికి అందుతుందా, అందదా. ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 24-04-2025 - 12:34 IST
  • Health Tips

    Health Tips: త్రేన్పులు అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రైస్ డ్రింక్ ని ఈ సమయంలో తీసుకోవాల్సిందే!

    త్రేన్పులు, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు రైస్ డ్రింక్ ని తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. మరి ఈ డ్రింక్ ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 24-04-2025 - 11:33 IST
  • Cucumber

    Cucumber: ఎండాకాలంలో ఆరోగ్యంగా, కూల్ గా ఉండాలి అంటే.. ఈ కూరగాయ తప్పనిసరిగా తినాల్సిందే!

    వేసవికాలంలో ఆరోగ్యంగా అందంగా ఉండాలన్నా, అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అంటున్నారు.

    Date : 24-04-2025 - 11:03 IST
  • Mosquitoes

    Mosquitoes Bite: షాకింగ్ రిపోర్ట్.. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడ‌తాయి?

    ఏ సీజ‌న్‌లోనైనా దోమల భయం పెరుగుతుంది. కానీ కొంతమందిని దోమలు ఎక్కువగా కుడతాయని, మరికొంతమందిని అసలు కుట్టవని మీరు గమనించారా? ఇది నిజంగా జరుగుతుంది.

    Date : 24-04-2025 - 9:30 IST
  • Sugar

    Sugar : చక్కరే కదా అని ఇష్టపడొద్దు..చక్కెర వెనుక ఎన్నో చేదు నిజాలు !

    Sugar : మహిళలు రోజుకు 6 టీ స్పూన్లు (25 గ్రాములు) చక్కెరతో సరిపోతుందని, పురుషులు 9 టీ స్పూన్లు (36 గ్రాములు) కంటే ఎక్కువ తీసుకోవద్దని సూచించారు

    Date : 24-04-2025 - 6:38 IST
  • Heart Disease

    Heart Disease : ఏముందిలే అని లైట్ తీసుకున్నారో..పెను ప్రమాదం రావొచ్చు !

    Heart Disease : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకమైంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు వంటివి తగ్గించడం అవసరం

    Date : 24-04-2025 - 6:31 IST
  • Mangoes

    Mango: వేసవిలో మామిడిపండ్ల జ్యూస్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

    వేసవికాలంలో ఈ మామిడిపండ్లు తినడం మంచిదే కానీ, మామిడిపండ్ల జ్యూస్ తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    Date : 23-04-2025 - 3:45 IST
  • Eucalyptus

    Eucalyptus: వామ్మో యూకలిప్టస్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

    యూకలిప్టస్ లేదా నీలగిరి తైలం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 23-04-2025 - 2:03 IST
  • Mango

    Mango: సమ్మర్ లభించే మామిడి పండు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు!

    సమ్మర్ లో లభించే మామిడి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటి వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినని వారి సైతం తినడం మొదలుపెడతారట.

    Date : 23-04-2025 - 1:00 IST
  • Coffee Scrub

    Coffee Scrub: కాఫీతో ఇలా చేస్తే చాలు.. పేస్ క్రీములు ఫేస్ వాష్ లతో పనేలేదు!

    అందమైన మెరిసే చర్మం కోసం వేలు పెట్టి పేస్ క్రీములు ఫేస్ వాష్ లు వాడాల్సిన పనిలేదని ఇంట్లోనే దొరికే కాఫీ పొడితో మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 23-04-2025 - 12:01 IST
  • Curd

    Curd: పెరుగుతో పాటు ఈ పండ్లు కలిపి తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!

    పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామంది పెరుగు తినేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

    Date : 23-04-2025 - 8:30 IST
  • Apple

    Apple: యాపిల్ ఉడకబెట్టుకుని తినవచ్చా.. పిల్లలకు తినిపించవచ్చా?

    ఎప్పుడు అయినా యాపిల్ ని ఉడకపెట్టి తిన్నారా, ఇలా తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా. ఇలా ఉడకపెట్టిన వాటిని చిన్న పిల్లలకు పెట్టవచ్చో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 23-04-2025 - 8:02 IST
  • Prawns

    Prawns: రొయ్యలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. అవేంటంటే?

    రొయ్యలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ రొయ్యలు తిన్న తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల పదార్థాలు అసలు తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 22-04-2025 - 12:01 IST
  • Papaya

    Papaya: వేసవికాలంలో ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

    వేసవికాలంలో ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 22-04-2025 - 10:33 IST
  • Multani Mitti and Besan Benifits in Summer

    Multani Mitti Vs Besan : ఎండాకాలంలో ముల్తానీ మట్టి వర్సెస్ శనగపిండి ఎవరు ఏది వాడాలి?

    మన స్కిన్ కేర్ కోసం ముల్తానీ మట్టి లేదా శనగపిండి ని వాడవచ్చు.

    Date : 22-04-2025 - 8:09 IST
  • AC గదుల్లో సిగరెట్ తాగడం వలన కలిగే నష్టాలు:- ఎండాకాలం కావడం వలన కూలర్లు, AC లు వాడడం అనేది చాలా సర్వసాధారణం అయితే AC వాడే గదులు ఎప్పుడు క్లోస్డ్ గా ఉంటాయి. కాబట్టి ఈ గదుల్లో సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగడానికి అలవాటు పడిన వారు ఎవరైనా ఒక దాని తరువాత ఒకటిగా కాలుస్తూ ఉంటారు. అయితే ఇదే విధంగా AC గదుల్లో ఉన్నప్పుడు కాల్చకూడదు. * AC గదుల్లో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చడం వలన ఎప్పుడైనా AC అనేది పేలవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. * AC గదుల్లో క్లోస్డ్ గా ఉండడం వలన సిగరెట్ పొగ దాని నుండి వెలువడిన వేడి తిరిగి మనం పీల్చే గాలిలోనికే వస్తుంది. * AC గదిలో ఎవరైతే ఉంటారో సిగరెట్ తాగేవారే కాదు అవతలి వారికి కూడా ఆరోగ్యానికి హానికరం. * AC గదిలో సిగరెట్ తాగడం వలన తొందరగా రూమ్ చల్లబడదు. * AC గదిలో ఎక్కువగా సిగరెట్ తాగడం వలన నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. * AC గదిలో తలుపులు, కిటికీలు మూసి ఉండడం వలన ఇంటి లోపల ఉండే అశుద్దమైన గాలి, సిగరెట్ కాల్చడం వలన వచ్చే వేడి గాలి తిరిగి మన శరీరంలోనికి వస్తాయి. దీని వలన ఆ గాలి మన శరీరంలోని ఊపిరితిత్తులలోనికి పోయి శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశాన్ని కలిగిస్తాయి. అయితే ఈ సమస్య పరోక్షంగా ఆ ఇంటిలో ఉంటారో వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. * హార్ట్ కి సంబంధించిన సమస్యలు ఉంటె సిగరెట్ కాల్చకూడదు.AC గదుల్లో సిగరెట్ తాగడం వలన కలిగే నష్టాలు:- ఎండాకాలం కావడం వలన కూలర్లు, AC లు వాడడం అనేది చాలా సర్వసాధారణం అయితే AC వాడే గదులు ఎప్పుడు క్లోస్డ్ గా ఉంటాయి. కాబట్టి ఈ గదుల్లో సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగడానికి అలవాటు పడిన వారు ఎవరైనా ఒక దాని తరువాత ఒకటిగా కాలుస్తూ ఉంటారు. అయితే ఇదే విధంగా AC గదుల్లో ఉన్నప్పుడు కాల్చకూడదు. * AC గదుల్లో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చడం వలన ఎప్పుడైనా AC అనేది పేలవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. * AC గదుల్లో క్లోస్డ్ గా ఉండడం వలన సిగరెట్ పొగ దాని నుండి వెలువడిన వేడి తిరిగి మనం పీల్చే గాలిలోనికే వస్తుంది. * AC గదిలో ఎవరైతే ఉంటారో సిగరెట్ తాగేవారే కాదు అవతలి వారికి కూడా ఆరోగ్యానికి హానికరం. * AC గదిలో సిగరెట్ తాగడం వలన తొందరగా రూమ్ చల్లబడదు. * AC గదిలో ఎక్కువగా సిగరెట్ తాగడం వలన నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. * AC గదిలో తలుపులు, కిటికీలు మూసి ఉండడం వలన ఇంటి లోపల ఉండే అశుద్దమైన గాలి, సిగరెట్ కాల్చడం వలన వచ్చే వేడి గాలి తిరిగి మన శరీరంలోనికి వస్తాయి. దీని వలన ఆ గాలి మన శరీరంలోని ఊపిరితిత్తులలోనికి పోయి శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశాన్ని కలిగిస్తాయి. అయితే ఈ సమస్య పరోక్షంగా ఆ ఇంటిలో ఉంటారో వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. * హార్ట్ కి సంబంధించిన సమస్యలు ఉంటె సిగరెట్ కాల్చకూడదు.

    Hungry : ఆకలిని అదుపు చేయాలంటే వీటిని తినండి…

    కొంతమందికి ఏం తిన్నా మళ్ళీ త్వరగా ఆకలి వేస్తూ ఉంటుంది.

    Date : 21-04-2025 - 9:18 IST
← 1 … 51 52 53 54 55 … 299 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd