Corona : కరోనా బారిన స్టార్ షట్లర్స్
ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు.
-
Thyroid: ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకుంటే థైరాయిడ్ పోయినట్లే.. ?
జనవరిని థైరాయిడ్ అవగాహన నెలగా పాటిస్తారు. ఈ సందర్భంగా థైరాయిడ్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కలుగుతుంది. మన మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి నిజానికి మన మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Published Date - 01:20 PM, Mon - 10 January 22 -
Corona: నేటి నుండి వీరికి ప్రికాషన్ డోసు- కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆర�
Published Date - 11:36 AM, Mon - 10 January 22 -
Corona: అప్డేట్స్ ఇవిగో..
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దింతో మొత్తం �
Published Date - 11:01 AM, Mon - 10 January 22 -
Delhi Corona: ఢిల్లీ పోలీసులపై కరోనా పంజా.. 300 మందికి పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పోలీసులపై పంజా విసురుతుంది. కరోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖలో ఒక్కసారిగా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
Published Date - 09:25 AM, Mon - 10 January 22 -
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Published Date - 04:00 PM, Sun - 9 January 22 -
Covid FactCheck: కోవిడ్ పై ఇది అబద్ధం
పచ్చి ఉల్లిపాయలు, రాళ్ల ఉప్పు తింటే COVID19 తగ్గుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు PIBFactCheck ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
Published Date - 10:27 AM, Sun - 9 January 22 -
Vaccine: పెద్దలతో పోలీస్తే టీనేజర్లలో ప్రతికూల చర్యలు తక్కువ!
కరోనా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ప్రతికూల ప్రతిచర్యలు పెద్దవారితో పోలిస్తే టీనేజర్లలో చాలా తక్కువగా ఉంటాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు.
Published Date - 11:32 AM, Sat - 8 January 22 -
Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నటితో ప
Published Date - 10:24 AM, Sat - 8 January 22 -
Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏక�
Published Date - 10:24 AM, Fri - 7 January 22 -
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా క
Published Date - 04:33 PM, Thu - 6 January 22 -
Omicron : తెలంగాణాలో డేంజర్..ఓమిక్రాన్ సామూహిక వ్యాప్తి..!
కోవిడ్ 19 విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తొలి నుంచి ఉదాసీనంగా ఉంది. ఫలితంగా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రాణాలను వేలాది మంది కోల్పోయారు. ఆర్థికంగా ఆస్పత్రుల బిల్లులతో చితికి పోయారు.
Published Date - 03:28 PM, Thu - 6 January 22 -
Corona: రికార్డు స్థాయిలో కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 90,928 కరోనా కేసులు నమోదు అయ్యాయి, మంగళవారం 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,206కు చేరింది. కర�
Published Date - 11:08 AM, Thu - 6 January 22 -
WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!
కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణ�
Published Date - 02:27 PM, Wed - 5 January 22 -
Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కే
Published Date - 11:29 PM, Tue - 4 January 22 -
Corona:విద్యార్థులపై పంజా విసురుతున్న కరోనా.. కొత్తవలస ప్రభుత్వ పాఠశాల్లో 19మందికి పాజిటివ్
విజయనగరం జిల్లా కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతుంది.
Published Date - 11:21 PM, Tue - 4 January 22