HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Summer Precautions For Reducing Heat In Body Take These Food

Summer Food : వేసవిలో శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచే ఆహారాలు ఏంటో తెలుసా?

వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఆహారాలు ఇవే..

  • Author : News Desk Date : 20-04-2024 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diseases In Summer
Summer Precautions For Reducing Heat in Body Take These Food

Summer Food : వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి మనం చల్లని పానీయాలు, మన శరీరానికి చలువ చేసే ఆహారాలు తినాలని చూస్తాము. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఆహారాలు ఇవే..

#కీరదోసకాయను తినడం వలన అది మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. ఎందుకంటే కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
#పుచ్చకాయ, ఖర్బూజా వంటి పండ్లలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వలన కూడా మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వీటిలో విటమిన్ బి, పొటాషియం, పీచు పదార్థాలు కూడా ఉంటాయి.
#వేసవిలో నిమ్మరసం తాగడం వలన శారీరక అలసట, బలహీనత నుండి బయటపడవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది ఇది మన శరీరానికి అంటువ్యాధులు రాకుండా రోగనిరోధకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
#వేసవిలో చేపలు తినవచ్చు. చేపలలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇవి మన శరీరంలో మంటను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.
#లస్సీ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పెరుగు తాగడం వలన మన శరీరం వేసవి తాపాన్ని తగ్గించుకుంటుంది. వీటిలో ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో మన శరీరాన్ని వేడి నుండి కాపాడతాయి. కాబట్టి ఈ వేసవిలో పైన చెప్పినవి తినడం, తాగడం చేస్తూ ఉంటూ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

 

Also Read : Flax Seeds : అందాన్ని పెంచే అవిసె గింజలు.. ఎలా వాడాలంటే ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • summer
  • Summer Drinks
  • Summer Food
  • summer tips

Related News

    Latest News

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd