Health
-
Washing Feet: రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవడం వల్ల కలిగే లాభాలివే!
కాళ్లు కడుక్కోవడం.. ఇది చాలా మంచి అలవాటు. మనం బయట ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే ముందుగా శుభ్రంగా కాళ్లు కడుక్కోమని చెబుతూ ఉంటారు. అందుకే పూర్వకాలంలో నీళ్లు బయటపెట్టి ఇంటికి వచ్చిన అతిథులకు కాళ్లు కడుక్కోమని చెప్పి నీరు పెట్టేవారు. కేవలం అప్పుడు మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో చాలామంది పాదాలను శుభ్రంగా కడుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా కొందరికి రాత్రి స
Published Date - 02:30 PM, Tue - 5 March 24 -
Curd: పెరుగులో ఈ గింజలు కలిపి తీసుకుంటే చాలు షుగర్ తగ్గిపోవడం ఖాయం?
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు
Published Date - 02:00 PM, Tue - 5 March 24 -
Eating Food: ఉదయాన్నే పరగడుపున ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.. ఎలాంటివి తీసుకోకూడదో తెలుసా?
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది సరైన ఆహారం తీసుకోక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా తినడానికి కూడా సమయం లేకపోవడంతో ఏది పడితే అది తిని త్వర త్వరగా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా సరియైన ఆహారం తీసుకోలేకపోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటిం
Published Date - 12:00 PM, Tue - 5 March 24 -
Tea: నిత్యం ఈ టీని ఒక కప్పు తాగితే చాలు హై బీపీకి చెక్ పెట్టాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగా కొన్ని కొన్ని సార్లు ఊహించని సమస్య
Published Date - 07:36 AM, Tue - 5 March 24 -
Health: బీపీతో బాధపడుతున్నారా.. అయితే బీఅలర్ట్, ఎదురయ్యే సమస్యలు ఇవే
చాలా మందికి తమకు బీపీ (High BP) ఉన్న విషయమే తెలీదు. అయితే, రక్తపోటు ఉన్న వారికి నిద్రలో కొన్ని సమస్యలు ఎదురవుతాయని, ఇవి ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో అధికంగా ఉన్న సోడియం వదిలించుకునే క్రమంలో బీపీ పెరుగుతుంది. సాల్ట్ సెన్సిటివీ ఉన్న వాళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందట. కాబట్టి, బీపీ ఉన్న వాళ్లు ఉప్పు వినియోగం కాస్త తగ
Published Date - 12:24 AM, Tue - 5 March 24 -
Rose Tea: గులాబీ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?
మామూలుగా గులాబీ పూలను దేవుడి కోసం అలాగే స్త్రీలు తలలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గులాబీ పువ్వులను ఇష్టపడని స్త్రీలు ఉండరు అ
Published Date - 08:00 PM, Mon - 4 March 24 -
Ear Discharge: చెవి సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ ప్రాబ్లమ్స్కు కారణాలివే..!
చెవి నొప్పి (Ear Discharge) అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఎక్కువగా పిల్లలు, పోషకాహార లోపం ఉన్నవారు, దీర్ఘకాలిక జ్వర రోగులు లేదా ఈతగాళ్లలో కనిపిస్తుంది.
Published Date - 06:05 PM, Mon - 4 March 24 -
Sweets: భోజనం తర్వాత స్వీట్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మామూలుగా చాలా మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్,హాట్ అలాగే పానీయాలు తీసుకునే అలవాటు ఉంటుంది. అటువంటి వాటిలో భోజనం చేసిన తర్వాత స్వీట్ తీసుకునే అలవాటు కూడా ఒకటి. చాలామంది ఈ కాంబినేషన్ ఇష్టపడుతూ ఉంటారు. భోజనం తర్వాత స్వీట్ తినడానికి ఎక్కువ శాతం మంది ఇంట్రెస్ట్ ని చూపుతూ ఉంటారు. అయితే నిజానికి భోజనం చేసిన తర్వాత స్వీట్ ని తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలు
Published Date - 02:21 PM, Mon - 4 March 24 -
Health: ఇండియాలో పెరుగుతున్న ఉబకాయులు, ఈ లక్షణాలతో జర జాగ్రత్త
Health: ప్రపంచవ్యాప్తంగా బాలికలు, అబ్బాయిలలో (పిల్లలు) ఊబకాయం రేటు నాలుగు రెట్లు ఎక్కువ గా ఉంది. అంతే కాదు.. ఇండియాలో కూడా ఆ సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా కూడా 1990, 2022 మధ్య, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఉన్న పెద్దల (18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) రెండింతలు మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందని లేటెస్ట్ సర్వే. ఊబకాయం లేదా అ
Published Date - 11:54 AM, Mon - 4 March 24 -
Women’s Migraine: పురుషుల కంటే స్త్రీలలోనే మైగ్రేన్ సమస్యలు
పురుషుల కంటే మహిళల్లో మైగ్రేన్ సమస్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. హార్మోన్లలో మార్పుల వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. నిజానికి మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పి.
Published Date - 10:58 AM, Mon - 4 March 24 -
World Obesity Day 2024: భారతదేశంలో ఊబకాయం పెరగడానికి కారణాలివే..!
నేటి ఆరోగ్య సమస్యలలో కొన్ని వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటిలో ఒకటి ఊబకాయం (World Obesity Day 2024). బరువు పెరగడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
Published Date - 10:37 AM, Mon - 4 March 24 -
French Fries: ఇంట్లోనే సింపుల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ ను తయారు చేసుకోండిలా?
పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడే స్నాక్ ఐటమ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. వీటిని బంగాళదుంపతో తయారుచేస్తారు అన్న విషయం తెలిసిందే. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ను చూస్తేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంటుంది. వీటిని తరుచూ తినాలని ఉన్నప్పటికీ వీటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్ర
Published Date - 10:00 AM, Mon - 4 March 24 -
Onions: తెల్ల ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
మామూలుగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. అందులో తెల్ల ఉల్లిపాయలు ఒకటి, రెండవది ఎర్ర ఉల్లిపాయలు. అయితే ఎక్కువ శాతం మనకు ఎర్ర ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయంపై చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డ
Published Date - 09:00 AM, Mon - 4 March 24 -
Vegetable Soup: ఈ ఆకుకూరల సూప్ తో ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గాల్సిందే?
ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్ములో ఎక్సర్సైజులు చేయడం వాకింగ్లు చేయడం డైట్ ను ఫాలో అవడం ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమంది అస్సలు బరువు తగ్గరు. ఏం చేయాలో తెలియక అతిగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా. అయితే ఇలా చేయాల్సిందే. అధిక బరువును ఈ ఆకు
Published Date - 09:17 PM, Sun - 3 March 24 -
Health Tips: ఇలా చేస్తే చాలు 7 రోజుల్లో బాణలాంటి పొట్ట అయినా కరిగిపోవాల్సిందే?
మామూలుగా స్త్రీ పురుషులకు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల పొట్ట లావుగా కనిపిస్తూ ఉంటుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలామంది నడవడానికి కూర్చోవడానికి, స్వతహాగా వారి పనులు వారు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడం కోసం చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా ప
Published Date - 01:46 PM, Sun - 3 March 24 -
Fruit: బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?
మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాలు పండ్లు కాయగూరలు తీసుకోవాలి. పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతిరోజు పండ్లను తీసుకోవాల్సిందే. అటువంటి వాటిలో బెర్రీస్ పండు కూడా ఒకటి. వీటినే రాస్ బెర్రీస్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి డార్క్ రెడ్ కలర్ లో ఉండి చూపులను ఆకర్షిస్తూ ఉంటాయి. రాస్ బెర్రీస్ లో పోషకాలు
Published Date - 11:30 AM, Sun - 3 March 24 -
Cool Drinks: తియ్యగా ఉన్నాయి కదా అని కూల్స్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా?
వేసవికాలం వచ్చింది అంటే చాలు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ తాగినా, ఎన్ని నీళ్లు తాగినా కూడా దాహం తీరదు. అయితే చాలామంది నీళ్లకు బదులుగా వేసవికాలంలో ఎక్కువగా కూల్ డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా కొన్ని వ్యాపార సంస్థలు కూల్డ్రింక్స్ తక్కువ చక్కెర కలిగిన ఆహారాలలో విస్తృతంగా వాడుతున్నారు. ఈ కృత్రిమ స్వీట్నర్ వాడకం వల్ల క్యాన్స
Published Date - 11:00 AM, Sun - 3 March 24 -
Eggs: కోడిగుడ్డు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్డులో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే కోడి గుడ్డును తినడం మంచిది కానీ, కోడిగుడ్డు తినేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు
Published Date - 10:30 AM, Sun - 3 March 24 -
Eye Sight: ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. కళ్ళజోడుతో ఇక పనే ఉండదు?
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఆహార పదార్థాలు. సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు సమస్య మొదలవుతుంది. అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధాన
Published Date - 10:00 AM, Sun - 3 March 24 -
Fenugreek: మెంతులు ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?
మెంతుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మెంతులను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఆహారంలో బాగం చేసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే మెంతులు మంచిదే కదా అని ఎలా పడితే అలా ఎంత మోతాదులో అంటే అంత మోతాదులో తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. మరి
Published Date - 09:30 AM, Sun - 3 March 24