Health
-
Breakfast: బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా.. బరువు పెరగడంతో పాటు ఎన్నో సమస్యలు?
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 14-08-2024 - 2:10 IST -
PRP Treatment : పీఆర్‌పీ చికిత్స అంటే ఏమిటి, ఇది జుట్టు రాలడాన్ని ఆపగలదా?
ఈ రోజుల్లో అనేక జుట్టు చికిత్సలు ట్రెండ్‌లో ఉన్నాయి, ఇందులో PRP కూడా ఉంది. ఇది వైద్య చికిత్స. ఇది మన జుట్టు సరిగ్గా పెరగడానికి సహాయపడుతుంది. కానీ చాలా మంది మనస్సులో ఈ ప్రశ్న ఉంది, అది శరీరానికి హాని కలిగిస్తుందా? నిపుణుల నుండి దాని గురించి తెలుసుకుందాం
Date : 14-08-2024 - 1:48 IST -
Pregnant Women: గర్భిణీ స్త్రీలు మటన్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
గర్భిణీ స్త్రీలు మటన్ తినే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు.
Date : 14-08-2024 - 1:00 IST -
Thyroid: ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు తప్పనిసరిగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలని అది వారి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.
Date : 14-08-2024 - 12:30 IST -
Parenting Tips : తల్లితండ్రులు ఈ తప్పులు చేస్తే.. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి..!
పిల్లలను మంచిగా మార్చే ప్రయత్నంలో, ప్రతి చిన్న విషయానికి పిల్లలను తిట్టడం, అడ్డుకోవడం సరికాదు. కానీ అప్పుడప్పుడూ పిల్లలను తిట్టడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
Date : 14-08-2024 - 11:11 IST -
Micro Plastics : ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్.. ప్రజారోగ్యంతో ఆటలు
ఉప్పు, చక్కెర.. మనం నిత్యం వినియోగిస్తుంటాం.
Date : 14-08-2024 - 7:29 IST -
Taking Care Of Lips: మీ పెదవులు నల్లగా ఉన్నాయా..? అయితే ఇలా చేయండి..!
తేనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
Date : 14-08-2024 - 7:15 IST -
Neeraj Chopra: జర్మనీకి వెళ్లిన నీరజ్ చోప్రా.. ఈ సమస్యే కారణమా..?
ఇంగువినల్ హెర్నియాను గ్రోయిన్ హెర్నియా అని కూడా అంటారు. ఇది వ్యాధి లేదా అనారోగ్యం కాదు కానీ పురుషులలో సంభవించే సమస్య 100 మంది పురుషులలో 25 శాతం మందిలో సంభవించవచ్చు.
Date : 14-08-2024 - 6:30 IST -
Organ Donation : మరణించిన తర్వాత ఏ అవయవాన్ని ఎంత సమయంలో అమర్చాలి..!
అవయవ మార్పిడి దాత నుండి గ్రహీతకు అవయవాన్ని రవాణా చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. తక్కువ సమయం తీసుకుంటే, అవయవ మార్పిడి విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఏ అవయవాన్ని ఏ సమయంలో మార్పిడి చేయాలో నిపుణులు చెప్పారు.
Date : 13-08-2024 - 7:14 IST -
Egg: ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
కోడి గుడ్డు వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 13-08-2024 - 5:30 IST -
Health Tips: తిన్న వెంటనే మందులు వేసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు టాబ్లెట్లను వేసుకునేటప్పుడు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 13-08-2024 - 5:10 IST -
Avocado : ముఖానికి అప్లై చేయడం నుండి తినడం వరకు, అవకాడో పండు యొక్క 5 అద్భుతమైన ప్రయోజనాలు
అవోకాడ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా, చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు, కాబట్టి దాని పోషకాహారం, ప్రయోజనాలను తెలుసుకుందాం.
Date : 13-08-2024 - 4:36 IST -
Joint Pains: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ తాగాల్సిందే!
కీళ్ల నొప్పులతో సతమతమవుతున్న వారు కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
Date : 13-08-2024 - 1:30 IST -
Health Tips : ఈ పచ్చడిని రోజూ తింటే రోగాలు దరిచేరవు..!
ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని మీకు తెలుసా? ఈ పచ్చడిని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Date : 13-08-2024 - 1:23 IST -
Health Tips : గుండె ఆరోగ్యానికి ఎంత వ్యాయామం మంచిది?
ఈ రోజుల్లో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య పెరిగింది. వ్యాయామం కోసం జిమ్‌లకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే గుండె ఆరోగ్యానికి ఎంత వ్యాయామం మంచిది?
Date : 13-08-2024 - 1:09 IST -
World Organ Donation Day : అవయవ దానం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!
అవయవ దానం చేయడం అంటే ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించడం. అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి, మరణానంతరం అవయవాలను దానం చేయడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13 న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Date : 13-08-2024 - 12:14 IST -
Health Tips: సరిగా నిద్ర పోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
కంటి నిండా సరైన నిద్ర పోకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 13-08-2024 - 11:40 IST -
Headache: తలనొప్పి భరించలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని నేచురల్ టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Date : 13-08-2024 - 11:20 IST -
Hair Fall: నుదుటిన వెంట్రుకలు రాలిపోతున్నాయా.. అయితే వెంటనే ఇలా చేయండి!
హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని నేచురల్ రెమెడీస్ ని ఫాలో అయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చట.
Date : 13-08-2024 - 11:00 IST -
Cumin: పరగడుపున జీలకర్ర తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
పరగడుపున జీలకర్రను తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Date : 13-08-2024 - 10:30 IST