HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are Packed Dosa Idli Batter Not Good For Health

Health Tips: రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండిని వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

బయట దొరికే రెడీమేడ్ ఇడ్లీ పిండి, రెడీమేడ్ దోస పిండి వంటివి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 05-08-2024 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మనుషులు ఇంట్లో ఫుడ్డు కంటే బయట ఫుడ్డుని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే వంట చేసుకోవడానికి బద్దకంతో రెడీమేడ్ ఫుడ్లను ఎక్కువగా ఇష్టపడి తింటున్నారు. అలా చాలా వరకు రెడీమేడ్ ఫుడ్లకు అలవాటు పడిపోయారు. ఇలా రెడీమేడ్ ఫుడ్ లలో రెడీమేడ్ దోశ పిండి రెడీమేడ్ ఇడ్లీ పిండి అంటూ చాలామంది రెడీమేడ్ వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ రెడీమేడ్ ఇడ్లీ పిండి దోస పిండి వంటివీ వాడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.

మరి రెడీమేడ్ పిండిలు ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇడ్లీ, దోశ పిండి ప్యాకెట్స్ నిల్వ చేసేందుకు, అవి పుల్లగా మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ వేస్తారు. ఈ ప్యాకెట్స్‌ ని బోరిక్ యాసిడ్‌ తో కోటింగ్ చేసి ఆ తర్వాత అందులో పిండిని వేస్తారు. దీని వల్ల ఎక్కువ రోజులైనా పిండి పులవదు. పులిసినా మనకు తెలియదు. కాబట్టి ఇలాంటివి తినక పోవడమే మంచిది. అయితే బోరిక్ యాసిడ్ వల్ల కూడా అనేక నష్టాలు కలుగుతాయని చెబుతున్నారు. బోరిక్ యాసిడ్ కలిపిన పిండిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో పేగులు ఎఫెక్ట్ అవుతాయి. కడుపు నొప్పి పెరుగుతుంది.

అజీర్తి వంటి సమస్యకు కూడా వస్తాయి. అలాగే ప్యాకెట్‌ లోని పిండిని రుబ్బేటప్పుడు ఎలాంటి నీరు వాడతారో తెలియదు. గ్రైండింగ్ కూడా సరిగ్గా ఉంటుందని అనుకోలేం. కాబట్టి అలాంటివి ఏమీ ఆలోచించకుండా చాలామంది రెడీమేడ్ ని కొనుగోలు చేసి తినేస్తూ ఉంటారు. కలుషిత నీటితో పిండిని మిక్సీ పడితే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. కలుషిత నీటి ద్వారా ఎకోలీ బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, శరీరం పొడి బారడం, విరోచనాలు, పేగు, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఒకటి ఇకమీదట నైనా ఇంట్లో తయారు చేసుకొని తినడం మంచిది.

note: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health problems
  • health tips
  • packaged dosa pindi
  • packaged idly pindi

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd