Andhra Pradesh
-
TDP Mahanadu 2025 : ఈసారి ‘మహానాడు’ మాములుగా ఉండదు
TDP Mahanadu 2025 : కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ఏడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించగా, ఇంకా అనేక ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి
Date : 05-05-2025 - 8:22 IST -
Heavy Rains : మే నెలంతా వర్షాలేనట..!!
Heavy Rains : సాధారణంగా మే అంటే మండుతున్న ఎండలు గుర్తుకొస్తాయి, కానీ ఈసారి వాతావరణం చల్లగా ఉండబోతున్నదనే విషయం ప్రజలకు ఊరటనిస్తోంది
Date : 04-05-2025 - 6:44 IST -
Anil Kumar : అక్రమమైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలి: అనిల్ కుమార్
ఈ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అప్రతిష్ట కలిగించే విధంగా తప్పుడు కేసులు పెట్టారని అనిల్ కుమార్ మండిపడ్డారు. నిజమైన నేరస్తులను వదిలిపెట్టి, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు.
Date : 04-05-2025 - 4:07 IST -
Vijayawada : రాసలీలలకు అడ్డాగా మారిన APTDC ఆఫీసు
Vijayawada : కీలక పదవిలో ఉన్న ఓ ఉద్యోగి, ప్రతిరోజూ రాత్రి సమయంలో ఓ మహిళతో కలిసి కార్యాలయానికి వచ్చి, అక్కడ కొంతసేపు గడిపి తిరిగి వెళ్లిపోతున్నట్లు సీసీ ఫుటేజ్ లో తేలింది
Date : 04-05-2025 - 12:45 IST -
GST : ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డు
GST : ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) సెటిల్‌మెంట్ కింద రాష్ట్రానికి రూ. 1,943 కోట్లు లభించాయి. ఇది కూడా 2017లో APGST చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైన IGST సెటిల్‌మెంట్ కావడం గమనార్హం.
Date : 04-05-2025 - 10:23 IST -
Guntur Sankar Vilas Bridge : శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్న చంద్రబాబు
Guntur Sankar Vilas Bridge : అభివృద్ధి పథంలో గుంటూరు నగరానికి ఇది మరో అడుగు కావడమే కాకుండా, ప్రజలకు మరింత సౌలభ్యం కలిగించే కార్యక్రమంగా భావిస్తున్నారు
Date : 04-05-2025 - 10:15 IST -
YS Sharmila: ఏపీలో ప్రధాని మోదీ టూర్.. వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్!
10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు.
Date : 03-05-2025 - 11:05 IST -
Modi – Lokesh : లోకేష్ అంటే మోడీకి ఎంత ఇష్టమో ఈ ఒక్కటి చాలు !
Modi - Lokesh : టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం, ఆ తర్వాత ప్రభుత్వ పాలనలో లోకేష్ చూపిస్తున్న సమర్థత మోదీని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు
Date : 03-05-2025 - 10:53 IST -
Amaravati Relaunch : మోడీ నోటి వెంట ‘NTR’ పేరు..ఇది కదా కావాల్సింది !
Amaravati Relaunch : సభా వేదికపై ఎన్టీఆర్ (NTR) పేరును మూడు సార్లు ప్రస్తావించడం రాజకీయంగా, ప్రజల భావోద్వేగాల పరంగా పెద్ద సంఘటనగా మారింది
Date : 03-05-2025 - 10:45 IST -
Amaravati Relaunch : అమరావతిలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే..!!
Amaravati Relaunch : ఇందులో రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రారంభించనున్న భారీ నిర్మాణాలే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధికి దోహదపడే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి
Date : 03-05-2025 - 10:36 IST -
Amaravati Relaunch : అమరావతి రీ లాంఛ్ వేడుకకు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..?
Amaravati Relaunch : అమరావతి భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు
Date : 03-05-2025 - 10:06 IST -
Aadhaar Camps: ఏపీలో ఈనెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు
ఆంధ్రప్రదేశ్‌లో 6 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఈ నెల 5 నుంచి 8, మరియు 12 నుంచి 15 తేదీల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో జరుగుతాయి.
Date : 02-05-2025 - 11:16 IST -
Amaravati Relaunch : ప్రధాన మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం చంద్రబాబు
Amaravati Relaunch : అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం కార్యక్రమం ముగించుకుని శుక్రవారం సాయంత్రం భారత ప్రధానమంత్రి అమరావతి నుంచి హెలికాప్టర్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 06:07 గంటలకు చేరుకున్నారు
Date : 02-05-2025 - 8:31 IST -
Amaravati : ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటా : ప్రధాని మోడీ
అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌కు ఇది శుభసంకేతమని చెప్పారు.
Date : 02-05-2025 - 6:37 IST -
PM Modi: సీఎం చంద్రబాబుపై ప్రధాని మోడీ ప్రశంసలు..!
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏపీ ప్రజలతో కలిసి పాల్గొంటానని మోడీ ప్రకటించారు. భారత యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, రాబోయే 50 రోజుల్లో ఏపీలో యోగా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
Date : 02-05-2025 - 6:13 IST -
Amaravati Relaunch : వేదికపై పవన్ కళ్యాణ్ కు మోడీ ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?
Amaravati Relaunch : ఈ సన్నివేశం సభలో ఉన్నవారిలో ఆసక్తిని కలిగించింది. పవన్ ఆ గిఫ్ట్‌ను ఎంతో ఆనందంగా స్వీకరించగా, పక్కన ఉన్న సీఎం చంద్రబాబు కూడా చిరునవ్వులు చిందించారు
Date : 02-05-2025 - 5:57 IST -
Amaravati Relaunch : అమరావతి నగరం కాదు.. ఒక శక్తి – ప్రధాని మోడీ
Amaravati Relaunch : “అమరావతి ఒక నగరం కాదు.. అది ఒక శక్తి” అని పేర్కొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, ఈ ప్రదేశం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైందని తెలిపారు
Date : 02-05-2025 - 5:41 IST -
CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో మోడీజీ కి అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది.
Date : 02-05-2025 - 5:33 IST -
Amaravati Relaunch : మోడీని పొగడ్తలతో ముంచెత్తిన నారా లోకేష్
Amaravati Relaunch : ‘‘వంద పాకిస్తాన్‌లు వచ్చినా మోదీ ఒక్కరు సరిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.
Date : 02-05-2025 - 5:21 IST -
Amaravati Relaunch : ఏపీ చరిత్రలో ఈరోజు లిఖించదగ్గ రోజు – చంద్రబాబు
Amaravati Relaunch : కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు నడుం బిగిస్తున్నామని చెప్పారు
Date : 02-05-2025 - 4:59 IST