HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Toli Adugu Vijaya Yatra Programme From June 23

Chandrababu : జూన్ 23 నుండి “ఇంటింటికి తొలి అడుగు ” కార్యక్రమం

Chandrababu : ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తిరిగేలా ' "ఇంటింటికి తొలి అడుగు "' (Intintiki Tholi Adugu) పేరుతో విజయయాత్ర నిర్వహించాలని సూచించారు

  • Author : Sudheer Date : 14-06-2025 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tholiadugu
Tholiadugu

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) పార్టీ శ్రేణులకు ముఖ్య సూచనలు చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తిరిగేలా ‘ “ఇంటింటికి తొలి అడుగు “‘ (Intintiki Tholi Adugu) పేరుతో విజయయాత్ర నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ నేతల నుంచి గ్రాస్రూట్ వర్కర్ల వరకు అందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు.

Trump : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సరైనవే..

పార్టీ సంస్థాగతంగా బలపడాలంటే కమిటీలు వేగంగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కృషి చేసే వారికి అందులో స్థానం కల్పించాలని సీఎం పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం అమలు తల్లిదండ్రుల్లో విశేష సంతృప్తిని తెచ్చిందని, త్వరలో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కూడా ప్రారంభమవుతుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్-6 పథకాల అమలులో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ’ నినాదంతో ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా నెరవేరుస్తున్నామని చెప్పారు.

ఇక 21వ తేదీన విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా కార్యక్రమం నిర్వహించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం కింద 67.27 లక్షల మంది తల్లులకు రూ.8,747 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోల్చితే అదనంగా 25 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చామని, ఏడాదికి రూ.3,205 కోట్లు ఎక్కువగా ఖర్చు చేస్తామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నక్యాంటీన్లు, విద్యార్థులకు లాభదాయక పథకాలు, అన్నదాత సంక్షేమం ఇవన్నీ కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుతో విజయవంతంగా అమలు చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • tdp
  • Toli Adugu
  • Toli Adugu Vijaya Yatra

Related News

Pemmasani Vs Ambati

Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య వైరం కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న పెమ్మసాని 'చంపేస్తాం' అనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై వైసీపీ నేతలు మండిపడుతుండగా

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

  • Unnam Hanumantharaya Chowdh

    Kalyandurgam : TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Latest News

  • Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

  • Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Heatwave: వేసవిలో ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్‌ డ్రింక్ ఇది..!

  • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

  • Nepal Prime Minister: నేపాల్ నూతన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Trending News

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd