Andhra Pradesh
-
Mega DSC : ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు
వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి అని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు.
Published Date - 11:58 AM, Tue - 25 March 25 -
Collectors Conference : నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్స్ కాన్ఫరెన్స్
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజన్, జిఎస్‌డిపి గురించి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 11:40 గంటల నుంచి వాట్సాప్ గవర్నెన్స్, ఆర్‌టిజిఎస్‌పై ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెజెంటేషన్ ఇస్తారు.
Published Date - 11:21 AM, Tue - 25 March 25 -
Shihan Hussaini : పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ ఇక లేరు
షిహాన్ హుసైని.. పవన్ కల్యాణ్‌కు(Shihan Hussaini) మార్షల్ ఆర్ట్స్ నేర్పారు.ఆయన దగ్గర శిక్షణ పొందాకే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు.
Published Date - 11:03 AM, Tue - 25 March 25 -
CM Chandrababu : వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష..
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు ఏంటి.. ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే విధానాలు ఏంటి? అనే దానిపై చర్చించారు. హీట్ వేవ్ సమాచారాన్ని ప్రజలకు రియల్ టైంలో షేర్ చేయడం ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Published Date - 05:19 PM, Mon - 24 March 25 -
Araku Coffee Stall : ఇది మన గిరిజన రైతులకు గర్వకారణం: సీఎం చంద్రబాబు
ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం. వారి అంకిత భావం, కృషి అరకు కాఫీని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి కప్పును ఆస్వాదిస్తుంటే వారి స్ఫూర్తిదాయక ప్రయాణం గుర్తుకురావాలి అని అన్నారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం ఫొటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.
Published Date - 04:38 PM, Mon - 24 March 25 -
YS Jagan : అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు.
Published Date - 02:12 PM, Mon - 24 March 25 -
Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కు డాక్టరేట్.. ఏ యూనివర్సిటీ నుంచో తెలుసా?
హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 'డాక్టరేట్' సత్కారం పొందారు. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఆయన విశిష్ట సేవలను గుర్తించి ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 11:49 AM, Mon - 24 March 25 -
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ
తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్స్ పై టీటీడీ తొలిరోజు 550 నుండి 600 మంది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 11:31 AM, Mon - 24 March 25 -
Nara Lokesh : స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్
మంత్రి నారా లోకేశ్‌తో పాటు భార్య బ్రాహ్మణి(Nara Lokesh), తనయుడు దేవాంశ్‌లు స్వర్ణ దేవాలయంలోని కొలను, లంగర్‌లను సందర్శించారు.
Published Date - 05:39 PM, Sun - 23 March 25 -
Araku Coffee : పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్.. ఎందుకు ? ప్రత్యేకత ఏమిటి ?
మన దేశంలో కాఫీ(Araku Coffee) సాగులో నంబర్ 1 రాష్ట్రం కర్ణాటక. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
Published Date - 12:13 PM, Sun - 23 March 25 -
Amaravati Update : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
అమరావతి(Amaravati Update)లోని శ్రీవారి ఆలయం చుట్టూ భారీ ప్రాకారం నిర్మించనున్నారు.
Published Date - 09:29 AM, Sun - 23 March 25 -
New DGP : కొత్త డీజీపీ రేసు.. యూపీఎస్‌సీకి ఐదు పేర్లు.. ప్రయారిటీ ఎవరికి ?
ప్రస్తుతం ఏపీ ఇంఛార్జ్ డీజీపీ(New DGP)గా హరీశ్ కుమార్ గుప్తా వ్యవహరిస్తున్నారు.
Published Date - 10:49 PM, Sat - 22 March 25 -
Anniversaries : లోకేష్ మార్క్..విద్యాశాఖలో కీలక సంస్కరణలు..!!
విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. చదువులో ముందున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. ఈ మార్పుల గురించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి అధికారులు నిర్ణయించారు. అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేశారు.
Published Date - 07:04 PM, Sat - 22 March 25 -
Posani Krishan Murali : ఎట్టకేలకు జైలు నుంచి పోసాని విడుదల
ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో కర్నూలు, గుంటూరు పోలీసులు కూడా విచారించారు. అందుకే ఆయన్ని కర్నూలు జైలులో కొన్నిరోజులు, గుంటూరు జిల్లా జైలులో మరికొన్ని రోజులు ఉంచారు. అన్ని కేసుల్లో కూడా శుక్రవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు.
Published Date - 06:56 PM, Sat - 22 March 25 -
Vangaveeti Radha: ఫ్యూచర్ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?
విజయవాడకు చెందిన వంగవీటి రాధ(Vangaveeti Radha) మిత్రుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు.
Published Date - 02:41 PM, Sat - 22 March 25 -
Earth Hour 2025 : గంటసేపు లైట్లు ఆపేయండి.. చంద్రబాబు ట్వీట్.. కారణమిదీ
వీటిని పొదుపుగా వాడుకుంటేనే స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు(Earth Hour 2025) పేర్కొన్నారు.
Published Date - 01:15 PM, Sat - 22 March 25 -
Operation Garuda: రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ.. 100 బృందాలతో తనిఖీలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, హోం మంత్రి వంగలపూడి అనిత సూచనలకు అనుగుణంగా ఆపరేషన్ గరుడ (Operation Garuda)ను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర డిజిపి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం పనిచేస్తున్నారన్నారు.
Published Date - 10:46 PM, Fri - 21 March 25 -
Posani Muralikrishna: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
Published Date - 06:43 PM, Fri - 21 March 25 -
Cabinet meeting : ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈనెల 27వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు.
Published Date - 06:23 PM, Fri - 21 March 25 -
Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్
హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదన్నారు.
Published Date - 05:41 PM, Fri - 21 March 25