Andhra Pradesh
-
బద్వేల్ ఉప ఎన్నికలో 60శాతం పొలింగ్
బద్వేల్ ఉపఎన్నిక హోరాహోరీగా జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Published Date - 10:08 PM, Sat - 30 October 21 -
కుల గణనపై తీర్మానం చేస్తే చాలదంటున్న బీసీ సంఘాలు
2021 జాతీయ జనాభా గణనతో పాటు వెనుకబడిన తరగతులు (బీసీ) జనాభా గణనను నిర్వహించాలని వస్తున్న డిమాండ్ ఏపీ ప్రభుత్వం తలొగ్గింది.
Published Date - 08:00 PM, Sat - 30 October 21 -
కుప్పంపై పొలిటికల్ బాంబ్..బాబుపై రాళ్లదాడి, కమాండోల రక్షణ
కుప్పంలో ఏమి జరుగుతోంది? నిజంగా బాంబులు వేయడానికి ప్రయత్నం జరిగిందా? చంద్రబాబునాయుడు సభలో బాంబు కలకలం ఎందుకు? ఏపీ రాజకీయాల్లో ఇదో ప్రమాదకరమైన సంస్కృతి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Published Date - 12:48 PM, Sat - 30 October 21 -
మహాపాదయాత్ర వెనుక షాడో ఎవరు?
ప్రభుత్వం సహకరించకుండా అమరావతి రైతులు ఏమి చేయగలరు? ఒక వేళ మహాపాదయాత్రకు వెళితే..రైతులకు భద్రత ఎవరు కల్పిస్తారు?
Published Date - 12:20 PM, Sat - 30 October 21 -
11 నెలల్లో తొమ్మిది మందిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్… ఎక్కడంటే..?
యువకులను బలి తీసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా
Published Date - 12:01 PM, Sat - 30 October 21 -
తీవ్రంగా పెరిగిన రైతుల ఆత్మహత్యలు.. టాప్ లో రెండు తెలుగు రాష్ట్రాలు
కేంద్రం తెస్తున్న నూతన రైతు చట్టాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలోనే రైతుల ఆత్మహత్యలకు సంబందించిన తాజా సెన్సెక్స్ సమాజాన్ని కలవరపెడుతోంది.
Published Date - 11:48 AM, Sat - 30 October 21 -
Rains : బంగాళఖాతంలో అల్పపీడనం…మూడు రోజుల పాటు భారీ వర్షాలు
కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మరో మూడు రోజుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని..
Published Date - 11:08 AM, Fri - 29 October 21 -
EC : ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయండి.. ఈసీని కలిసిన వైసీపీ ఎంపీలు!
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గంజాయి అక్రమ రవాణాపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో
Published Date - 10:52 AM, Fri - 29 October 21 -
చంద్రన్న బాటన తెలుగు ప్రభుత్వాలు..వరి పంట చుట్టూ రాజకీయ క్రీడ
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చెప్పిన సందేశాన్ని ఇప్పుడు కేసీఆర్, జగన్ సర్కార్లు వినిపిస్తున్నాయి.
Published Date - 08:00 AM, Fri - 29 October 21 -
AP Cabinet : వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టు సాకారానికి జగన్.. మళ్లీ తెరపైకి వాన్ పిక్ ? డీపీఆర్ లకు క్యాబినెట్ తీర్మానం
మళ్లీ వాన్ పిక్ ప్రాజెక్టును జగన్ సర్కార్ తెరమీదకు తీసుకురాబోతుందా? స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు వాన్ పిక్ సాకారం అవుతుందా? ఏపీలోని తీరం వెంబడి ఓడరేవులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...వాన్ పిక్ పథకం క్రమంగా ఆవిష్కృతం అవుతుందా?
Published Date - 04:19 PM, Thu - 28 October 21 -
పర్యాటకాన్ని పరుగులు పెట్టించండి : ఏపీ సీఎం జగన్
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు.
Published Date - 11:08 AM, Thu - 28 October 21 -
గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ పోలీసులు!
ఏపీలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ప్రధానంగా ఏజెన్సీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది.దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దానిని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి.
Published Date - 11:03 AM, Thu - 28 October 21 -
ఏపీలో మా పొత్తు ఆ పార్టీతోనే.. తేల్చేసిన బీజేపీ నేతలు
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ నాయకులు తేల్చి చెప్పారు.
Published Date - 10:51 AM, Thu - 28 October 21 -
ఢిల్లీలో గొల్లుమన్న చంద్రబాబు.. 40ఏళ్ల అనుభవానికి అవమానం
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ మాదిరిగా చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. అనుకున్నదానికి భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయని టీడీపీ గ్రహించింది. ఆలస్యం చేయకుండా టీడీపీ చీఫ్ ఢిల్లీ నుంచి రాత్రికిరాత్రి ఇంటికి చేరుకున్నాడు. రాష్ట్రపతి కోవింద్ ను కలిసి ఏపీలోని దారుణ పరిస్థితులను తెలియడం మినహా ఎలాంటి రాజకీయ పరమైన ప్రొగ్రెస్ కనిపించలేదు. రెండున
Published Date - 02:09 PM, Wed - 27 October 21 -
ఆంధ్రప్రద్రేశ్ నార్కోటిక్స్ హబ్గా మారింది.. జగన్ పై పవన్ ఫైర్!
తెలుగు నేల రెండుగా చీలిపోయినా.. ఇప్పటికీ కొన్ని ఉమ్మడి సమస్యలు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్నాయి. అందులో మొదటిది డ్రగ్స్ రవాణా. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది.
Published Date - 02:07 PM, Wed - 27 October 21 -
మచిలీపట్నం గతమెంత వైభవమో మీకు తెలుసా?
మచిలీపట్నం గురించి చెప్పాలంటే.. తుపానుకు ముందు తుపాన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఓడరేవులకు ప్రసిద్ధి అయిన మచిలీపట్నం ఇప్పుడు మురికిరోడ్లతో, సేమ్ సీన్ తో మార్కెట్లు, బస్ స్టాప్ తో కనిపిస్తుంది.
Published Date - 12:10 PM, Wed - 27 October 21 -
మంగళగిరి నుంచి కలంకారి వరకు ఏపీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
కొన్నేళ్లుగా ఫ్యాషన్ కల్చర్ రూట్ మార్చుకుంది. చేనేత, దేశీయ వస్త్రాలపై యువతకే కాదు సెలబ్రెటీలు సైతం మోజు పెంచుకుంటున్నారు. అందుకేనేమో మార్కెట్స్ లోనూ ఇలాంటి బట్టల హవానే నడుస్తుంది. అయితే ఏపీలో మంగళగిరి నుంచి కలంకారీ వరకూ ఏవి ఎక్కడ దొరుకుతాయోనని చాలామందికి తెలియదు. టూరిస్ట్ లకు కూడా ఆ ప్రత్యేకతలున్న ప్రాంతాలు చాలామందికి అసలు తెలీదు. పెడన కలంకారి ఆంధ్రప్రదేశ్లోని కృ
Published Date - 11:52 AM, Wed - 27 October 21 -
క్రికెట్ బెట్టింగ్ మోజులో యూత్.. పేరెంట్స్ బీ అలర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మోజులో పడుతున్నారు. వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్, రంజీ మ్యాచ్లపై కూడా యువత విచ్చలవిడిగా బెట్టింగ్లకు పాల్పడుతుంది.
Published Date - 11:32 AM, Wed - 27 October 21 -
బీజేపీ చక్రంలో చంద్రబాబు..జగన్ కు టీడీపీ బూచి
ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయ పార్టీలతో మైండ్ గేమ్ ను ప్రారంభించారు.
Published Date - 04:01 PM, Tue - 26 October 21 -
జగన్ ముందు కేసీఆర్ దిగదుడుపే! ఏపీలో లండన్ తరహా విద్య, వైద్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చేయలేని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేశాడు. కెనడా తరహా విద్యను అందిస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంగ్లీషు మీడియం ను ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టలేక పోయాడు.
Published Date - 01:15 PM, Tue - 26 October 21