Andhra Pradesh
-
Vangaveeti Radha : రాధా ‘రెక్కీ’ పైవాడికే ఎరుక!
వంగవీటి రాధా చెప్పిన `రెక్కీ` సంఘటన ఏపీ పోలీస్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘటనలపై ఆరోపణలు చేయొద్దని బాబుకు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి ఠాణా హితవు పలికాడు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు `రెక్కీ` ఘటనపై బాబు లేఖ రాశాడు.
Date : 03-01-2022 - 3:58 IST -
AP PRC : జగన్ పై కయ్యానికి ఉద్యోగుల ‘సై’
ఉద్యోగులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. మేధావులుగా భావిస్తోన్న ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సీఎం జగన్ తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అమరావతి జేఏసీతో చేతులు కలిపారు. దీంతో ఈ పోరాటం రాజకీయ రంగును సంతరించుకోనుంది.
Date : 03-01-2022 - 3:03 IST -
Early Elections : ‘ముందస్తు’పై ఎవరి ఈక్వేషన్ వాళ్లదే.!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు `ముందస్తు` గురించి ఏడాది నుంచి చెబుతున్నాడు. ఆ మేరకు పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అయ్యాడు. సంక్రాంతి తరువాత అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలతో సమావేశం కాబోతున్నాడు.
Date : 03-01-2022 - 1:25 IST -
YS Jagan : ఢిల్లీ చట్రంలో జగన్.!
ఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆయన కేసుల చుట్టూ తిరగడం మామూలే. ఎప్పుడు హస్తిన వైపు అడుగుపెట్టినా స్వప్రయోజనాలకు వెళుతున్నాడని ప్రచారం రావడం సహజంగా మారింది. తాజాగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నాడు.
Date : 03-01-2022 - 12:38 IST -
NTR’s Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. నారా లోకేశ్ ఆగ్రహం
గుంటూరులో పట్టపగలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.
Date : 03-01-2022 - 11:47 IST -
Kapu Meet:కాపుల సమావేశం కాదు.. కాఫీ సమావేశమే.. !
ఇటీవల హైదరాబాద్ లో ఏపీ కాపు నేతల భేటి పై పలు ఊహాగానాలు వచ్చాయి. కాపులంతా ఏకమై కొత్త పార్టీ పెడుతున్నారని కొందరు... జనసేనకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరిగిందని మరికొందరి చర్చించుకున్నారు.
Date : 02-01-2022 - 11:25 IST -
Krishna Police: పోలీస్ కుటుంబాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరపుకున్న ఎస్పీ
కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ న్యూ ఇయర్ వేడుకలను పోలీసుల కుటుంబాలతో జరుపుకున్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల ఇంటికి స్వయంగా ఎస్పీ వెళ్లి సర్ ప్రైజ్ చేశారు.
Date : 02-01-2022 - 5:45 IST -
AP Politics:రాధా ‘రెక్కి’ ఓ డ్రామా: వెల్లంపల్లి
వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారన్న అంశంపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. రాధా హత్యకు రెక్కీ జరిగిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
Date : 02-01-2022 - 2:00 IST -
CBN:బాబు ‘ముందస్తు’ మాట
ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ హీట్ మొదలైంది. మరో రెండెళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన ఉన్నా ముందస్తుగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పదించారు.
Date : 02-01-2022 - 7:30 IST -
Anandayya: హైకోర్టుకి ఆనందయ్య.. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ!
కృష్ణపట్నం ఆనందయ్య తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. కరోనా రెండవ దశలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషదం కోసం వేల సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు.
Date : 01-01-2022 - 3:07 IST -
Nara Lokesh: సరైనోడు.. లోకేష్..! ‘ఒక్క ఛాన్స్’పై సెటైర్!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆలోచింప చేసేలా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రజలుకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ సందేశాన్ని కూడా ఇవ్వడం ఆయన రాజకీయ పరిణితిని సూచిస్తోంది.
Date : 01-01-2022 - 2:39 IST -
CBI chargesheet: 947.70 కోట్ల మోసం.. రఘు రామకృష్ణంరాజుపై చార్జిషీట్!
947.70 కోట్ల రుణ మోసానికి పాల్పడినందుకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్-బారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్‌తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్ దాఖలు చేసింది.
Date : 01-01-2022 - 1:34 IST -
MLA Roja: రోజాపై `కోవర్టు` ఆపరేషన్
చిత్తూరు నగరి ఎమ్మెల్యే రోజా గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతోంది. పలుమార్లు సీఎం జగన్ ఎదుట పంచాయతీ పెట్టినప్పటికీ శాశ్వత పరిష్కారం రాలేదు. పైగా రోజాను మంత్రివర్గంలోకి తీసుకోకుండా ముందస్తుగా కొందరు సీనియర్లు వ్యతిరేక పావులు కదుపుతున్నారు.
Date : 01-01-2022 - 12:27 IST -
Somu Veerraju: వీర్రాజు `నాటుకోడి` స్కీం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యువకులకు నాటు కోళ్ల స్కీంను ప్రకటించాడు. ప్రతి నియోజకవర్గంలో నాటు కోళ్ల ఫారాలను పెట్టించడం పార్టీ లక్ష్యమని వెల్లడించాడు. రాజమహేంద్ర వరంలో జరిగిన మీడియా సమావేశంలో నాటు కోళ్ల ప్రకటన చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
Date : 31-12-2021 - 4:24 IST -
Ticket Prices Issue: సంక్రాంతి హీరోలకు జలక్!
ఏపీ ప్రభుత్వం దెబ్బకు పెద్ద హీరోల సినిమాలు రేంజ్ తగ్గనుంది. కలెక్షన్ల పండుగ కోసం ఎదురుచూసిన పెద్ద హీరోల సినిమా నిర్మాతలు ఢీలా పడుతున్నారు. సినిమా విడుదల తేదీని ప్రకటించుకోవడానికి సాహసం చేయలేకపోతున్నారు.
Date : 31-12-2021 - 1:55 IST -
Kapu factor: ఉద్ధండుల సంకీర్ణ స్కెచ్!
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పోరాట పటిమ గురించి అందరికీ తెలుసు. సీనియర్ పొలిటిషయన్, కాపు జాతి ఉద్దారకుడు..ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా ఉన్న సామాజిక లీడర్.
Date : 31-12-2021 - 12:48 IST -
TDP: తిరువూరులో ముగ్గురి పెత్తనం.. తలలు పట్టుకుంటున్న నేతలు?
తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటిలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో ఉన్న సీనియర్ లీడర్లు ను పక్కన పెట్టి కొత్త ఇంఛార్జ్ గా కార్పోరేట్ భావాలున్న శావల దేవదత్ అనే వ్యక్తిని అధిష్టానం ఇంఛార్జ్ గా నియమించింది.
Date : 30-12-2021 - 5:56 IST -
Babu Vacation: విదేశాల్లో చంద్రబాబు ఫుల్ జోష్ !
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కుడున్నాడు? హైద్రాబాద్ లోనా? అమరావతిలోనా? అనే ప్రశ్న టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన కోటరీలోని కొందరికి మాత్రమే చంద్రబాబు కదలికల గురించి తెలుసు.
Date : 30-12-2021 - 5:08 IST -
AP Alliance: 2024 కూటమి ఇదే..?
ఏపీలోని పొలిటికల్ చిత్రం స్పష్టతకు వస్తోంది. అందుకు సంబంధించిన సంఘటనలు ఇటీవల అనేకం జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంకు వెళ్లడం పొత్తుకు బలాన్ని ఇచ్చే అంశం.
Date : 30-12-2021 - 4:26 IST -
Andhra Pradesh: సీజ్ చేసిన థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సినిమా థియేటర్లను ఇటీవల అధికారులు మూసివేయించిన విషయం తెలిసిందే. దాంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు. చర్చల తర్వాత తొమ్మిది జిల్లాల్లో సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్
Date : 30-12-2021 - 12:34 IST