HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Karedu

    Indosol Solar Project: కరేడు ప్రజలు ఎందుకు ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నారు..?

    Indosol Solar Project: ఈ భూములన్నీ మూడు పంటలు పండే సస్యశ్యామల పొలాలు కావడంతో స్థానిక రైతులు, మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

    Date : 11-07-2025 - 12:43 IST
  • Pawan Lokesh Tweet

    Lokesh : పవన్ విషయంలో తప్పు చేసిన లోకేష్

    Lokesh : కడపలో నిర్మించిన ‘స్మార్ట్ కిచెన్’ (Smart kitchen) గురించి లోకేష్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి రోజు 12 ప్రభుత్వ పాఠశాలలకు, 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోందని పేర్కొన్నారు

    Date : 11-07-2025 - 7:49 IST
  • AP Constable Result

    AP Constable Result: ఏపీ కానిస్టేబుల్ ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండిలా!

    మెడికల్ టెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో చివరి దశలలో ఒకటి. ఇది ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) తర్వాత నిర్వహించబడుతుంది.

    Date : 10-07-2025 - 10:31 IST
  • Lokesh Shabhash

    Mega PTM 2.0 : మరోసారి శభాష్ అనిపించుకున్న లోకేష్ ..ఏంచేసాడో తెలుసా..?

    Mega PTM 2.0 : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తండ్రి-కొడుకులు అందరినీ ఆకట్టుకున్నారు

    Date : 10-07-2025 - 9:32 IST
  • Vijayasai Reddy Sit Notice

    AP Liquor Case : విజయసాయికి మరోసారి సిట్ నోటీసులు

    AP Liquor Case : 2019-2024 మధ్య 99,413 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలలో కేవలం 0.62 శాతం మాత్రమే డిజిటల్ లావాదేవీలుగా నమోదుకావడంతో ఇది పెద్ద కుంభకోణంగా మారినట్లు ఈడీ అనుమానిస్తోంది

    Date : 10-07-2025 - 8:55 IST
  • Jagan's Padayatra once again.. YCP's master plan for the 2029 elections!

    YSRCP : మరోసారి జగన్‌ పాదయాత్ర..2029 ఎన్నికల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్ !

    కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ..రెండేళ్ల తర్వాత మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్ళి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారు అని తెలిపారు. ఈ పాదయాత్ర వైసీపీ ప్లీనరీ సమావేశం తర్వాత ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    Date : 10-07-2025 - 7:24 IST
  • Minister Lokesh

    Minister Lokesh: యువత రాజకీయాల్లోకి రావాలి.. మంత్రి లోకేష్ కీల‌క‌ పిలుపు!

    చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి.

    Date : 10-07-2025 - 6:11 IST
  • Minister Nara Lokesh accepts Pawan Kalyan's challenge

    Nara Lokesh : పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మంత్రి నారా లోకేశ్

    ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌కు స్పందనగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ గారు కోటి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నాను. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటాలని మేము సంకల్పించాం అని లోకేశ్ స్పష్టం చేశారు.

    Date : 10-07-2025 - 6:01 IST
  • Kanipakam Temple

    Kanipakam: కాణిపాకం ఆలయంలో అపచారం.. వినాయకునికి విరిగిన పాలతో అభిషేకం

    Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఓ దారుణమైన అపచారం చోటుచేసుకుంది.

    Date : 10-07-2025 - 5:17 IST
  • Pawan Kalyan steps in to help the youth trapped in Myanmar!

    Pawan Kalyan : మయన్మార్‌లో చిక్కుకున్న యువత..రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్!

    బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, చర్యలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాకు చెందిన గండబోయిన సూర్యకుమారి అనే మహిళ ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసి తన దుస్థితిని వివరించారు.

    Date : 10-07-2025 - 4:59 IST
  • Ap Liquor Scam

    AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నోటీసులు

    AP Liquor Scam : గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖలలో ఒకటైన ఎక్సైజ్ విభాగంలో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది.

    Date : 10-07-2025 - 12:17 IST
  • CM Chandrababu Naidu and Minister Lokesh participated in Mega PTM-2.0

    AP : మెగా పీటీఎం-2.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌

    శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి & విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో అనేక అంశాలపై ముచ్చటించారు.

    Date : 10-07-2025 - 11:31 IST
  • Mega Ptm

    Mega PTM 2.0: గిన్నిస్ రికార్డు కొట్టబోతున్న మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

    Mega PTM 2.0: ఈ కార్యక్రమంలో మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొననుండటం విశేషం. అందులో 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.49 కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు

    Date : 10-07-2025 - 7:17 IST
  • Why is YCP ignoring false propaganda? .. CM Chandrababu is angry with ministers

    CM Chandrababu : వైసీపీ తప్పుడు ప్రచారాలపై నిర్లక్ష్యం ఎందుకు? .. మంత్రుల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం

    ఇటీవల ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై మంత్రుల మౌనం ఏంటని ప్రశ్నించారు. పార్టీపై, వ్యక్తులపై జరిగిన ఈ తరహా దూషణలపై వెంటనే స్పందించాల్సిందిగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు సబ్జెక్టుపై కాకుండా వ్యక్తిత్వ హననాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    Date : 10-07-2025 - 7:00 IST
  • Investments From Coming To

    AP Cabinet : ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తున్నవారిపై కేసులు

    AP Cabinet : ఈ ఈమెయిల్స్‌లో ప్రభుత్వ విధానాలను తప్పుడు పద్ధతిలో చూపించి, పెట్టుబడిదారుల్లో భయం, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

    Date : 09-07-2025 - 7:45 IST
  • Cbn Warning To Ministers

    CBN Warning : మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

    CBN Warning : ముఖ్యంగా వైసీపీ తప్పుడు ప్రచారాలపై తక్షణ స్పందన ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినా, దానిపై స్పందించేందుకు ఆలస్యం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు

    Date : 09-07-2025 - 7:28 IST
  • Jagan Flop Show

    YS Jagan Chittoor Tour : జగన్ తోతాపురి మామిడి షో డిజాస్టర్

    YS Jagan Chittoor Tour : ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి జగన్ శ్రేణులు పెద్ద ఎత్తున ఖర్చు చేసినా, ప్రజల్లో ఆసక్తి కలిగించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు

    Date : 09-07-2025 - 7:13 IST
  • Sattva

    Sattva : లోకేష్ రోడ్ షో ఫలితం.. విశాఖ ఐటీ రంగానికి బంపర్ బూస్ట్

    Sattva : విశాఖపట్నంలో ఐటీ రంగ అభివృద్ధికి భారీ ప్రోత్సాహకంగా నిలిచే another మెగా ప్రాజెక్ట్‌ను సత్త్వా గ్రూప్ (Sattva Group) ప్రకటించింది.

    Date : 09-07-2025 - 4:03 IST
  • YSRCP's attitude towards women is shameful.. Such comments have no place in society: Nara Bhuvaneshwari

    Nara Bhuvaneswari : మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు.. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు : నారా భువనేశ్వరి

    మహిళల పట్ల ఈ రకమైన దురుసు వైఖరికి సమాజంలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ అసలు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం, వారికి అవమానం కలిగించేలా పదాలు వాడటం ఖండనీయం.

    Date : 09-07-2025 - 12:08 IST
  • Singaiah death case.. Notices to YS Jagan

    Jagan : కూటమి సర్కార్ పై జగన్ చిందులు

    కూటమి ప్రభుత్వం తమ నేతలపై కుట్ర చేస్తుందని జగన్ అన్నారు. టీడీపీకి చెందిన రౌడీలే పోలీసుల సమక్షంలో ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు

    Date : 09-07-2025 - 11:24 IST
← 1 … 48 49 50 51 52 … 619 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd