Andhra Pradesh
-
Thalliki Vandanam 2nd List : రేపే ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు విడుదల
Thalliki Vandanam 2nd List : ఈ పథకంలో తమకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే పౌరులు https://gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి "తల్లికి వందనం" పథకాన్ని సెలెక్ట్ చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి
Date : 09-07-2025 - 10:55 IST -
AP Cabinet: అమరావతిలో కొత్త ఊపు.. రేపటి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
AP Cabinet: రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Date : 08-07-2025 - 7:55 IST -
CM Chandrababu : సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలి.. రైతాంగానికి మేలు: సీఎం చంద్రబాబు
శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. రైతన్నల బాధలు తీరేందుకు ఇవే మార్గం అని చెప్పారు.
Date : 08-07-2025 - 6:03 IST -
CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్నది. జలాశయంలోకి ప్రతి క్షణం 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. 215 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 192 టీఎంసీలు నీరు చేరిన నేపథ్యంలో గేట్లను ఎత్తక తప్పలేదు.
Date : 08-07-2025 - 4:50 IST -
Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.
Date : 08-07-2025 - 3:48 IST -
Pawan Kalyan : నల్లపరెడ్డి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pawan Kalyan : "పలు మార్లు హెచ్చరించినా, తమ భాషను మార్చుకోవడం లేదంటూ వైసీపీ నేతలు కావాలని అరాచకంగా ప్రవర్తిస్తున్నారు" అని మండిపడ్డారు
Date : 08-07-2025 - 2:04 IST -
Srisailam Dam : శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోంది-కేంద్రానికి తెలంగాణ లేఖ
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉధృతి తీవ్రమవుతోంది.
Date : 08-07-2025 - 12:37 IST -
YSR Jayanti : ‘Miss you Dad’ అంటూ జగన్ ఎమోషనల్
YSR Jayanti : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు
Date : 08-07-2025 - 11:36 IST -
Kovur : వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి
Kovur : సుజాతమ్మ కాలనీలోని ఆయన ఇంటిపై దాడి చేసి మారణాయుధాలతో దుండగులు కార్లు, ఫర్నీచర్, విలువైన వస్తువులను ధ్వంసం చేశారు
Date : 08-07-2025 - 11:25 IST -
YSR Birth Anniversary: ఈరోజైన అన్న చెల్లి కలుస్తారో..?
YSR Birth Anniversary: YSR స్వగ్రామమైన పులివెందులలో నివాళులర్పించేందుకు జగన్, షర్మిల, విజయమ్మ తల్లి కలిసి వెళ్లే అవకాశం ఉంది
Date : 08-07-2025 - 7:54 IST -
Indosol Project : ఇండోసోల్ ప్రాజెక్టుపై కూటమి సర్కార్ మౌనం ఎందుకు..? అసలు ప్రాజెక్టుపై వివాదం ఎందుకు?
Indosol Project : ఇది ప్రభుత్వ ప్రొ-కార్పొరేట్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల జీవితాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నా, అధికారికంగా ఎవరూ విషయాన్ని సమర్థించడం గానీ, ఖండించడం గానీ చేయడం లేదు
Date : 08-07-2025 - 7:46 IST -
Fake Currency : ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు..నిందితుల నుంచి రూ. 500 నోట్లు స్వాధీనం..
వాయల్పాడు పట్టణంలోని లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద నకిలీ కరెన్సీ నోట్లను వినియోగించిన దొంగల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
Date : 07-07-2025 - 5:28 IST -
APNews : క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
APNews : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న దిశగా కీలక అడుగులు వేస్తోంది.
Date : 07-07-2025 - 2:12 IST -
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది.
Date : 07-07-2025 - 1:34 IST -
Nara Lokesh : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం: మంత్రి లోకేశ్
ఈ హైస్కూల్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు.
Date : 07-07-2025 - 12:25 IST -
Social Media : సోషల్ మీడియా అరెస్టుల పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Social Media : 7 సంవత్సరాలకు లోపు శిక్ష ఉన్న నేరాల్లో అరెస్టులు ఆటోమేటిక్‌గా చేయరాదు. పోలీస్‌లు అరెస్టు చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా రికార్డు చేయాలి
Date : 07-07-2025 - 10:54 IST -
AP Govt : స్కూళ్లకు కీలక ఆదేశాలు..
AP Govt : ఎవరైనా విద్యార్థి 3 రోజులకు మించి స్కూల్‌కు హాజరుకాలేకపోతే, వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది
Date : 06-07-2025 - 5:51 IST -
Japan : అగ్నిపర్వతం బద్దలైంది, భూమి కంపించింది.. జపాన్‌లో రియో జోస్యం నిజమవుతుందా?
Japan : జపాన్ ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాల ధాటికి తీవ్ర ఉత్కంఠకు గురవుతోంది. తాజాగా మౌంట్ షిన్మోడాకే అనే అగ్నిపర్వతం బుధవారం మధ్యాహ్నం బద్దలై, దట్టమైన పొగ , బూడిద రేణువులు ఆకాశాన్ని కమ్మేశాయి.
Date : 06-07-2025 - 1:12 IST -
AP HighCorut: ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
AP HighCorut: ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులపై నమోదయ్యే కేసులకు సంబంధించి, న్యాయపరంగా ఎలా వ్యవహరించాలో స్పష్టమైన మార్గదర్శకాలు సూచిస్తూ ప్రత్యేక సర్క్యులర్ విడుదల చేసింది.
Date : 06-07-2025 - 11:58 IST -
CM Chandrababu: టీడీపీ కార్యకర్తకు క్యాన్సర్.. సీఎం చంద్రబాబు ఏం చేశారంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (జూలై 5) స్వయంగా ఆకుల కృష్ణతో వీడియో కాల్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
Date : 05-07-2025 - 10:14 IST