Andhra Pradesh
-
Sakshi TV9 Ban: ఏపీలో సాక్షి ఛానెల్ పై నిషేధం?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలను నిలిపి వేశారంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.
Published Date - 06:20 PM, Sun - 23 June 24 -
CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!
ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.
Published Date - 03:06 PM, Sun - 23 June 24 -
Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్
మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Published Date - 01:16 PM, Sun - 23 June 24 -
Telugu Man Died : సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి
అమెరికా గడ్డపై మరో తెలుగుతేజం నేలరాలాడు.
Published Date - 11:33 AM, Sun - 23 June 24 -
IAS: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ లు బదిలీలు
IAS: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో అన్ని ప్రభుత్వ సెకార్టలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లు బదిలీలయ్యారు. – గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ – గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం – విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ – మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం. విశాఖ కలెక్టర్
Published Date - 11:45 PM, Sat - 22 June 24 -
Jagan : పులివెందుల్లో జగన్ కు షాక్ ఇచ్చిన కార్యకర్తలు
జగన్‌ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకుంది
Published Date - 09:25 PM, Sat - 22 June 24 -
Home Minister Vangalapudi Anitha : హోంమంత్రి అనిత పర్యటనలో అపశృతి
కన్వాయ్ లోని ఓ కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలు పై నుండి వెళ్లడం తో .. ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి
Published Date - 09:15 PM, Sat - 22 June 24 -
Pawan Kalyan : ప్రజల కోసం టెంట్ కిందే కూర్చొని సమస్యలు విన్న జనసేనాని..
మిస్సింగ్ కేసు మీద చర్యలకు పవన్ ఆదేశించారు. అనంతరం పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు.
Published Date - 07:36 PM, Sat - 22 June 24 -
Purandheswari : జగన్‌పై సీబీఐ గురి..! పురందేశ్వరి భారీ ఆపరేషన్
గడిచిన ఐదేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు. పురందేశ్వరి ప్రత్యేకంగా లిక్కర్ స్కామ్‌పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ప్రతి రోజూ గుర్తు చేస్తున్నారు.
Published Date - 06:10 PM, Sat - 22 June 24 -
YS Jagan Convoy : మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
Published Date - 02:57 PM, Sat - 22 June 24 -
GVMC Notices: విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ టీడీపీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేసిన అధికారులు తాజాగా విశాఖలోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారని ఆరోపిస్తూ నోటీసులు పంపారు.
Published Date - 02:16 PM, Sat - 22 June 24 -
Pawan Kalyan First Speech : అసెంబ్లీ లో తొలిస్పీచ్‌తోనే అదరగొట్టిన పవన్ కళ్యాణ్
గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని , భాష మనసులను కలపడానికి ఉండాలే తప్ప విడగొట్టడానికి కాదని అభిప్రాయపడ్డారు
Published Date - 12:41 PM, Sat - 22 June 24 -
Pawan Kalyan : ‘ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో’ తెలిసిన వ్యక్తి పవన్ – సీఎం చంద్రబాబు
ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు
Published Date - 12:28 PM, Sat - 22 June 24 -
Ayyanna Patrudu : స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం
ఏపీ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
Published Date - 11:46 AM, Sat - 22 June 24 -
Mudragada : మరోసారి పవన్ ను విమర్శిస్తే..ప్రతిఘటిస్తా..ముద్రగడకు కూతురు వార్నింగ్..
తన తండ్రి ముద్రగడ పేరు మారినా తీరు మారలేదంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు
Published Date - 11:30 AM, Sat - 22 June 24 -
YS Bharathi PA : వైఎస్ భారతి పీఏ అరెస్ట్..?
జగన్ భార్య వైఎస్ భారతి పీఏ పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది
Published Date - 11:16 AM, Sat - 22 June 24 -
YS Jagan Reacted: కార్యాలయం కూల్చివేతపై స్పందించిన వైఎస్ జగన్.. తలొగ్గేది లేదు, వెన్నుచూపేది లేదు!
YS Jagan Reacted: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan Reacted) తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్ల
Published Date - 10:29 AM, Sat - 22 June 24 -
Donations : ‘అన్నా క్యాంటీన్ల’కు సామాన్యుల విరాళం.. టీడీపీ సర్కారుకు ప్రజా చేయూత
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 09:26 AM, Sat - 22 June 24 -
YSRCP Office Demolition : తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ఆఫీసు నిర్మాణం కూల్చివేత
వైఎస్సార్ సీపీకి టీడీపీ సర్కారు శనివారం తెల్లవారుజామునే బిగ్ షాక్ ఇచ్చింది.
Published Date - 08:12 AM, Sat - 22 June 24 -
CBN: రూటుమార్చిన చంద్రబాబు.. గతంలో కంటే భిన్నమైన పాలన
CBN: గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబు.. ఈసారి మాత్రం తన పంథాను మార్చి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాలను కేవలం కేబినెట్ మీటింగ్ లోనే చర్చించేవారు. కానీ ఈసారి మాత్రం ప్రజలను, అధికారులను భాగస్వామ్యులుగా చేస్తూ అన్యూహ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా తాము కూడా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములం అనే అభిప్రాయం ప్రజ
Published Date - 11:49 PM, Fri - 21 June 24