HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Vijayawada Railway Division Celebrates 30th Anniversary Of Ratnachal Express

Ratnachal Express : 30వ వసంతంలోకి ‘రత్నాచల్’.. ఘనంగా వార్షికోత్సవాలు

ట్రైన్ నంబరు 17246/17245గా మొదలైన  రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(Ratnachal Express) విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే ముఖ్యమైన రైలుగా పేరుగాంచింది. 

  • By Pasha Published Date - 12:55 PM, Thu - 3 October 24
  • daily-hunt
Ratnachal Express 30th Anniversary Vijayawada Railway Division

Ratnachal Express : రత్నాచల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌‌ రైలు సర్వీసు మొదలై అప్పుడే 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైలు విజయవాడ – విశాఖ నగరాలను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సత్యనారాయణ స్వామి కొలువైన రత్నగిరి కొండల పేరిట ఈ రైలుకు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌‌గా నామకరణం చేశారు.

Also Read :Smita Sabharwal : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ రియాక్షన్

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల విశేషాలివీ.. 

  • 1994 అక్టోబర్ 2న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు విజయవాడ-విశాఖపట్నం మధ్య మొదలైంది.
  • ట్రైన్ నంబరు 17246/17245గా మొదలైన  రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(Ratnachal Express) విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే ముఖ్యమైన రైలుగా పేరుగాంచింది.
  • 1999లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను సూపర్ ఫాస్ట్ సర్వీసుగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో అది 2718/2717ఇంటర్‌ సిటీగా మారింది. ఫలితంగా ప్రయాణ వేగం పెరిగింది. ప్రయాణికుల సౌకర్యాలు పెరిగాయి.
  • 2006 సంవత్సరంలో రత్నాచల్ రైలును ఆధునిక సీబీసీ రేక్‌లతో అప్‌గ్రేడ్ చేశారు.  
  • తొలుత రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను 24 కోచ్‌ల తో WAM4  ఇంజిన్‌తో నడిపేవారు. తర్వాతి కాలంలో దీన్ని LGD WAP4 ఇంజిన్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఈ రైలు అత్యాధునిక LGD WAP7 ఇంజిన్‌తో నడుస్తోంది.
  • రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విజయవాడ నుంచి ఒకే సమయంలో విశాఖపట్నం, సికింద్రాబాద్‌, చెన్నైలకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయలుదేరుతుంటాయి.
  • పినాకిని ఎక్స్‌ప్రెస్, శాతవాహన ఎక్స్‌ప్రెస్ కూడా  రోజువారీ ప్రయాణికులకు ఎంతో సౌలభ్యాన్ని అందించాయి.
  • రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ ఆక్యుపెన్సీ 140 శాతానికిపైనే ఉంటుంది. దీన్నిబట్టి ఈ రైలు సర్వీసుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
  • రోజూ ఎంతోమంది విద్యార్ధులు,ఉద్యోగులు, వ్యాపారులు ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు.
  • మొత్తం మీద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో విజయవాడ, విశాఖ సహా ఏపీలోని ముఖ్య నగరాల ప్రజలకు మంచి అనుబంధం ఏర్పడింది. నిత్యం ఇందులో రాకపోకలు సాగిస్తూ ప్రజలు అలవడిపోయారు.

Also Read :Azharuddin : అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు.. హెచ్‌సీఏ నిధుల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • Ratnachal Express
  • Ratnachal Express 30th anniversary
  • vijayawada
  • Vijayawada Railway Division

Related News

Ap Liquor Scam Case

ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు.

  • 'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

    AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • Ap Egg

    Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd