World
-
Sheikh Hasina: షేక్ హసీనాకు మరో బిగ్ షాక్.. 5 ఏళ్ల జైలు శిక్ష!
ఈ తాజా తీర్పు హసీనా, ఆమె కుటుంబంపై పెరుగుతున్న న్యాయపరమైన ఒత్తిడిని మరింత పెంచింది. అయితే వీరు ఈ ఆరోపణలన్నింటినీ రాజకీయ కుట్రగా పేర్కొంటున్నారు.
Date : 01-12-2025 - 4:46 IST -
Elon Musk: ఎలాన్ మస్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!
పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్ శివోన్ జిలిస్‌కు సంబంధించి అనేక వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నారు. శివోన్ ఎప్పుడూ భారతదేశంలో నివసించకపోయినా ఆమె కుటుంబానికి భారతదేశంలో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని మస్క్ చెప్పారు.
Date : 01-12-2025 - 2:39 IST -
Putin Vehicles: పుతిన్‌కు కార్లంటే ఇంత ఇష్టమా? ఆయన వద్ద ఉన్న స్పెషల్ కార్లు ఇవే!
పుతిన్ తన వారసత్వానికి కనెక్ట్ అయి ఉండటానికి కొన్ని పాత, క్లాసిక్ రష్యన్ కార్లను కూడా చాలా ఇష్టపడతారు. ఆయన గ్యారేజీలో లాడా, పాత వోల్గా వంటి కార్లు ఉన్నాయి.
Date : 30-11-2025 - 6:55 IST -
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం!
అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 212(ఎఫ్) వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి రాష్ట్రపతికి పరిమిత రాజ్యాంగ అధికారాన్ని ఇస్తుంది.
Date : 30-11-2025 - 3:36 IST -
India Russia Relation : పుతిన్ పర్యటన వేళ..భారత్‌కు రష్యా గుడ్ న్యూస్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాకతో న్యూఢిల్లీలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచం దృష్టి సారించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలి భారత్ పర్యటన ఇదే కావడం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా చమురు దిగుమతులు నిలిపివేయాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్-రష్యా సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమ
Date : 29-11-2025 - 1:15 IST -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్రస్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?
మే 2023లో అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. తోషఖానా, అల్-ఖదీర్ ట్రస్ట్ కేసులలో కోర్టు ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Date : 28-11-2025 - 11:02 IST -
Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!
ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (నవంబర్ 28) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక పోస్ట్ షేర్ చేశారు. పోస్ట్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఇలా అన్నారు.
Date : 28-11-2025 - 8:54 IST -
Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!
దిత్వా తుపాను శ్రీలంకను పెను విధ్వంసం సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. దిత్వా ధాటికి శ్రీలంక ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, రైళ్లను నిలిపేశారు. ఈ సమయంలో శ్రీలంకకు సహాయం చేసేందుకు భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మోహరించింది. ఈ విపత్తుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్
Date : 28-11-2025 - 5:29 IST -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చనిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులను కూడా ఆయనను కలవడానికి అనుమతించలేదు. దీంతో వారు అడియాలా జైలు వెలుపల ధర్నాకు దిగారు.
Date : 27-11-2025 - 6:51 IST -
Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!
తక్కువ లోతులో వచ్చే భూకంపాలు సాధారణంగా ఆఫ్టర్‌షాక్‌లకు అతి సున్నితమైనవిగా పరిగణించబడతాయి.
Date : 27-11-2025 - 6:41 IST -
JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ వివాహ బంధంపై నెలకొన్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. గతంలో ఓ కార్యక్రమంలో ఆమె చేతికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడంతో.. జేడీ వాన్స్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే బుధవారం కెంటుకీలోని సైనికులకు థాంక్స్ గివింగ్ విందు వడ్డించే కార్యక్ర
Date : 27-11-2025 - 11:51 IST -
Dengue Vaccine : ప్రపంచంలోనే ఫస్ట్ సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ సిద్ధం
Dengue Vaccine : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో డెంగ్యూ (Dengue) కేసులు తీవ్రంగా పెరుగుతూ, మరణాల సంఖ్య అధికమవుతున్న తరుణంలో బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఒక గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు
Date : 27-11-2025 - 11:47 IST -
White House Shooting : వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం
White House Shooting : ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో లేరు. ఆయన అప్పటికే ఫ్లోరిడాలో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
Date : 27-11-2025 - 9:50 IST -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!
ప్రభుత్వం అదనపు భద్రతా బలగాలను మోహరించినప్పటికీ చర్చల తర్వాత ధర్నా ముగిసింది. ఖాన్ సోదరీమణులు పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు లేఖ రాసి దీనిని "వ్యవస్థీకృత హింస"గా పేర్కొంటూ "నిష్పక్షపాత విచారణ"కు డిమాండ్ చేశారు.
Date : 26-11-2025 - 5:28 IST -
World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!
ఈ జాబితాలో ఇండోనేషియాకు చెందిన జకార్తా దాదాపు 42 మిలియన్ల మంది జనాభాతో ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా దాదాపు 36 మిలియన్ల మంది జనాభాతో రెండవ స్థానంలో ఉంది.
Date : 26-11-2025 - 4:25 IST -
Baba Vanga: భయపెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!
2026లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని బాబా వంగా అంచనా వేశారు. ఈ యుద్ధంలో పెద్ద శక్తులు పాల్గొంటాయి. ఇది మొత్తం ఖండంలో విస్తరిస్తుంది.
Date : 25-11-2025 - 7:50 IST -
Billionaire List: స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు!
సోమవారం నాడు గూగుల్ (ఆల్ఫాబెట్) షేర్లు 6 శాతం కంటే ఎక్కువ ఎగిసి, $318.57 వద్ద రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లారీ పేజ్ రెండో స్థానానికి చేరుకున్న తర్వాత జెఫ్ బెజోస్ నాల్గవ స్థానం నుండి ఐదవ స్థానానికి పడిపోయారు.
Date : 25-11-2025 - 4:41 IST -
Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?
చైనా ప్రతి రంగంలోనూ తన పట్టును బలోపేతం చేసుకుంటోంది. కరెన్సీ ముద్రణలో కూడా అదే చేసింది. చైనా బ్యాంక్‌నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC) అనే చైనా ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నేపాల్ కరెన్సీని ముద్రిస్తోంది.
Date : 25-11-2025 - 3:00 IST -
Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!
ఆఫ్రికాలోని థియోపియాలో 12 వేల ఏళ్ల తర్వాత తొలిసారి హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీనివల్ల వచ్చిన బూడిద, పొగలు భారత్‌తో సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులకు అంతరాయం కలిగించాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని దీని బూడిద కమ్మేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ బూడిదలో సల్ఫర్ డయాక్సైడ్ అధిక శాతం ఉంటుందని నిపుణులు
Date : 25-11-2025 - 1:47 IST -
Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. భారత్ పై ఎఫెక్ట్
Volcano : ఈ అగ్నిపర్వత బూడిద మేఘం ఢిల్లీ పరిసరాలకే పరిమితం కాకుండా, దేశంలోని మరిన్ని రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు
Date : 25-11-2025 - 9:45 IST