World
-
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
డిసెంబర్ 1, 2025న రికార్డ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో నికోలస్ మదురో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. వెనిజులాలో ప్రభుత్వం మార్చడం ద్వారా అక్కడి అపారమైన చమురు నిల్వలను హస్తగతం చేసుకోవాలని అమెరికా చూస్తోందని ఆయన ఆరోపించారు.
Date : 03-01-2026 - 3:58 IST -
అమెరికా రాజధానిలో భారీ పేలుళ్లు..
Venezuela వెనిజులా రాజధాని కరాకస్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై భూతల దాడుల అవకాశం గురించి హెచ్చరికలు చేసిన తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు తాము కఠిన చర్యలకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. గత కొద్ది నెలలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత సోమవారం బోట్లప
Date : 03-01-2026 - 3:30 IST -
తమ పోరాటానికి మద్దతు ఇవ్వండి.. భారత్‌కు బలూచ్ నేత బహిరంగ లేఖ
శాంతి, సార్వభౌమత్వం సాధన కోసం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 03-01-2026 - 5:15 IST -
తైవాన్‌పై చైనా దూకుడు.. అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?
China vs Taiwan : మేం తైవాన్ను విలీనం చేసుకోవడాన్ని ఎవరూ ఆపలేరు.. న్యూ ఇయర్ సందర్భంగా చైనా అధినేత జిన్‌పింగ్ చేసిన ప్రకటన ఇది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను సైతం చైనా చేపట్టింది. ద్వీప దేశం చుట్టూ భారీగా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను మోహరించి కవ్వింపు చర్యలకు దిగింది. 2049 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తైవాన్ను తనలో కలిపేసుకోవాలనే పట్టుదలతో
Date : 02-01-2026 - 6:00 IST -
యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..
Lidiya Lakshmi Zhuravlyova : యూట్యూబర్ అన్వేష్‌పై వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేవతలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. అతడిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి అన్వేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడు ‘కన్వర్టెడ్ గొర్రె’ అంటూ మండిపడ్డారు. భగవద్గీత చదివినంత మాత్రాన హిందువులు అయిపోరని చెప్పారు. యూట్యూబర్ అన్వేష్ పతనం
Date : 02-01-2026 - 11:52 IST -
ఎలాన్ మస్క్ సంపాదనలోనే కాదు విరాళాల్లోనూ శ్రీమంతుడే!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను విరాళాల్లోనూ శ్రీమంతుడినేనని నిరూపించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.900 కోట్లు) విలువైన 2.10 లక్షల టెస్లా షేర్లను తన ఫౌండేషన్‌కు డొనేట్ చేశారు
Date : 02-01-2026 - 7:30 IST -
భారత్–పాకిస్థాన్.. ఖైదీలు, అణు స్థావరాల జాబితాల పరస్పర మార్పిడి
2008లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా, దౌత్య మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది జనవరి 1, జులై 1 తేదీల్లో ఖైదీల పూర్తి వివరాలను ఒకరికొకరు అందించాల్సి ఉంటుంది.
Date : 02-01-2026 - 5:15 IST -
కొత్త సంవత్సరం రోజే అమెరికాకు బిగ్ షాక్!!
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, సామాన్య ప్రజల ప్రవేశంపై అమెరికా ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది.
Date : 01-01-2026 - 5:27 IST -
US కంపెనీలకు షాక్
H-1B వీసా పెంపును కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు సమర్థించింది. ట్రంప్ ప్రభుత్వం పెంచిన భారీ ఫీజు చట్టబద్ధమేనని ఒబామా నియమించిన జడ్జి తీర్పిచ్చారు
Date : 01-01-2026 - 1:45 IST -
ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు: బఫర్ జోన్ విస్తరణకు పుతిన్ ఆదేశాలు
. ఉక్రెయిన్ భూభాగాన్ని మరింత ఆక్రమించుకునే లక్ష్యంతో సరిహద్దు ప్రాంతాల్లో బఫర్ జోన్‌ను విస్తరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు రష్యా సైన్యాధిపతి జనరల్ వాలేరి గెరసిమోవ్ వెల్లడించారు.
Date : 01-01-2026 - 5:15 IST -
2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్.. న్యూ ఇయర్‌కు తొలుత స్వాగతం పలికిన దేశం ఇదే!
పసిఫిక్ దేశమైన కిరిబాటిలో భాగమైన కిరితిమతి ద్వీపంలో ప్రపంచంలోనే అందరికంటే ముందుగా కొత్త ఏడాది మొదలైంది. దీనిని 'క్రిస్మస్ ఐలాండ్' అని కూడా పిలుస్తారు.
Date : 31-12-2025 - 10:09 IST -
జాతీయ రహదారుల విస్తరణతో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పొడవు 1,46,560 కిలోమీటర్లకు చేరింది. దీంతో అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించింది.
Date : 31-12-2025 - 5:15 IST -
బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా (80) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు
Date : 30-12-2025 - 9:45 IST -
బంగ్లాదేశ్ ఎన్నికల బరిలో తారిక్ రహ్మాన్..రెండు చోట్ల నుంచి పోటీ..!
ఆయన ఢాకా-17తో పాటు బోగ్రా-6 నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారని సమాచారం. ఈ నిర్ణయం బీఎన్పీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, దేశ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది.
Date : 30-12-2025 - 5:15 IST -
రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి!?
మరోవైపు దక్షిణ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా సైన్యం ప్రస్తుతం ఈ ప్రాంతంలోని అతిపెద్ద నగరం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రష్యా కమాండర్ ఒకరు ధీమా వ్యక్తం చేశారు.
Date : 29-12-2025 - 10:24 IST -
పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
‘ఆపరేషన్ సిందూర్’ప్రభావం: బంకర్లో దాక్కోమన్నారు..: పాక్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో తనకు సైన్యం నుంచి వచ్చిన సూచనలను వెల్లడించారు. “భారత్ దాడులు ప్రారంభించిందని, పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతూ బంకర్లోకి వెళ్లాలని నా మిలటరీ సెక్రటరీ సూచించాడు” అని జర్దారీ తెలిపారు.
Date : 29-12-2025 - 5:15 IST -
దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి
బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. మృతదేహాన్ని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారన్నారు
Date : 28-12-2025 - 12:45 IST -
పాకిస్థాన్‌లో మేధో వలస సంక్షోభం: దేశ భవిష్యత్తును ఖాళీ చేస్తోన్న చదువుకున్న యువత
దేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఎడతెరిపిలేని రాజకీయ గందరగోళం, రేపటి మీద నమ్మకం కోల్పోవడం వంటి కారణాలు చదువుకున్న యువతను విదేశాల బాట పట్టిస్తున్నాయి. ఒకప్పుడు దేశ నిర్మాణానికి వెన్నెముకగా నిలవాల్సిన డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో దేశాన్ని విడిచి వెళ్తుండటం పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికగా మారింది.
Date : 28-12-2025 - 5:15 IST -
తైవాన్‌లో భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో వణికిన రాజధాని!
తైవాన్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తైతుంగ్ తీరంలో సంభవించిన 6.1 తీవ్రత భూకంపం తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ భారీ భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది.
Date : 27-12-2025 - 10:40 IST