World
-
Cars Expensive: పాకిస్థాన్‌లో సంక్షోభం.. భారత్‌లో రూ. 5 లక్షల కారు అక్కడ రూ. 32 లక్షలు!
ట్యాక్స్, దిగుమతిపై పాకిస్థాన్ ఆధారపడటం వలన ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి భిన్నంగా భారత ప్రభుత్వం ఇటీవల GST 2.0ను అమలు చేసింది. దీని తర్వాత వాహనాలపై పన్ను రేట్లు 18% నుండి 40% పరిధిలో ఏకీకృతం చేయబడ్డాయి.
Date : 14-11-2025 - 8:25 IST -
Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. సీన్ రివర్స్..!
అనుకున్నదే జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగ్గా.. అది దేశీయంగా ఇవాళ (నవంబర్ 13) ఉదయం 10 గంటల తర్వాత ప్రభావం చూపింది. ఒక్కసారిగా రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన పడుతున్నారు. ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ జువెల్లరీల్లో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఎంత పలుకుతుందనేది చూద్దాం. బంగారం ధర 2 రోజులు ప
Date : 13-11-2025 - 12:49 IST -
H 1B Visa : ట్రంప్ ప్రభుత్వం కొత్త H-1B వీసా విధానం..
H 1B Visa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త H-1B వీసా విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఈ వీసాలు అమెరికాలో ఉన్నత విద్యావంతులైన విదేశీ నిపుణులను దీర్ఘకాలం పనిచేయడానికి అనుమతించే విధంగా ఉంటాయి
Date : 13-11-2025 - 12:14 IST -
H-1B Visa: హెచ్-1బీ వీసాపై ట్రంప్ వైఖరిలో మార్పు!
గత సెప్టెంబరులో ట్రంప్ H-1B వీసాలో పెద్ద మార్పులు చేశారు. అందులో కొత్త దరఖాస్తు ఫీజును $1,500 నుండి $100,000 (సుమారు 88 లక్షల రూపాయలు) కు పెంచారు.
Date : 12-11-2025 - 5:55 IST -
Richest People: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీరే.. మస్క్‌దే అగ్రస్థానం!
ఈ బిలియనీర్లు ఆశయం, సాంకేతిక ఆవిష్కరణ, తెలివిగా రిస్క్ తీసుకునే సామర్థ్యం, దూరదృష్టి గల వ్యూహాలు ఆధునిక సంపద దృశ్యాన్ని ఎలా రూపుదిద్దుతున్నాయో తెలియజేస్తారు.
Date : 11-11-2025 - 10:00 IST -
Pakistan: పాకిస్తాన్లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!
డాన్ నివేదిక ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలలో పాకిస్తాన్లో మహిళలపై హింసకు సంబంధించిన మొత్తం 1,73,367 వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం.. మహిళలపై నేరాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుదలను చూపించింది.
Date : 09-11-2025 - 10:30 IST -
North Korea- South Korea: ఆ రెండు దేశాల మధ్య ముదురుతున్న వివాదం?!
అమెరికన్ రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ ఇంతకుముందు మాట్లాడుతూ.. అమెరికా-దక్షిణ కొరియా కూటమి (Alliance) ప్రధాన లక్ష్యం ఉత్తర కొరియాను అడ్డుకోవడమే అని అన్నారు.
Date : 08-11-2025 - 3:21 IST -
Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!
Hackers : దేశ భద్రతకు సంబంధించిన కీలక వ్యవస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, భారత నిఘా సంస్థలు పాకిస్తాన్‌తో సంబంధమున్న హ్యాకర్ గ్రూప్ “ట్రాన్స్పరెంట్ ట్రైబ్” (Transparent Tribe) నుంచి వచ్చే కొత్త ముప్పుపై అప్రమత్తం చేశాయి
Date : 08-11-2025 - 12:42 IST -
Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేస్తూ అణు ఆయుధాల పరీక్షను తక్షణమే ప్రారంభించాలని తాను ఆదేశించినట్లు తెలిపారు. ట్రంప్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.
Date : 07-11-2025 - 10:29 IST -
World Expensive Cars: ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఇవే.. ధర రూ. 250 కోట్లు!
బుగాటి పాత EB110 కారుకు నివాళిగా దీనిని తయారు చేశారు. ఇది ఒక ఆధునిక హైపర్‌కార్. కేవలం 10 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి.
Date : 05-11-2025 - 6:55 IST -
Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!
Warning Bell : అమెరికాలో జరిగిన కీలక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి పెద్ద శోకాన్ని మిగిల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలనా విధానాలను సమర్థించని
Date : 05-11-2025 - 4:30 IST -
Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!
యాలుంగ్ రీ పర్వతం 5,600 మీటర్ల (18,370 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది పెద్ద పర్వతాలను అధిరోహించడంలో మునుపటి అనుభవం లేని ప్రారంభకులకు అనువైన పర్వతంగా పరిగణించబడుతుంది.
Date : 03-11-2025 - 8:59 IST -
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్‌కు షాక్ ఇచ్చిన ముగ్గురు యువకులు!
ఈ ముగ్గురూ దాదాపు ఒకే సమయంలో తమ చదువును మధ్యలో ఆపివేసి మెర్కార్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారి విజయం మరొక కొత్త కథను చెబుతోంది. మెర్కార్ విజయవంతం కావడం మొత్తం టెక్ ప్రపంచం దృష్టిని వారివైపు ఆకర్షించింది.
Date : 03-11-2025 - 5:07 IST -
Strongest Currencies: ప్రపంచంలో అత్యంత బలమైన టాప్ 10 కరెన్సీలు ఇవే!
అయితే భారతదేశ కరెన్సీ అయిన రూపాయి (Rupee) ఈ టాప్ 10 జాబితాలో చేరలేదు. కానీ ఇది టాప్ 20లో తన స్థానాన్ని కలిగి ఉంది.
Date : 03-11-2025 - 3:43 IST -
Mexico Explosion: మెక్సికో సూపర్ మార్కెట్లో భారీ పేలుడు
Mexico Explosion: మెక్సికోలోని హెర్మోసిల్లో నగరం (Hermosillo City, Sonora State) ఘోర విషాదంతో మునిగిపోయింది. స్థానిక సూపర్ మార్కెట్లో శనివారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడు దుర్ఘటన
Date : 02-11-2025 - 1:36 IST -
JD Vance Usha Chilukuri Divorce : ఉషా చిలుకూరి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విడాకులు..? ఆ వెంటనే వివాహం?
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. తన భార్య ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ఓ రచయిత్రి తెలిపారు. అంతేకాకుండా ఆ వెంటనే ఇటీవలే ఆగంతకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను పెళ్లి చేసుకోనున్నారని రచయిత్రి షానన్ వాట్స్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లపై జేడీ వాన్స్ స్పందిస్తూ.. అం
Date : 01-11-2025 - 2:50 IST -
H1B Visa: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!
డిపార్ట్మెంట్ తన అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. దానికిచ్చిన శీర్షిక (Caption)లో "H-1B వీసా భారీ దుర్వినియోగం కారణంగా అమెరికా యువత కలలు కరిగిపోయాయి.
Date : 31-10-2025 - 8:55 IST -
Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి..ప్రమాదంలో వేలాదిమంది
Jamaica Floods: కరేబియన్ దీవుల్లోని జమైకా దేశం ప్రస్తుతం భయానక స్థితిని ఎదుర్కొంటోంది. మెలిస్సా హరికేన్ కారణంగా దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు, గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి
Date : 29-10-2025 - 9:34 IST -
Indian Refineries : అమెరికా ఎఫెక్ట్? ..రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసిన భారత్.!
రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మాస్కో కంపెనీలకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు నిలిపివేశాయి. స్పాట్ మార్కెట్ల నుంచి కొనుగోళ్లు చేస్తూ, ఆంక్షలపై స్పష్టత కోసం భారత కంపెనీలు వేచిచూస్తున్నాయి. అమెరికా హెచ్చరికలతో రష్యా సంస్థల నుంచి దిగుమతులు ఆగిపోవడంతో, పశ్చిమాసియా వైపు ఇవి దృష్టి సారించాయి. అయితే, అమెరికాకు సహకరిస్తామని హామీతో, అక్
Date : 28-10-2025 - 4:10 IST -
Trump 3rd Time : ట్రంప్ మూడోసారి కోరిక నెరవేరుతుందా..?
Trump 3rd Time : ప్రస్తుతం రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవిలో ఉన్న ట్రంప్, భవిష్యత్తులో కూడా మరోసారి పోటీ చేయాలనే ఆలోచన ఉందన్న సంకేతాలు ఇచ్చారు
Date : 28-10-2025 - 12:30 IST