HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Life Style

Life Style

  • Federal government heading toward partial shutdown

    అమెరికా ప్రభుత్వం మళ్లీ షట్ డౌన్..!

    US Government Shutdown   అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్‌కు కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం లభించకపోవడంతో శనివారం నుంచి పాక్షిక షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ నిధుల గడువు నిన్న‌ అర్ధరాత్రితో ముగియడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, ఈ షట్‌డౌన్ స్వల్పకాలమేనని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని చట్టసభ సభ్యుల

    Date : 31-01-2026 - 1:16 IST
  • Trump Suggests He Hired Doug Burgum Because Wife Is Attractive

    అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

    Donald Trump  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలే కాదు మాటలు కూడా అప్పుడప్పుడూ వింతగా ఉంటాయి. తాజాగా తన కేబినెట్ ఎంపికపై ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్య రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించడం వెనుక ఆయన భార్య అందమే ప్రధాన కారణమంటూ ట్రంప్ బాహాటంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఆమెను చూడగాన

    Date : 30-01-2026 - 2:07 IST
  • Team India

    భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

    ఈ వరల్డ్ కప్‌ను శ్రీలంక తన అంతర్జాతీయ వేదికలను అప్‌గ్రేడ్ చేయడానికి ఒక అవకాశంగా తీసుకుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) స్టేడియంలో కొత్త ఫ్లడ్ లైట్లను అమర్చారు.

    Date : 29-01-2026 - 8:34 IST
  • Scott Bessent

    భారత్‌తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. యూరప్‌ పై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా

    India-EU Trade Deal  భారత్‌తో యూర‌ప్‌ సమాఖ్య (ఈయూ) కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఈయూ తన వాణిజ్య ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ప్రజలకు ఇస్తున్న మద్దతును పక్కనపెట్టిందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ ఆరోపించారు. తాజాగా భారత్, ఈయూ మధ్య ఖరారైన ఈ ఒప్పందంపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సీఎన్‌బీసీతో మాట్లాడుతూ బెస్సెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు

    Date : 29-01-2026 - 11:37 IST
  • Colombian Lawmaker Among 15

    మరో విమాన ప్రమాదం, ఎక్కడంటే !!

    కొలంబియాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదకర విమాన ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు

    Date : 29-01-2026 - 9:15 IST
  • China is in a demographic decline..no marriages..no children being born..why?

    జనాభా క్షీణతలో చైనా..పెళ్లిళ్లు లేవు.. పిల్లల్ని కనడం లేదు ..ఎందుకిలా?

    యువతను పెళ్లిళ్ల వైపు, పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో విధానాలు ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.

    Date : 29-01-2026 - 5:15 IST
  • Operation Cactus

    1988లో ఆపరేషన్ కాక్టస్.. మాల్దీవుల అధ్య‌క్షుడిని కాపాడిన భారత సైన్యం!

    ఆ సమయంలో భారత సైన్యం వద్ద మాల్దీవుల మ్యాప్‌లు కూడా లేవని, వారు పర్యాటక బ్రోచర్‌లపై ఆధారపడి ద్వీపాల రూపురేఖలను అర్థం చేసుకున్నారని చెబుతారు.

    Date : 28-01-2026 - 9:54 IST
  • US President Trump Suffering From Alzheimer

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నిజంగానే మతిమరుపా.. తన ఆరోగ్యంపై ఏమన్నారంటే..!

    Donald Trump  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో వ్యక్తులు, అధికారుల పేర్లను ఆయన మరిచిపోయిన నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై ట్రంప్ స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాన

    Date : 28-01-2026 - 3:44 IST
  • France Moves to Ban Social Media for Under-15s

    15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ?

    Social Media Ban  సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను దూరం చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ బిల్లు తీసుకొచ్చింది. ఫ్రాన్స్ దిగువ సభలో ఈ బిల్లుకు సభ్యుల మద్దతు లభించిందని, త్వరలో దీనిపై సెనేట్ లో చర్చించి చట్టంగా మారుస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చెప్పారు. సోషల్ మీడియా అందుబాటులో

    Date : 28-01-2026 - 12:33 IST
  • US unhappy with India-EU trade deal

    భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అసంతృప్తి

    రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఒక వైపు రాజకీయంగా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న యూరోపియన్ దేశాలు మరోవైపు అదే రష్యన్ చమురుతో తయారైన ఉత్పత్తులను వినియోగిస్తున్నాయన్న అంశాన్ని బెసెంట్ ఎత్తిచూపారు.

    Date : 28-01-2026 - 5:15 IST
  • India- EU Free Trade Deal

    గుడ్ న్యూస్‌.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!

    ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ లాటిన్ అమెరికన్ దేశాలతో కూడా ఒప్పందం చేసుకుంది. సాంప్రదాయ భాగస్వాములతో పాటు కొత్త వాణిజ్య భాగస్వాముల కోసం చూస్తున్నామని ఈయూ సంకేతాలిచ్చింది.

    Date : 27-01-2026 - 3:27 IST
  • India Eu Trade Deal Sealed

    India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!

    India-EU Trade Deal Sealed  భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించారు. ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియ

    Date : 27-01-2026 - 2:18 IST
  • Sydney Sweeney

    లోదుస్తుల యాడ్‌తో కొత్త చిక్కులు..హాలీవుడ్ సైన్ బోర్డుపై నటి సిడ్నీ స్వీనీ !

    ప్రముఖ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లోదుస్తుల బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన ఓ స్టంట్ వివాదాస్పదంగా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కి లోదుస్తులను ప్రదర్శించడంపై ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ పోలీసులు స్పందిస్తూ ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ప్రఖ్యాత హాలీవుడ్ అక్షర

    Date : 27-01-2026 - 1:59 IST
  • Meta Can Read Private WhatsApp Chats

    వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

    Elon Musk  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరో

    Date : 27-01-2026 - 10:55 IST
  • Massive Indian recruitment in Russia due to labor shortage

    కార్మికుల కొరతతో కుదేలవుతున్న రష్యా: భారత్ వైపు ఆశగా చూపు

    పరిశ్రమలు, సేవా రంగాలు, మున్సిపల్ విభాగాలు వంటి అనేక రంగాల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్యం గల యువతపై రష్యా ఆశలు పెట్టుకుంది.

    Date : 27-01-2026 - 5:15 IST
  • Donald Trump

    ట్రంప్ విధానాలపై చైనా ఘాటు విమర్శలు!

    ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని చైనా తనను తాను ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా, శాంతి మధ్యవర్తిగా నిలబెట్టుకోవాలని చూస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    Date : 26-01-2026 - 10:09 IST
  • Donald Trump

    భారత్‌తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    Donald Trump  భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్‌ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్

    Date : 26-01-2026 - 3:55 IST
  • Ted Cruz

    భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ నో..? డొనాల్డ్ ట్రంప్ పై సెనేటర్ విమర్శలు !

    Ted Cruz అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి సలహాదారు పీటర్ నవారోపై టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు ఈ ముగ్గురూ అడ్డుపడ్డారని క్రూజ్ విమర్శించారు. టారిఫ్ లు వద్దన్నందుకు ట్రంప్ తనపై అరిచాడని, ఓ అసభ్యకరమైన పదం ఉపయోగించాడన

    Date : 26-01-2026 - 12:36 IST
  • China Husband Divorces Sick Wife For Losing Hair

    బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై

    China Husband Divorces Sick Wife For Losing Hair  చైనాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు అనారోగ్యం కారణంగా బట్టతల రావడంతో ఓ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. 16 ఏళ్ల వివాహ బంధాన్ని అర్థాంతరంగా తెంచేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకోగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్మవ్యాధి కారణంగా జుట్టు కోల్పోయిన మహిళ బిడ్డ కస్టడీని కూడా దక్కకుండా చేసిన భర్తపై వి

    Date : 26-01-2026 - 11:11 IST
  • Donald Trump

    అమెరికా వద్ద కొత్త ఆయుధం..బయటపెట్టిన ట్రంప్

    Donald Trump  అమెరికా వెనెజువెలా పై దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దాడిలో తాము ఒక రహస్య ఆయుధాన్ని వాడామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు ఆ ఆయుధం పేరును ఆయన వెల్లడించారు. వెనెజువెలా సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు తమ బలగాలు ‘ది డిస్కాంబోబులేటర్’ (The Discombobulato) అనే ఆయుధాన్ని వాడినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా ద

    Date : 26-01-2026 - 10:34 IST
← 1 … 13 14 15 16 17 … 241 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd