HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >America Has A New Weapon Trump Revealed It

అమెరికా వద్ద కొత్త ఆయుధం..బయటపెట్టిన ట్రంప్

  • Author : Vamsi Chowdary Korata Date : 26-01-2026 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump
Donald Trump

Donald Trump  అమెరికా వెనెజువెలా పై దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దాడిలో తాము ఒక రహస్య ఆయుధాన్ని వాడామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు ఆ ఆయుధం పేరును ఆయన వెల్లడించారు. వెనెజువెలా సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు తమ బలగాలు ‘ది డిస్కాంబోబులేటర్’ (The Discombobulato) అనే ఆయుధాన్ని వాడినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా దళాలు ఆ ఆయుధాన్ని ప్రయోగించగానే ప్రత్యర్థుల ఆయుధాలు పనిచేయలేదని ట్రంప్ తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు తనకు అనుమతి లేదని ట్రంప్ చెప్పారు

ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. వెనెజువెలాలో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో అమెరికా దళాలు ఈ రహస్య ఆయుధాన్ని ప్రయోగించాయని వివరించారు. తాము ‘ది డిస్కాంబోబులేటర్’ పరికరాన్ని ఆన్ చేయగానే, ప్రత్యర్థి సైన్యం వద్ద ఉన్న ఆయుధాలన్నీ ఒక్కసారిగా మొరాయించి వారి తుపాకులు పనిచేయలేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. సైనికులు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయారని వివరించారు. ఈ ‘డిస్కాంబోబులేటర్’ ఎటువంటి పేలుళ్లు సంభవించకుండా, ప్రాణనష్టం జరగకుండానే శత్రువును లొంగదీసుకోగలదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • breaking news
  • Donald Trump
  • international news
  • Venezuela
  • Venezuela president

Related News

$100,000 fee for H-1B again

H-1B Visa: మళ్లీ హెచ్-1బీ కి లక్ష డాలర్ల ఫీజు

అమెరికాలో ఉద్యోగాలు ఆశించే విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే సంస్థలకు మళ్లీ గందరగోళం మొదలైంది. తీవ్ర వివాదాస్పదమైన లక్ష డాలర్ల హెచ్‌-1బీ వీసా ఫీజును రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే, అదే కోర్టు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అనూహ్య పరిణామంతో, సదరు ఫీజును వసూలు చేసేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీ

  • US-Iran peace deal reached... Oil prices crash.

    కుదిరిన అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. కుప్పకూలిన చమురు ధరలు

  • Trump agrees to US peace deal with Iran.

    Donald Trump: ఇరాన్‌ తో అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకారం ట్రంప్

  • US attacks ship off Oman coast; three Indian sailors killed.

    ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

  • US retaliatory strikes on Iran

    Donald Trump: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd