Life Style
-
భారత్ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
Gold Reserves భారత్ సహా ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం బంగారానికి అత్యంత డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. డాలరుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు బంగారం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి. చైనా కేంద్ర బ్యాంకు వరుసగా 15వ నెలా బంగారాన్ని కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఏ దేశంలో ఎన్ని టన్న
Date : 12-02-2026 - 9:50 IST -
టర్కీ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ
Turkey Parliament టర్కీ (తుర్కియే) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోపులాటకు దిగడంతో సభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల క్యాబినెట్‌లో మార్పులు చేసి, వివాదాస్పద అధికార
Date : 12-02-2026 - 9:26 IST -
భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్!
అయితే భారతీయ నిపుణులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిల్లు ప్రస్తుతానికి అమెరికన్ పార్లమెంట్ దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టబడింది.
Date : 11-02-2026 - 3:46 IST -
స్విస్ నేతపై ట్రంప్ వింత వ్యాఖ్యలు..
SwitzerLand అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్విట్జర్లాండ్ పై టారిఫ్ లు విధించారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై 30 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సుంకాలను 39 శాతానికి పెంచారు. అదేమని అడిగిన మీడియా ప్రతినిధులకు వింత జవాబిచ్చారు. స్విట్జర్లాండ్ పై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. స్విస్ ప్ర
Date : 11-02-2026 - 2:07 IST -
అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్!
బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.
Date : 10-02-2026 - 9:39 IST -
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు వణికిన పాకిస్థాన్.. భోలారి ఎయిర్‌బేస్ మరమ్మతుల్లో పాక్!
భారత దెబ్బకు చితికిపోయిన స్థావరం భోలారి ఒక్కటే కాదు. దీనికి ముందు మురిద్ ఎయిర్‌బేస్‌లో దెబ్బతిన్న పైకప్పులను ఎర్రటి టార్పాలిన్లతో కప్పే ప్రయత్నం చేశారు.
Date : 08-02-2026 - 8:38 IST -
అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?
భారతదేశానికి స్వంత అంతరిక్ష కేంద్రం ఉండటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మనం ఏ ప్రయోగం చేయాలన్నా ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
Date : 07-02-2026 - 10:18 IST -
ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం ఏది?
నేటి (7 ఫిబ్రవరి 2026) ధరలను పోల్చి చూస్తే భారత్ కంటే చైనాలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 16,000 నుండి రూ. 17,500 వరకు తక్కువగా ఉంది.
Date : 07-02-2026 - 4:35 IST -
ఆ వీడియోల కోసం వెతుకుతుంటే బయటపడ్డ తన వీడియో..ఆ వ్యక్తికి బిగ్ షాక్
China Porn Video చైనాకు చెందిన ఓ వ్యక్తి తరచూ పోర్న్ వీడియోలు చూడడం అలవాటు.. ముఖ్యంగా స్పై కెమెరాతో చిత్రీకరించిన వీడియోలంటే ఇష్టపడేవాడు. వాటి కోసం వివిధ సైట్లు గాలిస్తుండేవాడు. ఒకరోజు అలాగే సెర్చ్ చేస్తుంటే స్క్రీన్ పై తన ముఖమే కనిపించడంతో కంగుతిన్నాడు. తను, తన గర్ల్ ఫ్రెండ్ ఓ హోటల్ రూమ్ లో సన్నిహితంగా గడిపిన దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి ఆ సైట్ లో పెట్టినట్లు గుర్తించాడు. ద
Date : 07-02-2026 - 1:40 IST -
పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పట
Date : 07-02-2026 - 11:54 IST -
భారత్‌కు మరో సారి ట్రంప్ గుడ్‌న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు
Trade Deal అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డ
Date : 07-02-2026 - 11:25 IST -
సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?
ఈ కొత్త చట్టం ద్వారా ఈ వైవిధ్యమైన పద్ధతులన్నింటినీ తొలగించి, ఓటింగ్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
Date : 06-02-2026 - 4:56 IST -
సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!
ఈ క్షిపణి అసలు నైపుణ్యం ప్రపంచానికి ఇజ్రాయెల్ విషయంలో తెలిసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఈ క్షిపణి దిశలు మారుస్తూ దాడి చేసింది.
Date : 06-02-2026 - 3:28 IST -
అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!
రష్యా అధ్యక్షుడు పుతిన్ సెప్టెంబర్ 2025లో ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రతిపాదించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతిపాదనపై ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
Date : 05-02-2026 - 1:58 IST -
అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గతంలో చేసిన 'టారిఫ్ ' వ్యాఖ్యల నుండి, నేడు సుంకాలు తగ్గించే వరకు చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌పై సుంకాల యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు భావించాయి
Date : 03-02-2026 - 1:45 IST -
భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
Trump Tariffs On India Reduced To 18% From 25% భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు శుభవార్త చెప్పారు. భారత్‌పై విధిస్తున్న దిగుమతి సుంకాల్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. భారత ప్రజల తరఫున ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్.. భారత్- అమెరికా వాణిజ్య
Date : 03-02-2026 - 12:12 IST -
ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోని సమయంలోనే ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 02-02-2026 - 9:50 IST -
ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు
Russia Vs Ukraine War యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై రష్యా డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా గని కార్మికులేనని అధికారులు గుర్తించారు. దాడికి గురైన బస్సు తమ సంస్థకు చెందినదేనని ఉక్రెయిన్‌లో అతిపెద్ద విద్యుత్
Date : 02-02-2026 - 10:44 IST -
జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!
Elon Musk అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ, సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్‌లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుత
Date : 02-02-2026 - 9:53 IST -
బిల్ గేట్స్‌కు ఆ వ్యాధి సోకిందా? వారితో శృంగారమే కారణమా ?
2013లో ఎప్‌స్టీన్ తనకు తాను రాసుకున్న ఈమెయిల్స్‌లో బిల్ గేట్స్‌కు రష్యన్ యువతులతో సంబంధాల వల్ల లైంగిక సంక్రమణ వ్యాధి (STD) సోకిందని పేర్కొన్నారు. ఈ విషయం తన భార్య మిలిండాకు తెలియకుండా దాచాలని, ఆమెకు రహస్యంగా ఇవ్వడం కోసం తన వద్ద యాంటీబయోటిక్స్ అడిగారని ఎప్‌స్టీన్ ఆ మెయిల్స్‌లో ఆరోపించారు.
Date : 31-01-2026 - 2:00 IST