Trending
-
AB DILLI DUR NAHIN : ముకేశ్ అంబానీ ఇంట్లో “అబ్ దిల్లీ దూర్ నహీ”
యాంటిలియాలోని ప్రయివేట్ థియేటర్ లో "అబ్ దిల్లీ దూర్ నహీ"(AB DILLI DUR NAHIN) మూవీని స్క్రీనింగ్ చేయించుకోవాలని భావిస్తున్నారట. దీనిపై ముకేశ్ అంబానీ టీమ్ నుంచి ఇమ్రాన్ జాహిద్ బృందానికి ఈమెయిల్ లో రిక్వెస్ట్ వెళ్లిందట. మే 12న (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్ అయింది. బిహార్‌కు చెందిన ఔత్సాహిక సివిల్ సర్వెంట్ స్టోరీ తో ఈ సినిమా తీశారు.
Date : 14-05-2023 - 9:55 IST -
DIESEL VEHICLES BAN : 2027 నాటికి డీజిల్ వెహికల్స్ బ్యాన్ ?
డీజిల్.. దీనితోనే నిత్యం కార్లు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ట్రాలీలు, ఆటోలు నడుస్తుంటాయి. డీజిల్ తో నడిచే ఈ వెహికల్స్ వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం కలుగుతోంది. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈనేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 2027 సంవత్సరం నుంచ
Date : 14-05-2023 - 8:21 IST -
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపు మరింత సులభం.. UPIతో Axis క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలో తెలుసుకోండిలా..!
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్ (Credit Card) ద్వారా UPI సేవను భారతదేశంలో ప్రారంభించిన ఆరవ బ్యాంక్‌గా అవతరించింది.
Date : 13-05-2023 - 9:30 IST -
Business Ideas: ఈ వ్యాపారానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం.. లాభం మాత్రం భారీగా..!
ఉద్యోగం కంటే వ్యాపారం (Business) పైనే ఎక్కువ ఆసక్తి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కరోనా కాలం వ్యాపార (Business) ప్రాముఖ్యతను రెట్టింపు చేసింది.
Date : 13-05-2023 - 6:39 IST -
Business Ideas: ఈ వ్యాపారాలు చేయండి.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించండి..!
నేటి ఆర్థిక వ్యవస్థలో డబ్బు ఒక్కటే మార్కెట్. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొందరు వ్యాపారం (Business) ద్వారా సంపాదిస్తారు.
Date : 13-05-2023 - 5:37 IST -
Work with Beer: బీర్ తాగుతూ హాయిగా పనిచేసుకోవచ్చు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
ఉద్యోగం చేసే చోటా మందు తాగుతూ వర్క్ చేసుకోవచ్చు. బోర్ కొడితే అలా ఆఫీస్ క్యాంటిన్ కు సిప్ వేయొచ్చు.
Date : 13-05-2023 - 4:52 IST -
CONGRESS SUCCESS SECRET : కాంగ్రెస్ ను గెలిపించిన “5”.. ఏమిటది ?
కన్నడ గడ్డపై కాంగ్రెస్ మెరిసింది. సీట్ల రేసులో ఎవరికీ అందని స్థాయికి దూసుకుపోయింది. సింగిల్ గా సర్కారు స్థాపించేంతగా మెజార్టీ కైవసం అయింది. అయితే ఈ విజయాన్ని(CONGRESS SUCCESS SECRET) ఒక్క ముక్కలో నిర్వచించలేం.. దాన్ని కొన్ని భాగాలుగా విభజించుకుని సూక్ష్మ విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.
Date : 13-05-2023 - 3:12 IST -
Sachin Amazed: సూర్య కొట్టిన ఆ ఒక్క షాట్ కి సచిన్ ఫిదా.. వీడియో వైరల్!
ముంబయి-గుజరాత్ సందర్భంగా సూర్య బ్యాటింగ్ చూస్తూ సచిన్ ఓ రేంజ్ లో రియాక్షన్ ఇచ్చారు.
Date : 13-05-2023 - 12:19 IST -
MLAS CAMP : ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఉదయం 11.33 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో, 75 స్థానాల్లో బీజేపీ, 25 స్థానాల్లో జేడీఎస్ లీడ్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు (MLAS CAMP) అందరికీ కాంగ్రెస్ కర్ణాటక నాయకత్వం ఒక మెసేజ్ పంపింది.
Date : 13-05-2023 - 11:50 IST -
PRIYANKA PRAYER : కర్ణాటక కోసం ప్రియాంక పూజలు
ఓ వైపు కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (PRIYANKA PRAYER) ప్రత్యేక పూజలు చేశారు. సిమ్లాలోని జఖూలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆమె ఈ పూజలు(PRIYANKA PRAYER) చేశారు.
Date : 13-05-2023 - 11:26 IST -
LEAD AND TRAIL : ముందంజలో..వెనుకంజలో ఉన్న టాప్ లీడర్లు వీరే
కర్ణాటక ఎన్నికలు ఎంతోమంది రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నాయకులు ఈ పోల్స్ ను ఎంప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లకు చేరువ అయ్యేందుకు చెమటోడ్చారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఇప్పటికిప్పుడు (ఉదయం 10.11 గంటలకు) ముఖ్య నేతల స్టేటస్ (lead & trail leaders) ఎలా ఉంది ? ఎవరెవరు.. ఎక్కడెక్కడ లీడ్ లో(lead & trail leaders) ఉన్నారు.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ వెనుకం
Date : 13-05-2023 - 10:19 IST -
PARTYWISE LEAD : 115 స్థానాల్లో కాంగ్రెస్, 73 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో జేడీఎస్
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిదనే టాక్ నేపథ్యంలో ఈరోజు యావత్ దేశం దృష్టి కర్ణాటకపై ఉంది. ఉదయం కౌంటింగ్ మొదలుకాగానే కాంగ్రెస్ పార్టీ 108 స్థానాల్లో లీడ్ (partywise lead)లో ఉందనే అంచనాలు వెలువడ్డాయి.
Date : 13-05-2023 - 9:49 IST -
CONGRESS LEADS 108 :108 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.. ఢిల్లీలో ముందస్తు సంబురాలు
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగానే.. 108 స్థానాల్లో కాంగ్రెస్ (congress leads 108) పార్టీ ఆధిక్యంలో ఉందని ప్రాథమిక సమాచారం(karnataka election result) బయటికి వచ్చింది.
Date : 13-05-2023 - 9:31 IST -
KARNATAKA ELECTION RESULT : ఓట్ల కౌంటింగ్ స్టార్ట్.. తీవ్ర ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ (karnataka election result) ఇవాళ తెలిసిపోతుంది. రాష్ట్రంలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది.
Date : 13-05-2023 - 9:10 IST -
birth date & career plan : బర్త్ డేట్ చూసుకో.. కెరీర్ ప్లాన్ చేసుకో
మీ కెరీర్ లో మీరు ఎంత మెరుస్తారు ? మీరు ఫ్యూచర్ లో ఎంతగా డెవలప్ అవుతారు ? మీకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి ? మీరు ఎప్పుడు సక్సెస్ ఫుల్ అవుతారు ? ఇలాంటి ప్రశ్నలు అన్నింటికీ సమాధానం డేట్ ఆఫ్ బర్త్ (birth date & career plan) లోనే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Date : 13-05-2023 - 8:07 IST -
kiss cafe : కిస్ కేఫ్.. ఖేల్ ఖతం
బ్లూ బాటిల్ కేఫ్ (బీబీసీ) అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేఫ్ అనే పదాన్ని చూసి మోసపోకండి.. ఇది చాయ్ , కాఫీ దొరికే సాదా సీదా కేఫ్ కాదు !! ఈ కేఫ్.. ముద్దు పెట్టుకోవాలి (kiss cafe) అనుకునే వాళ్ళ కోసమట !!
Date : 13-05-2023 - 7:31 IST -
WhatsApp bug :అదంతా “బగ్” మాయ.. వాట్సాప్ తప్పు లేదు
ఫోన్ లోని మైక్ ను వాట్సాప్ ఇష్టారాజ్యంగా యాక్సెస్ చేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై గూగుల్ స్పందించింది. మైక్ ద్వారా యూజర్స్ మాటలను వాట్సాప్ వింటోందనే ఆరోపణ అవాస్తవమని.. ఆండ్రాయిడ్‌లో ఏర్పడిన ఒక బగ్ (WhatsApp bug) వల్ల కొందరికి ఇలాంటి సమస్య తలెత్తుతోందని స్పష్టం చేసింది.
Date : 12-05-2023 - 7:47 IST -
imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ (imran bail )మంజూరైంది. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం అని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన మరుసటి రోజే .. బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రెండు వారాలపాటు ఇమ్రాన్ కు బెయిల్ (imran bail)ను మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు లోని ఒక డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
Date : 12-05-2023 - 3:59 IST -
Business Ideas: ఇంట్లో ఉండే రూ. 50,000తో ఈ వ్యాపారం ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించండి..!
మీరు కూడా వ్యవసాయం ద్వారా బాగా సంపాదించాలనుకుంటే ఈ రోజు మేము మీకు గొప్ప వ్యాపార ఆలోచన (Business Ideas)ను అందిస్తున్నాము.
Date : 12-05-2023 - 2:23 IST -
CBSE 10th Class Results : సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 93.12% ఉత్తీర్ణత
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన కొద్ది సేపటికే.. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE 10th Class Results) కూడా శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. వీటిలో 93.12% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మార్కులపరమైన అనారోగ్య పోటీని నివారించడానికి సీబీఎస్ఈ బోర్డ్ .. ఎటువంటి మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫస్ట్ , సెకండ్, థర్డ్ డివిజన్ లను కూడా కేటాయించలేదు.
Date : 12-05-2023 - 2:05 IST