HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Reliance Jio May Launch Its Second Generation Laptop On July 31

Jio New Laptop : 20వేలకే టాప్ క్లాస్ ఫీచర్లతో జియో లాప్ టాప్

Jio New Laptop : స్మార్ట్ ఫోన్ల రంగంలో విప్లవం సృష్టించిన "జియో".. ఇప్పుడు లాప్ టాప్ ల విభాగంపై ఫోకస్ పెట్టింది.

  • Author : Pasha Date : 24-07-2023 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jio New Laptop
Jio New Laptop

Jio New Laptop : స్మార్ట్ ఫోన్ల రంగంలో విప్లవం సృష్టించిన “జియో”.. ఇప్పుడు లాప్ టాప్ ల విభాగంపై ఫోకస్ పెట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సాప్ట్ వేర్ పై పనిచేసే లాప్ టాప్ ను రూ.20వేలలోపు రేటుకే లాంచ్ చేయబోతోంది. JioBook-2 పేరుతో దీన్ని మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. ఇప్పటికే JioBook-1 రిలీజ్ అయింది. సామాన్యులు కూడా కొనగలిగే ధరలో  ఈ ఆండ్రాయిడ్ లాప్ టాప్ ను(Jio New Laptop) జూలై 31న మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారు. బ్లూ కలర్ లో వచ్చే ఈ మినీ లాప్ టాప్ 990 గ్రాముల బరువు ఉంటుంది. ఇది 4G నెట్ వర్క్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే రోజంతా వర్క్ చేసుకోవచ్చు. ఈమేరకు వివరాలను ఈకామర్స్ వెబ్ సైట్ “అమెజాన్”లో పొందుపరిచారు.

Also read : Manipur Incident: మణిపూర్ ఘటనపై దద్దరిల్లిన రాజ్య సభ

త్వరలో JioBharat 5G హ్యాండ్‌సెట్‌..

జియో కంపెనీ ఈ నెల ప్రారంభంలో JioBharat 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 999. రాబోయే నెలల్లో JioBharat 5G హ్యాండ్‌సెట్‌ను కూడా రిలీజ్ చేయనుంది.

Also read : Raptee Electric Bike: ఇండియా మార్కెట్ లోకి మరో స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైక్.. ఆ బైక్ కి పోటీగా రానుందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • design changes
  • internal upgrades
  • jio laptop
  • Jio New Laptop
  • JioBook
  • July 31
  • reliance jio

Related News

    Latest News

    • Mangos : మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లు..తెలుసుకోవడం ఎలా అంటే !!

    • Hyderabad : పెళ్లి ఎక్కడ జరగదో అనే భయం తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

    • Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ !!

    • Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

    • Redmi Note 15 : రెడ్‌మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ లాంచ్

    Trending News

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

      • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd