HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bro Movie Talk

#BRO టాక్ : పవర్ స్టార్ సింగిల్ హ్యాండెడ్‌ పెర్ఫార్మెన్స్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #BRO వచ్చేసింది

  • Author : Sudheer Date : 28-07-2023 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bro Final collections
Bro Final collections

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #BRO వచ్చేసింది. వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ హిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన #BRO భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదటి షో మొదలవ్వగా…ఓవర్సీస్ లో అర్ధరాత్రి నుండే షోస్ మొదలుకావడం తో అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రో (#BRO) చిత్రానికి సముద్రఖని డైరెక్ట్ చేయగా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించారు.

తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతమ్ (Vinodhaya Sitham) సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier), కృతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్లు నటించారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు.

ఇక సినిమా టాక్ (BRO Talk) విషయానికి వస్తే..ప్రతి ఒక్కరు కూడా పవర్ స్టార్ సింగిల్ హ్యాండెడ్‌ పెర్ఫార్మెన్స్ అని చెపుతున్నారు. అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నాయని చెపుతున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో పవర్ స్వాగ్ అభిమానులకు ఫుల్ మీల్స్ అంటున్నారు. ఫ్యాన్స్‌కు మంచి అనుభూతి కలిగించే సన్నివేశాలు ఉన్నాయి బ్రో అని చెపుతున్నారు.

ఎక్కువగా పవన్ మేనరిజం మీదే దృష్టిపెట్టారని , పవన్ (Pawan Kalyan) పాత సినిమాల్లో గెటప్‌లు, పాటలను సందర్భానుసారంగా తీసుకురావడం అభిమానులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. కాకపోతే సెకండాఫ్ లో కాస్త కొన్ని ల్యాగ్ సీన్లు, బోరింగ్ సీన్లు ఉన్నాయి. స్క్రీన్‌ప్లే చాలా వీక్‌గా రాసుకున్నారని విమర్శిస్తున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అరిపించాడని , సాంగ్స్ ఓకే అన్నట్లు అంటున్నారు. హీరోయిన్స్ పర్వాలేదని , సముద్రఖని డైరెక్షన్ బాగుందని చెపుతున్నారు. ఓవరాల్ గా పవన్ BRO ను ఓసారి చూడొచ్చు అని చెపుతున్నారు.

Read Also : Telangana Rains: ఎట్టి పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగొద్దు, మంత్రులకు సీఎం ఆదేశాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #BroTheAvatar
  • Bro
  • BRO Movie
  • Bro movie Talk
  • Bro rating
  • Bro Review
  • pawan bro
  • Pawan Kalyan

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd