Trending
-
PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్ లబ్దిదారులకు అలర్ట్.. 14వ విడత నగదు రావాలంటే ఇవి చేయాల్సిందే..!
మీరు పీఎం-కిసాన్ (PM Kisan) స్కీమ్ లబ్దిదారు అయితే మీరు ఎటువంటి సమస్య లేకుండా డబ్బు పొందాలని మీరు కోరుకుంటే, మీరు వెంటనే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి.
Date : 17-05-2023 - 10:50 IST -
Controversial Cop Killed : అస్సాం ‘లేడీ సింగం’ దుర్మరణం..సడెన్ గా ఏమైంది ?
ఆమె ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్.. అందుకే అందరూ 'లేడీ సింఘం' అని పిలిచేవారు.. ఇంకొందరు 'దబాంగ్ కాప్' అని అనేవారు.. నేరస్థుల పట్ల ఆమె కఠినంగా వ్యవహరిస్తారని చెప్పుకునేవారు.. ఈవిధంగా జనంలో పేరు సంపాదించిన అస్సాం పోలీసు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ 30 ఏళ్ళ జున్మోని రభా(Controversial Cop Killed) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
Date : 17-05-2023 - 10:48 IST -
Group I Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే.. ?
గ్రూప్ I ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Group I Prelims) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందింది.
Date : 17-05-2023 - 8:59 IST -
Gautam Adani Help : అదానీ పెద్ద మనసు..ఎంత పెద్ద సాయం చేశారంటే ?
బిలియనీర్ గౌతమ్ అదానీ తన హెల్పింగ్ నేచర్ ను చాటుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుడు అనురాగ్ మాలో నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం నుంచి లోతైన లోయలో పడిపోయారనే వార్త తెలియడంతో గౌతమ్ అదానీ ఫౌండేషన్ (Gautam Adani Help) స్పందించింది.
Date : 17-05-2023 - 8:37 IST -
Regional Parties Income : అడ్రస్ లేని ఆదాయం 887 కోట్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు(Regional Parties Income) ఆర్జించిన మొత్తం ఆదాయం రూ.1,165.58 కోట్లలో 76 శాతం (రూ. 887.55 కోట్లు) గుర్తు తెలియని మూలాల నుంచే అందిందని పేర్కొంది.
Date : 16-05-2023 - 9:00 IST -
Get Fit In 3 Months Or Retire : పోలీసులు 3 నెలల్లో ఫిట్‌గా మారకుంటే వీఆర్ఎస్
అస్సాంలోని బీజేపీ సర్కారు ఫిజికల్ ఫిట్ నెస్ కోల్పోయిన పోలీసు సిబ్బంది, ఆఫీసర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఊబకాయంతో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30+ కేటగిరీలో ఉన్నవాళ్ళు 3 నెలల్లోగా (ఆగస్టు 15 కల్లా) ఫిట్‌గా మారకుంటే.. వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకునే ఛాన్స్ ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు అస్సాం పోలీసు శాఖ సిబ్బందికి ఆదేశాలు(Get Fit In 3 Months Or Retire) జారీ చేసింది.
Date : 16-05-2023 - 8:43 IST -
100 Hours Cooking : ఆమె అన్ స్టాపబుల్.. 100 గంటలు నాన్‌స్టాప్ కుకింగ్
అన్ స్టాపబుల్ అంటే ఇదే .. 10 గంటలు కాదు.. 30 గంటలు కాదు.. ఏకంగా 100 గంటలు వంట (100 Hours Cooking) చేసి నైజీరియాలోని లాగోస్ సిటీకి చెందిన మహిళా చెఫ్ హిల్డా బాసి రికార్డు సృష్టించింది.
Date : 16-05-2023 - 4:44 IST -
Pakistan Chief Justice : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కేసు పెట్టేందుకు కమిటీ
పాకిస్తాన్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాచుకున్న రాజకీయ ఘర్షణలు చివరకు అక్కడి సుప్రీంకోర్టునూ తాకాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Pakistan Chief Justice) జస్టిస్ ఉమర్ అతా బందియాల్ కు వ్యతిరేకంగా పాక్ పార్లమెంటు సోమవారం ఓ తీర్మానం చేసింది.
Date : 16-05-2023 - 3:58 IST -
Ashes Series 2023: ఢిల్లీ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లనున్న బెన్ స్టోక్స్
ఫిట్నెస్ సమస్యతో సతమతమవుతున్న ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఈ సీజన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు.
Date : 16-05-2023 - 3:49 IST -
Business Ideas: పేపర్ న్యాప్కిన్ బిజినెస్ ప్రారంభించండి.. ఏడాదిలోనే లక్షలు సంపాదించండి..!
ఈ రోజుల్లో దేశంలో చిన్న వ్యాపారం (Business) ప్రారంభించడానికి ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
Date : 16-05-2023 - 2:04 IST -
New Parliament Opening : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. మే 28న ?
మనదేశ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అయ్యేది (New Parliament Opening) ఎప్పుడు ? అంటే.. ఈ నెలలోనే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Date : 16-05-2023 - 1:54 IST -
Saving Scheme: ఈ ప్రభుత్వ పథకంలో ఖాతా తెరవండి.. భారీగా డబ్బు పొందండి..!
మీరు మీ పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? అయితే మేము మీకు ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్ (Saving Scheme) - పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక ప్రసిద్ధ చిన్న పొదుపు పథకం గురించి చెప్పబోతున్నాము.
Date : 16-05-2023 - 1:25 IST -
Leopard Jeedimetla : అది చిరుతపులా ? అడవి కుక్కా ? తేలిపోయింది
ఇదంతా నిజం కాదు .. వట్టి పుకార్లు.. ఇది నిజం అనుకొని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అపురూప కాలనీ వాసులు వణికిపోయారు. వాట్సాప్ గ్రూపుల్లో వీడియో ఫుటేజీ తో పాటు షేర్ అయిన మెసేజ్ లను చూసి కలవరానికి లోనయ్యారు. అపురూప కాలనీవాసుల వాట్సాప్ గ్రూపుల్లో చిరుత(Leopard Jeedimetla) సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Date : 16-05-2023 - 1:19 IST -
Charge Man Jobs : ఛార్జ్‌మ్యాన్ అయ్యే ఛాన్స్.. 372 జాబ్స్
ఇండియన్ నేవీలో జాబ్ చేసే గొప్ప ఛాన్స్. నేవీలో 372 ఛార్జ్‌మెన్ పోస్టుల(Charge Man Jobs) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
Date : 16-05-2023 - 12:33 IST -
ICC Three Rules : జూన్ 1 విడుదల ..ఐసీసీ 3 రూల్స్ లో మార్పు
సాఫ్ట్ సిగ్నల్.. ఫ్రీ హిట్ బౌల్డ్..హెల్మెట్..ఈ మూడు అంశాలకు సంబంధించిన రూల్స్ (ICC Three Rules)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా సవరించింది.
Date : 16-05-2023 - 11:52 IST -
Mother Will Give All : అమ్మ అన్నీ ఇస్తుంది.. నాకు తెలుసు : డీకే
"మేము కాంగ్రెస్ అనే ఇంట్లో ఒక భాగం.. ఒక తల్లి తన బిడ్డకు ప్రతీదీ ఇస్తుంది(Mother Will Give All).. నాకు తెలుసు" అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
Date : 16-05-2023 - 11:04 IST -
Brs Key Meeting : రేపు ఎంపీలు, ఎమ్మెలేలతో కేసీఆర్ కీలక సమావేశం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేపు (ఈనెల 17న) మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలను తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ (Brs Key Meeting)లో పార్టీ ఎంపీలు, ఎమ్మెలేలు అందరూ పాల్గొననున్నారు.
Date : 16-05-2023 - 9:38 IST -
Utsah Portal : యూజీసీ వెబ్ సైట్ పేరు ఇక “ఉత్సాహ్”
Utsah Portal : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) వెబ్సైట్ పేరు ఈరోజు (మే 16) నుంచి "ఉత్సాహ్" (అండర్ టేకింగ్ ట్రాన్స్ఫార్మేటివ్ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్) గా మారిపోనుంది.
Date : 16-05-2023 - 8:38 IST -
Pm Mother In Law : బ్రిటన్ పీఎం అత్తగారినంటే నమ్మలేదు
సుధామూర్తి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి సతీమణి(Pm Mother In Law). రచయితగా, దాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది.
Date : 16-05-2023 - 7:54 IST -
Draft Clear & Simple Law : చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. కోర్టుల జోక్యానికి నో ఛాన్స్ : అమిత్ షా
“చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. దానిలోకి కోర్టులు జోక్యం చేసుకునే అవకాశమే ఉండదు. చట్టాల ముసాయిదా ప్రతులను డ్రాఫ్టింగ్ (Draft Clear & Simple Law) చేసేటప్పుడు చోటుచేసుకునే లోపాల వల్లే ఈ తరహా జోక్యానికి ఛాన్స్ కలుగుతుంది" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Date : 15-05-2023 - 8:59 IST