HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Kiss Cafe

    kiss cafe : కిస్ కేఫ్.. ఖేల్ ఖతం

    బ్లూ బాటిల్ కేఫ్ (బీబీసీ) అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేఫ్ అనే పదాన్ని చూసి మోసపోకండి.. ఇది చాయ్ , కాఫీ దొరికే సాదా సీదా కేఫ్ కాదు !! ఈ కేఫ్.. ముద్దు పెట్టుకోవాలి (kiss cafe) అనుకునే వాళ్ళ కోసమట !!

    Published Date - 07:31 AM, Sat - 13 May 23
  • Whatsapp Microphone Access

    WhatsApp bug :అదంతా “బగ్” మాయ.. వాట్సాప్ తప్పు లేదు

    ఫోన్ లోని మైక్ ను వాట్సాప్ ఇష్టారాజ్యంగా యాక్సెస్ చేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై గూగుల్ స్పందించింది. మైక్ ద్వారా యూజర్స్ మాటలను వాట్సాప్ వింటోందనే ఆరోపణ అవాస్తవమని.. ఆండ్రాయిడ్‌లో ఏర్పడిన ఒక బగ్‌ (WhatsApp bug) వల్ల కొందరికి ఇలాంటి సమస్య తలెత్తుతోందని స్పష్టం చేసింది.

    Published Date - 07:47 PM, Fri - 12 May 23
  • Imran Khan

    imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు

    అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ (imran bail )మంజూరైంది. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం అని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన మరుసటి రోజే .. బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రెండు వారాలపాటు ఇమ్రాన్ కు బెయిల్ (imran bail)ను మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు లోని ఒక డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

    Published Date - 03:59 PM, Fri - 12 May 23
  • Post Office Saving Schemes

    Business Ideas: ఇంట్లో ఉండే రూ. 50,000తో ఈ వ్యాపారం ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించండి..!

    మీరు కూడా వ్యవసాయం ద్వారా బాగా సంపాదించాలనుకుంటే ఈ రోజు మేము మీకు గొప్ప వ్యాపార ఆలోచన (Business Ideas)ను అందిస్తున్నాము.

    Published Date - 02:23 PM, Fri - 12 May 23
  • CBSE Board

    CBSE 10th Class Results : సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 93.12% ఉత్తీర్ణత

    సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన కొద్ది సేపటికే.. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE 10th Class Results) కూడా శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. వీటిలో 93.12% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మార్కులపరమైన అనారోగ్య పోటీని నివారించడానికి సీబీఎస్ఈ బోర్డ్ .. ఎటువంటి మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫస్ట్ , సెకండ్, థర్డ్ డివిజన్‌ లను కూడా కేటాయించలేదు.

    Published Date - 02:05 PM, Fri - 12 May 23
  • Camp

    Karnataka Politics: క్యాంప్ పాలిటిక్స్ షురూ.. కాంగ్రెస్ అభ్యర్థులు హైఅలర్ట్!

    కర్ణాటకలో క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. కాంగ్రెస్ తమ అభ్యర్థులను అలర్ట్ చేసింది.

    Published Date - 01:56 PM, Fri - 12 May 23
  • Small Employee Big Scam

    SMALL EMPLOYEE BIG SCAM : మంత్లీ శాలరీ 30వేలు.. ఇంట్లో 30 లక్షల టీవీ .. కోట్లు ఎక్కడివంటే ?

    ఆమె పేరు హేమ మీనా. హౌసింగ్ కార్పొరేషన్‌ లో చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగి (SMALL EMPLOYEE BIG SCAM). జీతం అక్షరాలా రూ.30 వేలు మాత్రమే. కానీ ఇంట్లో రూ.30 లక్షలు విలువైన టీవీ ఉంది. కోట్ల విలువైన బంగళా, లక్షలు విలువైన వాహనాలు ఉన్నాయి. ఇంతే కాదు ..70 ఆవులు, 50 అన్యదేశ కుక్కలు, 10 కార్లు, కొన్ని ట్రక్కులు, ట్యాంకర్లు కూడా ఆమె పేరిట ఉన్నాయి.

    Published Date - 01:42 PM, Fri - 12 May 23
  • CBSE Board

    CBSE Class 12 Results : సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ రిలీజ్.. 87.33 శాతం ఉత్తీర్ణత

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలను (CBSE Class 12 Results)  ప్రకటించింది. ఈసారి కూడా 12వ తరగతి పరీక్షల్లో బాలుర కంటే బాలికలే మెరుగ్గా నిలిచారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 6 శాతం ఎక్కువగా (90.68 శాతం) వచ్చింది.

    Published Date - 01:06 PM, Fri - 12 May 23
  • Reliance Cars

    RELIANCE CARS : కార్ల తయారీలోకి రిలయన్స్.. MG మోటార్ పై కన్ను ?

    " అందు గలదు .. ఇందు లేదు అన్న సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా అందందే కలదు" అనే మాట అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ ఏడాది మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ (RELIANCE CARS) రెడీ అవుతోంది. 

    Published Date - 12:39 PM, Fri - 12 May 23
  • Neet Ug Result Date

    NEET UG Result Date : నీట్ యూజీ ఆన్సర్ కీ, రిజల్ట్.. రిలీజ్ ఎప్పుడంటే ?

    మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ "నీట్" (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) UG (అండర్ గ్రాడ్యుయేట్) ఎగ్జామ్ కు సంబంధించిన ఆన్సర్ కీ  మే  నెలాఖరులో రిలీజ్ (NEET UG Result Date) అయ్యే ఛాన్స్ ఉంది.

    Published Date - 11:53 AM, Fri - 12 May 23
  • Google Bard India Launched

    Google Bard india Launched : ఇండియాలో రిలీజైన “గూగుల్ బార్డ్”.. వాడటం ఇలా

    ChatGPTకి పోటీగా గూగుల్ తన AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)  చాట్‌బాట్ Google Bard (గూగుల్ బార్డ్) ను ప్రారంభించింది. Google I / O 2023 ఈవెంట్ సందర్భంగా ఈవిషయాన్ని ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు అమెరికా, బ్రిటన్ నెటిజన్స్ కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. ఇప్పుడు  మన ఇండియా సహా మొత్తం 180 దేశాల్లో రిలీజ్ (Google Bard india Launched) అయింది. 

    Published Date - 10:04 AM, Fri - 12 May 23
  • Post Office Saving Schemes

    PMJJBY: ఈ ప్రభుత్వ పథకంలో రూ. 436 చెల్లించండి.. రూ. 2 లక్షల ప్రయోజనం పొందండి.. పూర్తి వివరాలు ఇవే..!

    సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనPMJJBY) ఒకటి.

    Published Date - 09:59 AM, Fri - 12 May 23
  • Whatsapp Smart Watch

    WhatsApp smartwatch : ఇక స్మార్ట్ వాచ్ లోనూ వాట్సాప్

    ఇక మన స్మార్ట్ వాచ్ లకు ఒక అద్భుత ఫీచర్ యాడ్  కాబోతోంది. మనం రోజూ వాడే వాట్సాప్ త్వరలోనే స్మార్ట్ వాచ్ (WhatsApp smartwatch)లలోనూ  హల్ చల్ చేయబోతోంది.

    Published Date - 08:46 AM, Fri - 12 May 23
  • Maharashtra Politics Judgment

    Maharashtra Politics Judgment : ఉద్ధవ్‌ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం

    మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ థాక్రేను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే తమ ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది. పార్టీలో తలెత్తిన సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్‌ వర్గం), శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం) దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసన

    Published Date - 05:58 PM, Thu - 11 May 23
  • Crime

    Teen Girl Suicide: ఫోన్ ఎక్కువగా వాడొద్దన్న తండ్రి, బిల్డింగ్ పైనుంచి దూకేసిన బిడ్డ!

    టీనేజ్ పిల్లలు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు.

    Published Date - 03:45 PM, Thu - 11 May 23
  • NEFT Transactions

    Business Ideas: తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలని చూస్తున్నారా.. అయితే ఈ సీజన్ లో ఈ వ్యాపారం ప్రారంభించండి..!

    నేటి కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ వ్యాపారాన్ని (Business) ప్రారంభిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు (Business) చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు.

    Published Date - 02:35 PM, Thu - 11 May 23
  • Business Ideas

    Business Ideas: ఈ వ్యాపారం ప్రారంభించండి.. లక్షలు సంపాదించండి..!

    ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత వ్యాపారాన్ని(Business) ప్రారంభించే దిశగా పయనిస్తున్నారు. కొంతమంది తమ వ్యాపారాన్ని (Business) ప్రారంభించి భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.

    Published Date - 02:05 PM, Thu - 11 May 23
  • Ssc Chsl 2023

    SSC CHSL 2023 : ఇంటర్ పాస్ అయ్యారా..1600 జాబ్స్ మీకోసమే

    మీరు ఇంటర్ పాస్ అయ్యారా ?  ప్రభుత్వ ఉద్యోగం కావాలా ? అయితే ఒక మంచి అవకాశం!! 1600 పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc) మే 9న రిలీజ్ చేసిన  కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (SSC CHSL 2023) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ మీకోసమే !!

    Published Date - 01:07 PM, Thu - 11 May 23
  • Railway Recruitment

    railway jobs 548 : ఇంటర్, ఐటీఐ చేసినోళ్లకు రైల్వే ఉద్యోగాలు

    రైల్వే జాబ్స్ సాధించాలి అనేది ఎంతోమంది యువత డ్రీమ్. తమ ఎలిజిబిలిటీకి తగిన నోటిఫికేషన్స్ రైల్వే నుంచి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ !! బిలాస్‌పూర్‌లోని సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (SECR) ఆధ్వర్యంలోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్‌ (railway jobs 548) రిలీజ్ చేసింది.

    Published Date - 12:11 PM, Thu - 11 May 23
  • Whatsapp Microphone Access

    WhatsApp microphone access :వాట్సాప్ మైక్ చెవులు.. మీ మాటల్ని వింటున్నాయా?

    స్మార్ట్‌ఫోన్ యూజర్ల మైక్రోఫోన్‌ను వాట్సాప్ యాక్సెస్ (WhatsApp microphone access) చేస్తోందని.. ఫోన్ వినియోగంలో లేనప్పుడు కూడా దాన్ని యాక్సెస్ చేస్తోందనే వాదనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం స్పందించారు.

    Published Date - 06:00 PM, Wed - 10 May 23
← 1 … 437 438 439 440 441 … 511 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd