Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు
Raped Dozens Of Dogs : అతడొక జంతు శాస్త్రవేత్త.. అయినా చాలా క్రూరంగా, జంతువు కంటే దారుణంగా ప్రవర్తించాడు.
- By pasha Published Date - 03:54 PM, Wed - 27 September 23

Raped Dozens Of Dogs : అతడొక జంతు శాస్త్రవేత్త.. అయినా చాలా క్రూరంగా, జంతువు కంటే దారుణంగా ప్రవర్తించాడు. కామం తలకెక్కి.. డజన్ల కొద్దీ కుక్కలను కూడా రేప్ చేశాడు. ఈవివరాలు గతంలో బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్‌లతో కలిసి పనిచేసిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త ఆడమ్ బ్రిటన్ కు సంబంధించినవి. చాలా కుక్కలను హింసించి, రేప్ చేసి, చంపేసి ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్టు అతడు ఆస్ట్రేలియా కోర్టులో జరిగిన న్యాయ విచారణలో అంగీకరించాడు. అతడిని నార్తర్న్ టెరిటరీ పోలీసులు 2022లో అరెస్టు చేశారు. అంతకుముందు ఏడాదిన్నర వ్యవధిలో ఆడమ్ బ్రిటన్ లైంగికంగా వేధించిన 42 కుక్కల్లో 39 చనిపోయాయని ఓ సంచలన రిపోర్టు పబ్లిష్ అయింది. దీంతో తాజాగా ఆస్ట్రేలియా న్యాయస్థానం అతడిని దోషిగా నిర్దారించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో శిక్షను ఖరారు కానుంది.
Also read : Chandrababu Quash Petition : చంద్రబాబు కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్
ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలను కూడా తాను పోస్ట్ చేశానని కోర్టుకు ఆడమ్ బ్రిటన్ చెప్పాడు. ఈ ఘోరాలను అతడు స్వయంగా చెబుతున్న తరుణంలో.. కోర్టు హాలులో ఉన్నవారిని బయటకు వెళ్లిపోవాలని నార్తర్న్ టెరిటరీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూచించారు. ఆడమ్ బ్రిటన్ కు 2014 నుంచి జంతువులపై శాడిస్ట్ లైంగిక ఆసక్తి ఉందని, తన పెంపుడు కుక్కలతో పాటు ఇతర యజమానులు వదిలిపెట్టిన కుక్కలపైనా అతడు అత్యాచారానికి పాల్పడ్డినట్టు న్యాయవాదులు ఆరోపించారు. ప్రయాణాలు లేదా పనిపై బయటకు వెళ్లేవారి పెంపుడు కుక్కలను తన దగ్గర వదిలి వెళ్లమని చెప్పేవాడని.. అలా తనకు అప్పగించిన కుక్కలపై రేప్ కు పాల్పడేవాడని కోర్టు ఎదుట లాయర్లు వాదనలు వినిపించారు. జంతువులపై లైంగిక దాడి చేసేందుకు ఓ రహస్య షిప్పింగ్ కంటెయినర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఇందులో తాను చేేసే డాగ్ రేప్స్ ను (Raped Dozens Of Dogs) వీడియోలో రికార్డింగ్ చేశాడని న్యాయస్థానానికి చెప్పారు.
Tags
- Adam Britton
- Australian Court
- British Crocodile Expert
- Raped Dozens Of Dogs
- Torture Room
- wild life
- zoologist

Related News

191st Birthday : ‘జొనాథన్’.. 191వ బర్త్ డే సెలబ్రేషన్స్
191st Birthday : ‘జొనాథన్ ది టార్టాయిస్’ (Jonathan the tortoise).. ఈ సంవత్సరం 191వ బర్త్ డేను చేసుకుంటోంది.