HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Post Office Saving Schemes

    Business Ideas: ప్రభుత్వం పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. నెలకు లక్ష రూపాయలు వచ్చినట్టే..!

    మీరు ఉపాధి కోసం చూస్తున్నట్లయితే లేదా మీరు స్వంత వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా.. పెట్టుబడి పెట్టడానికి మీ వద్ద ఎక్కువ డబ్బు లేనట్లయితే మేము మీకు ఒక వ్యాపార ఆలోచన తీసుకొచ్చాం.

    Date : 13-06-2023 - 1:33 IST
  • Worlds Thinnest Flip Phone

    Worlds Thinnest Flip Phone : ప్రపంచంలోనే సన్నని ఫ్లిప్ ఫోన్.. త్వరలో లాంచింగ్

    Worlds Thinnest Flip Phone : ప్రపంచంలోనే అతి సన్నని ఫ్లిప్ ఫోన్ కొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతోంది. ఈ ఫోన్ ను మోటరోలా (Motorola) కంపెనీ లాంచ్ చేయబోతోంది. 

    Date : 13-06-2023 - 1:05 IST
  • Mrf@1 Lakh

    Mrf@1 lakh : లక్షకు చేరిన ఎంఆర్ఎఫ్ షేర్ ధర..దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర

    Mrf@1 lakh : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ (MRF) మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. దీని ఒక్కో షేరు ధర రూ. 1 లక్షను తాకింది.

    Date : 13-06-2023 - 11:59 IST
  • Woman Kills Mother

    Woman Kills Mother : తల్లిని చంపి..సూట్ కేస్ లోకి కుక్కి.. పోలీసులకు లొంగిపోయింది

    Woman Kills Mother : బెంగళూరులో అమానుషం జరిగింది.  39 ఏళ్ల మహిళా ఫిజియోథెరపిస్ట్.. 70 ఏళ్ళ తన తల్లిని దారుణంగా హత్య చేసింది. ఆమె మర్డర్ చేశాక తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లోకి కుక్కి.. నగరంలోని మైకో లేఅవుట్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి ఆ సూట్ కేస్ ను అప్పగించి  సరెండర్ అయింది.

    Date : 13-06-2023 - 11:35 IST
  • Mosquito Vs Your Soap

    Mosquito Vs Your Soap : మీ దగ్గరికి దోమలను లాగుతున్నది ఆ సబ్బులే !

    Mosquito Vs Your Soap : కొందరిని దోమలు బాగా కుడుతుంటాయి .. ఇంకొందరిని దోమలు అంతగా కుట్టవు..ఎందుకీ తేడా.. అసలు విషయమంతా సబ్బులోనే ఉందని తేలింది. 

    Date : 13-06-2023 - 11:00 IST
  • Cowin Data Leak

    Cowin Data Leak : జాతీయ మీడియా సంస్థతో హ్యాకర్ ఏం చెప్పాడంటే.. ?

    Cowin Data Leak : కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలు నిక్షిప్తమై ఉన్న కొవిన్ (CoWIN) ప్లాట్ ఫామ్ నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజీ పై ఒక  సంచలన విషయం బయటికి వచ్చింది.

    Date : 13-06-2023 - 9:27 IST
  • Modi Thali

    Modi Thali: యూఎస్ లో మోడీజీ స్పెషల్ థాలీ.. అదిరిపొయే వంటకాలతో!

    మోడీ కోసం న్యూజెర్సీలోని ఒక రెస్టారెంట్ ప్రత్యేక 'థాలీ'ని ఇంట్రడ్యూ చేసింది. 

    Date : 12-06-2023 - 1:38 IST
  • Cowin Data Leak

    Cowin Data Leak : అంగట్లో కరోనా వ్యాక్సిన్ లబ్ధిదారుల సమాచారం.. టెలిగ్రామ్ బాట్ తో లీక్

    Cowin Data Leak : మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా ? మీరే కాదు..  మీలా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయింది.. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడే కొవిన్ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసేందుకు ప్రజలు ఇచ్చిన డీటెయిల్స్ బజారున పడ్డాయి..

    Date : 12-06-2023 - 1:12 IST
  • 14 Year Software Engineer

    14 Year Software Engineer : 14 ఏళ్లకే స్పేస్‌ఎక్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యాడు

    14 Year Software Engineer : 14 ఏళ్ల  బంగ్లాదేశ్ సంతతి కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయ్యాడు.. అది కూడా అలాంటి ఇలాంటి కంపెనీలో కాదు.. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) లో!! SpaceX కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ గా చేరేందుకు రెడీ అవుతున్న ఆ బాలుడి పేరు కైరాన్ క్వాజీ (Kairan Quazi).

    Date : 12-06-2023 - 11:05 IST
  • Violence Against Women

    Violence Against Women : భార్యను కొట్టడం సరైనదే.. మూడోవంతు పురుషుల ఒపీనియన్

    Violence Against Women : భార్యపై చేయి చేసుకోసుకోవడం సరైనదా ? కాదా ? అనే దానిపై ఒక సర్వే జరిగింది. అందులో ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చింది.. చాలామంది పురుషులు ఎవరూ ఊహించని ఆన్సర్స్ ఇచ్చారు.  

    Date : 12-06-2023 - 7:35 IST
  • Lucky Chair

    Lucky Chair : కుర్చీ కొని కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా ?

    Lucky Chair : ఏది కలిసి రావాలన్నా అదృష్టం ఉండాలి.. అదృష్టం ఏ రూపంలోనైనా ఎదురుకావచ్చని అంటారు పెద్దలు.. ఒకతనికి మాత్రం అదృష్టం కుర్చీ రూపంలో ఎదురొచ్చింది.. 

    Date : 11-06-2023 - 8:02 IST
  • Business Ideas

    Business Ideas: మీకు సొంత స్థలం ఉందా.. అయితే ఈ వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెడితే అంత రాబడి..!

    మీరు కూడా ఓ వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మేము మీ కోసం ఒక గొప్ప వ్యాపార ఆలోచన (Business Ideas)ను అందిస్తున్నాం.

    Date : 11-06-2023 - 2:37 IST
  • Free Bus Ride

    Free Bus Ride : మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు షురూ

    Free Bus Ride : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..ఈరోజు (జూన్ 11) నుంచే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో ఇక మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. 

    Date : 11-06-2023 - 2:03 IST
  • Soldiers Faint

    Soldiers Faint : 30 డిగ్రీల ఎండకే మూర్ఛపోయిన సైనికులు.. ఎక్కడంటే ?

    Soldiers Faint : మన ఇండియాలో 47 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత అంటే మామూలే!!మనోళ్లు దర్జాగా ఎండలో తిరుగుతారు.. అదే బ్రిటన్ లో 30 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత అంటే వణుకు !!

    Date : 11-06-2023 - 12:45 IST
  • Luxury King

    Luxury King : హెయిర్ కటింగ్ కు నెలకు 16 లక్షలు.. ఇంట్లో 257 స్నానపు గదులు

    Luxury King : హెయిర్ కట్ కు మీరు ఎంత పే చేస్తారు ? మామూలు సెలూన్ లో రూ.100 .. లగ్జరీ  సెలూన్ లో రూ.300.. అల్ట్రా లగ్జరీ  సెలూన్ లో రూ.500!!కానీ ఒకాయన ప్రతినెలా హెయిర్ కట్ కు రూ.16 లక్షలు ఖర్చు చేస్తున్నాడు..

    Date : 11-06-2023 - 11:28 IST
  • King Of Cars

    King Of Cars : ఫెరారీ కార్ల వెనుక దాగిన ఎమోషన్, సక్సెస్..

    King Of Cars : ఫెరారీ.. లగ్జరీ కార్ల రంగంలో రారాజు. ఆ కార్ల స్పీడ్ గురించి మనకు తెలుసు.. స్టైలిష్ లుక్ గురించి మనకు తెలుసు.. కానీ ఆ కంపెనీకి ఉన్న మరెన్నో స్పెషాలిటీల గురించి మనలో చాలామందికి తెలియదు. 

    Date : 11-06-2023 - 10:19 IST
  • 2.75 Lakhs Per Kg

    2.75 Lakhs Per Kg : ఇండియాకు వచ్చిన ప్రపంచంలోనే కాస్ట్లీ మ్యాంగో.. కిలో 2.75 లక్షలే!

    2.75 Lakhs Per Kg : మామిడి పండ్లూ.. కిలో రూ. 2.75 లక్షలే!! ఇంత కాస్ట్లీ మామిడి పండ్లను పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన "మ్యాంగో ఫెస్ట్"లో ప్రదర్శించారు.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిని చూసేందుకు జనం క్యూ కట్టారు..వాటిని సామాన్యులు చూసి ఆనందించడం తప్ప .. కొనగలరా ? 

    Date : 11-06-2023 - 7:05 IST
  • Bathroom

    Hostel Girl: స్నానం చేస్తూ బాత్రూంలో పాటలు వినకూడదా? హాస్టల్ రూల్స్ పై నెటిజన్స్ ట్రోల్స్!

    హాస్టల్ బాత్ రూంలో పాటలు విన్నందుకుగానూ ఓ అమ్మాయి స్వారీ లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది.

    Date : 10-06-2023 - 4:59 IST
  • Drink Tea Eat Cup

    Drink Tea-Eat Cup : టీ+కప్.. టీ తాగొచ్చు.. కప్ తినొచ్చు!!

    క్రియేటివిటీ.. ఎవరి సొత్తూ కాదు !! బెంగాల్ లోని ఉత్తర దినాజ్‌పూర్‌లో ఉన్న కలియాగంజ్‌ కు చెందిన మామూ దాస్ చిన్న టీ షాప్ ను నడుపుతుంటాడు.. అతడికి ఒక క్రియేటివ్ ఐడియా(Drink Tea-Eat Cup) వచ్చింది.. 

    Date : 10-06-2023 - 2:23 IST
  • Business Ideas

    Business Ideas: ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు రూ. 40,000 ఎక్కడకి పోవు..!

    మీరు వ్యాపారం (Business) కోసం చూస్తున్నట్లయితే వెంటనే బిస్కెట్ల వ్యాపారం (Business) ప్రారంభించవచ్చు. కరోనా కాలంలో దీని అమ్మకాలు 80 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.

    Date : 10-06-2023 - 1:38 IST
← 1 … 438 439 440 441 442 … 526 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd