Trending
-
Cyber Thugs 100 Cr : 28000 మందిని చీట్ చేసి..100 కోట్లు దోచారు
పాపం పండింది ! ఒకరు కాదు .. వెయ్యి మంది కాదు.. 10వేల మంది కాదు.. 28వేల మందిని మోసగించి రూ.100 కోట్లు(CYBER THUGS 100 CRORE) లూటీ చేసిన 65 మంది సైబర్ దొంగలు దొరికారు.
Published Date - 01:00 PM, Sun - 14 May 23 -
Salary Slip: శాలరీ స్లిప్ అంటే ఏమిటి.. శాలరీ స్లిప్‌లో ఉండే ఈ విషయాల గురించి మీకు తెలుసా..?
కొత్తగా ఉద్యోగంలో చేరారా.? జాబ్ ట్రయల్స్‌లో ఉన్నారా? లేకపోతే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఏ పొజిషన్‌లో ఉన్నా కూడా శాలరీ స్లిప్ (Salary Slip) గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
Published Date - 12:32 PM, Sun - 14 May 23 -
BEER MOTORCYCLE : బీర్ బైక్.. గంటకు 241 కి.మీ స్పీడ్ ?
పెట్రోల్ తో నడిచే బైక్స్, టూ వీలర్స్ మనం చూశాం.. ఎలక్ట్రిక్ బ్యాటరీ తో నడిచేవి చూశాం.. సోలార్ సెల్స్ తో నడిచేవి చూశాం.. విండ్ ఎనర్జీతో నడిచేవి చూశాం.. కానీ అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన కీ మైఖేల్ సన్ (Ky Michaelson) అనే ఔత్సాహిక వ్యక్తి.. వీటి కంటే వెరైటీ పద్ధతిలో నడిచే బైక్ ను తయారు చేసేందుకు ప్లాన్ చేశాడు. బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన అతగాడికి ఒక వెరైటీ ఐడియా వచ్చింది. మద్యం [&hel
Published Date - 12:00 PM, Sun - 14 May 23 -
Senior Citizens Savings Scheme: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పాత ఖాతాను మూసివేసి కొత్త ఖాతా తెరవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా..?
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme) వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం 0.80 శాతం నుండి 8.2 శాతానికి పెంచింది.
Published Date - 11:15 AM, Sun - 14 May 23 -
MAN SWALLOWS 7 GOLD BISCUITS : ఏడు గోల్డ్ బిస్కెట్లు మింగితే కక్కించారు
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్ట్ లలో నిత్యం ఎంతోమంది దొరికిపోతుంటారు. బాడీలో ఎక్కడ పడితే అక్కడ.. దుస్తుల్లో ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ (Man Swallows 7 Gold Biscuits) చేస్తూ చాలామంది దొరికిపోయిన ఘటనలను మనం గతంలో చూశాం.
Published Date - 10:24 AM, Sun - 14 May 23 -
AB DILLI DUR NAHIN : ముకేశ్ అంబానీ ఇంట్లో “అబ్ దిల్లీ దూర్ నహీ”
యాంటిలియాలోని ప్రయివేట్ థియేటర్ లో "అబ్ దిల్లీ దూర్ నహీ"(AB DILLI DUR NAHIN) మూవీని స్క్రీనింగ్ చేయించుకోవాలని భావిస్తున్నారట. దీనిపై ముకేశ్ అంబానీ టీమ్ నుంచి ఇమ్రాన్ జాహిద్ బృందానికి ఈమెయిల్ లో రిక్వెస్ట్ వెళ్లిందట. మే 12న (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్ అయింది. బిహార్‌కు చెందిన ఔత్సాహిక సివిల్ సర్వెంట్ స్టోరీ తో ఈ సినిమా తీశారు.
Published Date - 09:55 AM, Sun - 14 May 23 -
DIESEL VEHICLES BAN : 2027 నాటికి డీజిల్ వెహికల్స్ బ్యాన్ ?
డీజిల్.. దీనితోనే నిత్యం కార్లు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ట్రాలీలు, ఆటోలు నడుస్తుంటాయి. డీజిల్ తో నడిచే ఈ వెహికల్స్ వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం కలుగుతోంది. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈనేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 2027 సంవత్సరం నుంచ
Published Date - 08:21 AM, Sun - 14 May 23 -
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపు మరింత సులభం.. UPIతో Axis క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలో తెలుసుకోండిలా..!
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్ (Credit Card) ద్వారా UPI సేవను భారతదేశంలో ప్రారంభించిన ఆరవ బ్యాంక్‌గా అవతరించింది.
Published Date - 09:30 PM, Sat - 13 May 23 -
Business Ideas: ఈ వ్యాపారానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం.. లాభం మాత్రం భారీగా..!
ఉద్యోగం కంటే వ్యాపారం (Business) పైనే ఎక్కువ ఆసక్తి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కరోనా కాలం వ్యాపార (Business) ప్రాముఖ్యతను రెట్టింపు చేసింది.
Published Date - 06:39 PM, Sat - 13 May 23 -
Business Ideas: ఈ వ్యాపారాలు చేయండి.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించండి..!
నేటి ఆర్థిక వ్యవస్థలో డబ్బు ఒక్కటే మార్కెట్. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొందరు వ్యాపారం (Business) ద్వారా సంపాదిస్తారు.
Published Date - 05:37 PM, Sat - 13 May 23 -
Work with Beer: బీర్ తాగుతూ హాయిగా పనిచేసుకోవచ్చు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
ఉద్యోగం చేసే చోటా మందు తాగుతూ వర్క్ చేసుకోవచ్చు. బోర్ కొడితే అలా ఆఫీస్ క్యాంటిన్ కు సిప్ వేయొచ్చు.
Published Date - 04:52 PM, Sat - 13 May 23 -
CONGRESS SUCCESS SECRET : కాంగ్రెస్ ను గెలిపించిన “5”.. ఏమిటది ?
కన్నడ గడ్డపై కాంగ్రెస్ మెరిసింది. సీట్ల రేసులో ఎవరికీ అందని స్థాయికి దూసుకుపోయింది. సింగిల్ గా సర్కారు స్థాపించేంతగా మెజార్టీ కైవసం అయింది. అయితే ఈ విజయాన్ని(CONGRESS SUCCESS SECRET) ఒక్క ముక్కలో నిర్వచించలేం.. దాన్ని కొన్ని భాగాలుగా విభజించుకుని సూక్ష్మ విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.
Published Date - 03:12 PM, Sat - 13 May 23 -
Sachin Amazed: సూర్య కొట్టిన ఆ ఒక్క షాట్ కి సచిన్ ఫిదా.. వీడియో వైరల్!
ముంబయి-గుజరాత్ సందర్భంగా సూర్య బ్యాటింగ్ చూస్తూ సచిన్ ఓ రేంజ్ లో రియాక్షన్ ఇచ్చారు.
Published Date - 12:19 PM, Sat - 13 May 23 -
MLAS CAMP : ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఉదయం 11.33 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో, 75 స్థానాల్లో బీజేపీ, 25 స్థానాల్లో జేడీఎస్ లీడ్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు (MLAS CAMP) అందరికీ కాంగ్రెస్ కర్ణాటక నాయకత్వం ఒక మెసేజ్ పంపింది.
Published Date - 11:50 AM, Sat - 13 May 23 -
PRIYANKA PRAYER : కర్ణాటక కోసం ప్రియాంక పూజలు
ఓ వైపు కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (PRIYANKA PRAYER) ప్రత్యేక పూజలు చేశారు. సిమ్లాలోని జఖూలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆమె ఈ పూజలు(PRIYANKA PRAYER) చేశారు.
Published Date - 11:26 AM, Sat - 13 May 23 -
LEAD AND TRAIL : ముందంజలో..వెనుకంజలో ఉన్న టాప్ లీడర్లు వీరే
కర్ణాటక ఎన్నికలు ఎంతోమంది రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నాయకులు ఈ పోల్స్ ను ఎంప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లకు చేరువ అయ్యేందుకు చెమటోడ్చారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఇప్పటికిప్పుడు (ఉదయం 10.11 గంటలకు) ముఖ్య నేతల స్టేటస్ (lead & trail leaders) ఎలా ఉంది ? ఎవరెవరు.. ఎక్కడెక్కడ లీడ్ లో(lead & trail leaders) ఉన్నారు.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ వెనుకం
Published Date - 10:19 AM, Sat - 13 May 23 -
PARTYWISE LEAD : 115 స్థానాల్లో కాంగ్రెస్, 73 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో జేడీఎస్
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిదనే టాక్ నేపథ్యంలో ఈరోజు యావత్ దేశం దృష్టి కర్ణాటకపై ఉంది. ఉదయం కౌంటింగ్ మొదలుకాగానే కాంగ్రెస్ పార్టీ 108 స్థానాల్లో లీడ్ (partywise lead)లో ఉందనే అంచనాలు వెలువడ్డాయి.
Published Date - 09:49 AM, Sat - 13 May 23 -
CONGRESS LEADS 108 :108 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.. ఢిల్లీలో ముందస్తు సంబురాలు
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగానే.. 108 స్థానాల్లో కాంగ్రెస్ (congress leads 108) పార్టీ ఆధిక్యంలో ఉందని ప్రాథమిక సమాచారం(karnataka election result) బయటికి వచ్చింది.
Published Date - 09:31 AM, Sat - 13 May 23 -
KARNATAKA ELECTION RESULT : ఓట్ల కౌంటింగ్ స్టార్ట్.. తీవ్ర ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ (karnataka election result) ఇవాళ తెలిసిపోతుంది. రాష్ట్రంలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది.
Published Date - 09:10 AM, Sat - 13 May 23 -
birth date & career plan : బర్త్ డేట్ చూసుకో.. కెరీర్ ప్లాన్ చేసుకో
మీ కెరీర్ లో మీరు ఎంత మెరుస్తారు ? మీరు ఫ్యూచర్ లో ఎంతగా డెవలప్ అవుతారు ? మీకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి ? మీరు ఎప్పుడు సక్సెస్ ఫుల్ అవుతారు ? ఇలాంటి ప్రశ్నలు అన్నింటికీ సమాధానం డేట్ ఆఫ్ బర్త్ (birth date & career plan) లోనే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Published Date - 08:07 AM, Sat - 13 May 23