Trending
-
Space Walk : ‘స్పేస్ వాక్’ చేసి.. భూమికి తిరిగొచ్చిన ‘ఆ నలుగురు’
నలుగురు క్రూ సిబ్బందికి స్పేస్ వాక్ పూర్తి చేయించి, భూమికి తీసుకొచ్చిన తొలి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ (Space Walk) రికార్డును సొంతం చేసుకుంది.
Date : 15-09-2024 - 4:33 IST -
TPCC : టీ.కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud took charge as the president of Telangana PCC: బాధ్యతల స్వీకరణకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
Date : 15-09-2024 - 4:07 IST -
PM Modi : ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi launched six vande bharat trains: మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ - పాట్నా, భాగల్పూర్ - దుమ్కా - హౌరా, బ్రహ్మపూర్ - టాటానగర్, గయా - హౌరా, డియోఘర్ - వారణాసి మరియు రూర్కెలా - హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Date : 15-09-2024 - 3:49 IST -
Next Delhi CM : నెక్ట్స్ ఢిల్లీ సీఎం ఎవరు ? కేజ్రీవాల్ ప్రయారిటీ ఎవరికి ?
ఆయనకు సీఎం పోస్టును ఇచ్చేందుకు కేజ్రీవాల్ మొగ్గుచూపుతారా ? లేదంటే తనకు నమ్మిన బంట్లుగా ఉన్న అతిషి వంటి వాళ్లకు సీఎం సీటును(Next Delhi CM) అప్పగిస్తారా ?
Date : 15-09-2024 - 3:14 IST -
Self Made Billionaire: ఒకప్పుడు బార్బర్.. నేడు 400 కార్ల యజమాని, అతని నికర విలువ ఎంతో తెలుసా..?
రమేష్ బాబును సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నాడు. ఆయనకు పూర్వీకుల ఆస్తి పేరుతో ఏమీ లేదు. నేడు కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు.
Date : 15-09-2024 - 1:54 IST -
Engineers Day 2024 : ఇవాళ ఇంజినీర్స్ డే.. ది గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలివీ
మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన దేశానికి అందించిన విశిష్ట ఇంజినీరింగ్ సేవలకు గుర్తుగా ఏటా సెప్టెంబరు 15న(జయంతి రోజు) నేషనల్ ఇంజినీర్స్ డేగా(Engineers Day 2024) సెలబ్రేట్ చేసుకుంటాం.
Date : 15-09-2024 - 1:52 IST -
Asteroid Alert: ఇవాళ భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్
రెండు క్రికెట్ పిచ్‌ల పొడవు కంటే రెట్టింపు సైజులో ఈ ఆస్టరాయిడ్(Asteroid Alert) ఉంది.
Date : 15-09-2024 - 12:23 IST -
Taj Mahal : తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీటి లీకేజీ.. కారణం అదే
తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం(Taj Mahal) నుంచి నీరు లీకవుతున్న విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ పటేల్ కూడా ధ్రువీకరించారు.
Date : 14-09-2024 - 2:44 IST -
CTC And Inhand Salary: సీటీసీ, ఇన్‌హ్యాండ్ జీతం మధ్య వ్యత్యాసం ఇదే..!
మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడల్లా HR విభాగం మీకు జీతం గురించి చెబుతుంది. CTC (కంపెనీకి ఖర్చు), ఇన్-హ్యాండ్ జీతం అనే రెండు పదాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Date : 14-09-2024 - 1:49 IST -
Chetan Bhagat : నేను బొప్పాయి లాంటోణ్ని.. ఎవరేమన్నా డోంట్ కేర్ : చేతన్ భగత్
‘‘మీ రచనలపై ప్రజల నుంచి వచ్చే విమర్శలను ఎలా స్వీకరిస్తారు ?’’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. చేతన్ భగత్(Chetan Bhagat) ఆసక్తికర సమాధానమిచ్చారు.
Date : 14-09-2024 - 1:08 IST -
Ganesh Immersion : ఈ నెల 17వ తేదీన స్కూళ్లకు సెలవు..
Ganesh Immersion : ముఖ్యంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అన్ని విగ్రహాల నిమజ్జనాల్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎక్కువ మంది వీక్షిస్తారు. హైదరాబాద్ పోలీసులు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, మొత్తం 18 వేల మంది పోలీసులతో నిమజ్జన విధులు నిర్వహించనున్నారు.
Date : 14-09-2024 - 11:16 IST -
Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
Narendra Modi : “ప్రధాని నరేంద్ర మోదీ రేపు దోడాలో తన తొలి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి దోడాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982లో దోడాలో చివరి ప్రధానమంత్రి పర్యటన జరిగింది” అని కిషన్ రెడ్డిని అన్నారు.
Date : 14-09-2024 - 10:59 IST -
Junior Doctors : హత్యాచార ఘటన..రాష్ట్రపతి, ప్రధానికి జూనియర్ డాక్టర్లల లేఖ
Letter from Junior Doctors to the President and Prime Minister : వరుసగా మూడోరోజు కూడా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరపడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని నరేందమోడీకి లేఖ రాశారు.
Date : 13-09-2024 - 7:05 IST -
Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
Date : 13-09-2024 - 6:46 IST -
YS Jagan : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏలేరుకి వరద: వైఎస్ జగన్
Eluru Reservoir Floods: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని రమణక్కపేటలో జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని.. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు.
Date : 13-09-2024 - 6:27 IST -
CM Revanth Reddy : ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్ : అధికారులకు సీఎం ఆదేశాలు
Transgenders to traffic control : ట్రాఫిక్ స్ట్రీమ్ లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్స్ ను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Date : 13-09-2024 - 6:05 IST -
Harish rao: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? : హరీశ్ రావు
Harish rao severe criticism of the congress government : పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని.. శాంతిభద్రతలు క్షీణిస్తుండటంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Date : 13-09-2024 - 5:42 IST -
Raja Singh : పదవీ లేక కేటీఆర్‌కు పిచ్చి పట్టింది: రాజాసింగ్
MLA Raja Singh Fires On KTR: పదవీ లేక కేటీఆర్ కు పిచ్చి పట్టిందని అన్నారు. కేటీఆర్ కి పిచ్చేకి.. అమిత్ షా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం హింది మాత్రమే నేర్చుకోవాలని చెప్పారని..
Date : 13-09-2024 - 4:46 IST -
CP CV Anand : గణేష్ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు : సీపీ ఆనంద్
25000 policemen for ganesh immersion security: గణేశ్ నిమజ్జనం సందర్భంగా 25వేల మంది పోలీసులతో సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే అన్నిశాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
Date : 13-09-2024 - 4:23 IST -
AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు
AP Cabinet meeting: ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
Date : 13-09-2024 - 3:58 IST
