Trending
-
Supreme Court : యూపీ మదార్స పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..17 లక్షల మంది విద్యార్థులకు ఊరట
విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం 2004లో కూడా ఇందుకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
Date : 05-11-2024 - 2:09 IST -
Kuppam : వైసీపీకి షాక్..టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ చైర్మన్
Kuppam : చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని పేర్కొన్నారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు.
Date : 05-11-2024 - 1:48 IST -
Congress : హైదరాబాద్ పర్యటనకు రాహల్ గాంధీ..మీడియాకు నో ఎంట్రీ..!
Congress : జోడో యాత్ర సమయంలో రాహుల్‌తో కాగడాలు చేతపట్టిన ర్యాలీ ఫోటోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. 'బలహీనుడి గళం, సామాజిక న్యాయ రణం, రాహుల్ గాంధీకి స్వాగతం' అంటూ ఫోటో షేర్ చేశారు.
Date : 05-11-2024 - 1:12 IST -
New Family Pension Rules: ఫ్యామిలీ పెన్షన్ తీసుకునేవారికి బిగ్ అప్డేట్
చాలా సార్లు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్‌లో కుమార్తె పేరును చేర్చరు. ఈ మేరకు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తూ పెన్షన్ ఫార్మాట్లో కుమార్తెను కూడా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో సభ్యురాలిగా పరిగణించాలని పేర్కొంది.
Date : 05-11-2024 - 12:26 IST -
Sports Policy : స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం
Sports Policy : ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
Date : 05-11-2024 - 11:47 IST -
Trump Vs Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎప్పుడు..?
మన భారత దేశంతో(Trump Vs Kamala) పోలిస్తే అమెరికాలో జనాభా చాలా తక్కువ.
Date : 05-11-2024 - 9:22 IST -
Imane Khelif: పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత ఇమానే ఖలీఫ్ ఆమె కాదు.. అతడు!
ఇమానే ఖలీఫ్ ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినితో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో తలపడింది. ఏంజెలా కారిని సెకన్లలో పోరాటాన్ని విడిచిపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఇమానే ఖలీఫ్ హంగేరీకి చెందిన లుకా అన్నా హమారీతో తలపడింది.
Date : 05-11-2024 - 8:43 IST -
Alleti Maheshwar Reddy : రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది – ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీని బీఆర్ఎస్తో కలిసి దాడి చేస్తున్నట్లు ఆరోపణలు చేయడం రాజకీయంగా దివాళాకోరుతనమేనని ఆయన అన్నారు
Date : 04-11-2024 - 10:51 IST -
Pawan Kalyan : పవన్ కామెంట్స్..వైసీపీ కి అస్త్రంగా మారాయా..?
Pawan Kalyan : వైసీపీ మహిళా నేతలు.. అనిత హోంమంత్రిగా విఫలమయ్యారని ఆరోపణలు చేస్తూ, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు
Date : 04-11-2024 - 10:30 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు
Rahul Gandhi : బేగంపేట విమానాశ్రయం నుండి బోయిన్పల్లి వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు
Date : 04-11-2024 - 10:20 IST -
CM Revanth : యువత విద్యను నిర్లక్ష్యం చేయద్దు..పోటీ పరీక్షలకు సిద్ధం కండి – సీఎం రేవంత్
CM Revanth : ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు
Date : 04-11-2024 - 10:08 IST -
Hyderabad : హైదరాబాద్‌లో మరో క్లాక్ టవర్ నిర్మాణం…
Hyderabad : నాలుగు వైపులా మార్గం ఒకవైపు చాదర్‌ఘాట్, డబిర్ పురా, యాకత్పురా, అజంపురా వైపు వెళ్తుంది. క్లాక్ టవర్ ఏర్పాటుకు రూ. 75 లక్షలు కేటాయించారని ఏఈ మల్లికార్జున్ తెలిపారు.
Date : 04-11-2024 - 8:54 IST -
Sam : సమంత ఎవరితో రిలేషన్లో ఉంది..? టెన్షన్ పెడుతున్న ఆమె సమాధానం..!!
Samantha : ప్రస్తుతం మీరు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా? అని అడగ్గా.. త్వరలో మీరే చూస్తారుగా అంటూ సామ్ బదులిచ్చింది
Date : 04-11-2024 - 8:42 IST -
Lady Aghori Naga Sadhu : మహిళా అఘోరికి వేదింపులు..?
Lady Aghori Naga Sadhu : టోల్ గేట్ సిబ్బంది తన శరీరాన్ని తాకడమే కాకుండా.. సారీ చెబుతున్నారు.
Date : 04-11-2024 - 8:05 IST -
Sports Quota : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు – చంద్రబాబు
Sports quota : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన క్రీడా పాలసీపై సమీక్ష నిర్వహించారు
Date : 04-11-2024 - 7:36 IST -
Lokayukta : భూ కుంభకోణం కేసు..సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
Lokayukta : లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్‌కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది.
Date : 04-11-2024 - 7:30 IST -
Pending Bills : మాజీ సర్పంచులకు మార్చిలోగా బకాయిలు చెల్లిస్తాం – మంత్రి పొన్నం
Pending Bills : ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు
Date : 04-11-2024 - 7:25 IST -
Gandhi Statue : మొన్న బాంబ్ పెట్టారు..నేడు క్షేమపణలు కోరారు
Diwali Shame : ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఈరోజు అదే గాంధీ విగ్రహానికి దండేసి దండం పెడుతూ తమను క్షమించాలని కోరుతూ వీడియోను రిలీజ్ చేశారు
Date : 04-11-2024 - 7:15 IST -
Book fair : డిసెంబర్ 19 నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం
Book fair : టెక్నాలజీ ఎంత పెరిగినా.. పుస్తకాలకు ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. వందలాది పబ్లిషింగ్ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుక్‌ఫెయిర్ సెక్రటరీ వాసు మాట్లాడారు.
Date : 04-11-2024 - 6:44 IST -
Army Plane : ఆగ్రా సమీపంలో కుప్పకూలిన ఆర్మీ విమానం..
Army Plane : విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయలుదేరి ప్రాక్టీస్ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరే దైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
Date : 04-11-2024 - 5:53 IST