HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Rs 500 Crorepati Constable Diary Sensational Congress Vs Bjp Madhya Pradesh Bhopal

    Crorepati Constable : ‘‘రూ.500 కోట్ల మాజీ కానిస్టేబుల్’’ మిస్సింగ్.. అతడి డైరీపై రాజకీయ రచ్చ

    ‘‘సౌరభ్ శర్మ(Crorepati Constable) డైరీలో మొత్తం 66 పేజీలు ఉన్నాయి.

    Date : 15-01-2025 - 7:29 IST
  • Isuzu Motors India unveils Concept D-MAX BEV

    Isuzu Motors : ఇసుజు మోటార్స్ ఇండియా కాన్సెప్ట్ D-MAX BEV ప్రదర్శన

    సుస్థిరమైన మొబిలిటి యొక్క కొత్త యుగానికి గుర్తుగా D-MAX BEV ప్రోటోటైప్ స్తో ఎలెక్ట్రిక్ మొబిలిటి కొరకు ఒక విజన్‌ను ప్రదర్శించనుంది.

    Date : 15-01-2025 - 6:03 IST
  • Reliance NU Suntech to set up Asia's largest solar project

    Reliance NU Suntech : ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు

    930 మెగావాట్ల సోలార్ మరియు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం SECI తో ఒప్పందం కుదుర్చుకుంది.

    Date : 15-01-2025 - 5:52 IST
  • TDP National General Secretary

    Liquor and Sand Scams : త్వరలోనే చాలా మంది జైలుకు : నారా లోకేష్‌

    ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని లోకేష్ చెప్పారు.

    Date : 15-01-2025 - 5:36 IST
  • Yediyurappa Bail Extension

    POCSO Case : యడ్యూరప్ప బెయిల్ పొడిగింపు

    ఈ ఫిర్యాదుపై, యడ్యూరప్పపై పోక్సో (Protection of Children from Sexual Offences Act) కేసు నమోదు అయ్యింది. అయితే, ఆ సమయంలో ఈ కేసు రుజువు చేయడానికి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.

    Date : 15-01-2025 - 5:04 IST
  • Skill University MOU

    BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి

    బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.

    Date : 15-01-2025 - 4:01 IST
  • Telangana entrance exam dates are finalised..

    Entrance Test Dates : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..

    అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సుల‌కు మే 2 నుంచి 5వ తేదీ వ‌ర‌కు కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు.

    Date : 15-01-2025 - 3:32 IST
  • Police notices to Manchu Manoj

    Tirupati : మంచు మనోజ్‌కు పోలీసుల నోటీసులు

    ఇప్ప‌టికే యూనివ‌ర్సిటీలో మోహ‌న్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు యూనివ‌ర్సిటీ గేటు వ‌ద్ద వేచి ఉన్నారు.

    Date : 15-01-2025 - 3:03 IST
  • Congress government is working hard for the implementation of the six guarantees

    Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ కొత్త ఉత్సాహంతో ఉరకలు..

    దుమ్ము' లేపితే తప్ప పదేండ్లు అధికారంతో స్వైరవిహారం చేసిన బిఆర్ఎస్ నాయకులకు చురకలు తగలవనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉన్నది.

    Date : 15-01-2025 - 2:38 IST
  • arvind Kejriwal filed nomination

    Assembly elections : నామినేషన్‌ దాఖలు చేసిన కేజ్రీవాల్‌

    ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్‌ ప్రాంతంలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రిటర్నింగ్‌ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

    Date : 15-01-2025 - 2:21 IST
  • Maharashtra Govt new regulation to regulate traffic

    Car Parking : ట్రాఫిక్‌ని నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన

    కార్లు కొనుగోలు చేసేవాళ్లు పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

    Date : 15-01-2025 - 1:42 IST
  • Relief for Chandrababu in the Supreme Court

    Skill Development Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

    ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ ఫైల్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి తెలిపారు.

    Date : 15-01-2025 - 1:24 IST
  • Features of warships..

    Warships : యుద్ధనౌకల విశేషాలు..

    భారత్‌ ప్రపంచంలో బలమైనశక్తిగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమన్నారు. రక్షణరంగంలో మేకిన్‌ ఇండియా ఆవిష్కృతమవుతోందన్నారు.

    Date : 15-01-2025 - 12:15 IST
  • Congress Party New Headquarter Delhi 24 Akbar Road

    Congress New Headquarters : ఇవాళ కొత్త హెడ్ క్వార్టర్‌లోకి కాంగ్రెస్.. 24 అక్బర్ రోడ్‌లోని పాత ఆఫీసు చరిత్ర తెలుసా ?

    24 అక్బర్ రోడ్‌లో ఇన్నాళ్లు నడిచిన కాంగ్రెస్ ఆఫీసుకు దాదాపు 100 సంవత్సరాల(Congress New Headquarters) చరిత్ర ఉంది.

    Date : 15-01-2025 - 10:58 IST
  • Population Control Vs Chandrababu Andhra Pradesh More Children Per Family Min

    Population Control Vs Chandrababu : ఎక్కువ మంది పిల్లల్ని కనడం తప్పేం కాదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    మనదేశంలోనూ వృద్ధుల జనాభా(Population Control Vs Chandrababu) పెరుగుతున్నందున ఆ  సమస్యను అధిగమించేందుకు.. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలి’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

    Date : 15-01-2025 - 8:39 IST
  • All alliance parties should support Kejriwal: Sharad Pawar

    Assembly elections : కూటమి పార్టీలన్నీ కేజ్రీవాల్‌కు సహకరించాలి: శరద్‌పవార్‌

    వచ్చే 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

    Date : 14-01-2025 - 4:57 IST
  • Delhi CM Atishi nomination filed from Kalkaji

    CM Atishi : కల్కాజీ నుంచి ఢిల్లీ సీఎం అతిషి నామినేషన్ దాఖలు

    తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్ అతిషి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

    Date : 14-01-2025 - 4:34 IST
  • Deputy CM Bhatti Vikramarka meet the villagers of Vallapuram

    Deputy CM Bhatti Vikramark : రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి..మధిర ప్రజలకు పెద్దకొడుకు: భట్టి విక్రమార్క

    ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వంలో మీ సమస్యలు తీరిపోతాయి.. ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయి అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

    Date : 14-01-2025 - 4:14 IST
  • Dr.V.Narayanan took charge as the Chairman of ISRO

    ISRO : ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్

    ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ, క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదిలో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

    Date : 14-01-2025 - 3:27 IST
  • Pax Silica

    IMD : ‘మిషన్‌ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ

    భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్రధాని కోరారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్‌తో కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్‌ మౌసం’ను ప్రారంభించామన్నారు.

    Date : 14-01-2025 - 3:09 IST
← 1 … 201 202 203 204 205 … 547 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd