Trending
-
One Nation One Election : జేపీసీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు ..!
TDP నుంచి హరీశ్ బాలయోగి, DMK-విల్సన్, సెల్వ గణపతి, JDU-సంజయ్ ఝా, SP-ధర్మేంద్ర యాదవ్, శివసేన(శిండే)-శ్రీకాంత్ శిండే, TMC నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేకు అవకాశం దక్కుతుందని సమాచారం.
Date : 18-12-2024 - 5:36 IST -
TG TET 2024 Exam : తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
పేపర్-1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 18-12-2024 - 4:41 IST -
Uniform Civil Code: జనవరి నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమల్లోకి : సీఎం ధామి
దీంతో దేశంలోనే తొలిసారిగా యూసీసీ(Uniform Civil Code)ని అమల్లోకి తెచ్చిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందని పుష్కర్‌సింగ్ ధామి చెప్పారు.
Date : 18-12-2024 - 4:20 IST -
Chalo Raj Bhavan : మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? : సీఎం రేవంత్ రెడ్డి
అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు.
Date : 18-12-2024 - 2:57 IST -
Ambedkar : అబద్దాలతో ఆ పార్టీ అంబేద్కర్‌ను అవమానిస్తుంది : ప్రధాని మోడీ
అంబేద్కర్ వల్లే తాము ఇక్కడ ఉన్నట్లు మోడీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు.
Date : 18-12-2024 - 2:31 IST -
Laapataa Ladies : ఆస్కార్ రేస్ నుండి తప్పుకున్న ‘లాపతా లేడీస్’
Laapataa Ladies : కిరణ్ రావు (Kiran Rao) దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 97వ అకాడమీ అవార్డ్స్‌లో అత్యుత్తమ అంతర్జాతీయ ఫీచర్ చిత్ర విభాగంలో భారతదేశం నుండి అధికారిక అభ్యర్థిగా ఎంపికయ్యింది
Date : 18-12-2024 - 2:26 IST -
Amit Shah’s Comments : అమిత్ షా రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్..మోడీ కౌంటర్
Amit Shah’s Comments : అమిత్ షా రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో పార్లమెంట్ కార్యకలాపాలు ఆగిపోయాయి
Date : 18-12-2024 - 2:16 IST -
Telangana Assembly : హరీష్ రావు కు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్
Telangana Assembly : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (Harishrao) లేచి సభకు కొంతమంది సభ్యులు పొద్దునే తాగి వస్తున్నారని, అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలని వ్యాఖ్యానించారు.
Date : 18-12-2024 - 2:00 IST -
Congress Leaders Protest : రోడ్డు పై బైఠాయించిన సీఎం రేవంత్
Congress Leaders Protest : ఈ ర్యాలీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
Date : 18-12-2024 - 1:42 IST -
Google report : 2024లో భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన ప్రయాణ గమ్యస్థానాలు ఇవే..
ఈ జాబితాలో ఐదు దేశీయ మరియు ఐదు అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.
Date : 18-12-2024 - 1:39 IST -
Fees Reimbursement : త్వరలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం: భట్టి విక్రమార్క
భూమిలేని కూలీలకు డబ్బులు ఇస్తామంటే బీఆర్‌ఎస్ వద్దంటోందని, రైతు కూలీలకు మేలు జరగడం వారికి ఇష్టం లేదని అన్నారు.
Date : 18-12-2024 - 1:10 IST -
cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ తయారుచేసిన రష్యా
అన్ని రకాల కేన్సర్లపై ఇది సమర్దవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ కేన్సర్ వ్యాప్తిని నిరోధించగలదని తెలిపారు.
Date : 18-12-2024 - 12:45 IST -
Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ గుడ్‌బై!
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ లో జరిగిన టెస్టు సిరీస్ చివరి మ్యాచ్, డ్రాగా ముగిసిన తరువాత అశ్విన్ ఈ నిర్ణయం ప్రకటించారు.
Date : 18-12-2024 - 12:38 IST -
Celebrity Divorces 2024 : వామ్మో.. 2024లో డైవర్స్ తీసుకున్న సెలబ్రిటీలది పెద్దలిస్టే!
వీరిద్దరికి 2016లో మ్యారేజ్ అయింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ దంపతులు డైవర్స్(Celebrity Divorces 2024) తీసుకున్నారు.
Date : 18-12-2024 - 12:30 IST -
Bhu Bharati Bill : భూ భారతి బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్
ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.
Date : 18-12-2024 - 12:12 IST -
Congress Govt Good News : మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
Congress Govt Good News : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ చీరల డిజైన్లు రూపొందించారు. లైట్ బ్లూ కలర్ చీరలకు జాతీయ జెండా మూడు రంగులను అంచుల్లో కలిపి అందంగా డిజైన్ చేశారు
Date : 17-12-2024 - 9:05 IST -
Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే సమస్యలే!
ఇంట్లో ముళ్ల మొక్కలను నాటడం మానుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కలు డబ్బుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. ఇంట్లో ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
Date : 17-12-2024 - 8:52 IST -
Sandhya Theatre Incident : ‘పుష్ప 2’ కలెక్షన్లలో 10% శ్రీతేజ్ ఫ్యామిలీకి ఇవ్వాలి – తీన్మార్ మల్లన్న
Sandhya Theatre Incident : టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు వెళ్లుతున్నారు గానీ, అసలు గాయపడిన శ్రీతేజ్‌ను ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శించారు
Date : 17-12-2024 - 8:44 IST -
Virat Kohli’s Bat: ఫాలోఆన్‌ను తప్పించుకున్న భారత్.. కోహ్లీ సాయం కూడా ఉందండోయ్!
దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆకాష్ దీప్ సుదీర్ఘ సిక్సర్లతో ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్‌లోనూ చాలాసార్లు ఈ ప్రతిభ కనబరిచాడు. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
Date : 17-12-2024 - 8:25 IST -
Telangana Govt Good News : సంక్రాంతి సంబరాలకు తెలంగాణ సర్కార్ సిద్ధం..
Telangana Government : సంక్రాంతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరింత సంబరంగా , సంతోషంగా జరుపుకునేలా సీఎం రేవంత్ సరికొత్త పథకాలను సంక్రాంతి సందర్బంగా అందజేయబోతున్నారు
Date : 17-12-2024 - 7:57 IST