Trending
-
Names Vs Songs : ఈ ఊరిలో ఎవరికీ పేర్లు ఉండవు.. పాట పాడి పిలుస్తారు
కొంగ్‌థాంగ్ గ్రామంలోని 700 మంది ప్రజలకు పేర్లు లేవు. ఏదో ఒక రాగం లేదా పాటతో(Names Vs Songs) వారిని పిలుస్తుంటారు.
Date : 11-01-2025 - 6:19 IST -
Delhi Assembly Elections : ఆయనే బీజేపీ సీఎం అభ్యర్థి : కేజ్రీవాల్
బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటితం కాబోతున్న రమేశ్ బిధూరీకి నా అభినందనలు. అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్ ఏమిటో వెల్లడించాలి అన్నారు.
Date : 11-01-2025 - 6:19 IST -
Gurukulam : గురుకుల కామన్ ఎంట్రెన్స్ పరీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
గురుకులాలు అంటే... విజ్ఞాని అందించే నిది.. గురువులు కొలువుండే సన్నిధి,అజ్ఞాన అంధకారమును తొలగించే దీపమని, విజ్ఞాన కుసుమాలను ...వికసింపజేసే నందనవనమన్నారు.
Date : 11-01-2025 - 5:11 IST -
Liquor Policy of Delhi : ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక
నివేదికలో బిడ్డింగ్ ప్రక్రియ గురించి కూడా వివరాలిచ్చింది. బిడ్డింగ్ చేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి పరిశీలనలు లేకుండా, నష్టాల్లో ఉన్న సంస్థలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించారని పేర్కొంది.
Date : 11-01-2025 - 4:59 IST -
Assam : అస్సాం గనిలో మరో 3 మంది కార్మికుల మృతదేహాలు
ఈ ఉదయం గని నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముగ్గురు కార్మికులలో ఒకరు డిమా హసావో నివాసి 27 ఏళ్ల లిజెన్ మగర్‌గా గుర్తించారు. మరో రెండు మృతదేహాల గుర్తింపు కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.
Date : 11-01-2025 - 4:35 IST -
Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Date : 11-01-2025 - 4:17 IST -
Dil Raju : తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు ..!
తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా దిల్ రాజుపై కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు తెలియజేసారు.
Date : 11-01-2025 - 3:40 IST -
Sanjay Raut : ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ : సంజయ్ రౌత్
మేము ముంబై, థానే, నాగ్‌పూర్ మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు మరియు పంచాయతీలకు మా బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ఆయన చెప్పారు.
Date : 11-01-2025 - 3:17 IST -
Green Energy : ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్‌ను పూడిమాడకకు తెస్తే వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు.
Date : 11-01-2025 - 2:53 IST -
New Ration Cards : జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ: మంత్రి పొంగులేటి
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఒక సెగ్మెంటుకు 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
Date : 11-01-2025 - 2:20 IST -
Ram Mandir: ఈరోజు అయోధ్య రామమందిర వార్షికోత్సవం ఎందుకు చేశారో తెలుసా?
అయోధ్యలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 11-01-2025 - 2:06 IST -
TGSRTC : టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ఆర్టీసీ వివరణ..
. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.
Date : 11-01-2025 - 2:02 IST -
Live In Partner Murder : లివిన్ పార్ట్‌నర్ దారుణ హత్య.. 8 నెలలు ఫ్రిజ్‌లోనే డెడ్‌బాడీ
ఇక పింకీని హత్య చేసిన ఈ ఇంటిని సంజయ్(Live In Partner Murder) ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
Date : 11-01-2025 - 1:49 IST -
PM Modi : శతాబ్దాల త్యాగం, పోరాటం అమోధ్య రామమందిరం: ప్రధాని
ఈ దివ్యమైన, అద్భుతమైన బాలరాముడి ఆలయం వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
Date : 11-01-2025 - 1:32 IST -
Ration Cards : రేషన్ కార్డులో క్రెడిట్ కార్డు తరహా ఫీచర్లు.. క్యూఆర్ కోడ్‌తో జారీ
రాష్ట్రంలో నవ దంపతులకు జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డుల్లో(Ration Cards) ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉండబోతున్నాయి.
Date : 11-01-2025 - 8:53 IST -
District Collectors meeting : 26 నుంచి రైతు భరోసా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే నమ్మకం... విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని అన్నారు.
Date : 10-01-2025 - 8:52 IST -
KLH : నూతన ప్రమాణాలను నెలకొల్పిన కెఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్
వృత్తిపరమైన పోటీ అధికంగా కలిగిన వాతావరణంలో అవకాశాలను అందిపుచ్చుకొవటానికి మరియు రాణించడానికి అవసరమైన సామర్థ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడింది.
Date : 10-01-2025 - 6:43 IST -
‘Pani’ movie: జనవరి 16న సోనీ LIVలో ‘పానీ’ చిత్రం..
“పానీ దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి మించినది; ఇది వాటిని బహిర్గతం చేయడానికి అయ్యే భారీ ఖర్చును అన్వేషించడం గురించి.
Date : 10-01-2025 - 6:34 IST -
Black Warrant : నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘బ్లాక్ వారెంట్’.. స్టోరీ ఏమిటో తెలుసా ?
మొత్తం మీద ఇవాళ ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్‌ను ఎంతోమంది నెట్‌ఫ్లిక్స్‌లో(Black Warrant) చూశారు.
Date : 10-01-2025 - 5:32 IST -
Harvansh Singh Rathore : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు..
హర్ష్వాన్ సింగ్ రాథోడ్ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రాథోడ్ నివాసంలో రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు.
Date : 10-01-2025 - 4:39 IST