HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Golden Baba In Mahakumbh Mela He Is With 6 Kg Gold Ornaments

Golden Baba : 6 కేజీల బంగారు ఆభరణాలతో గోల్డెన్ బాబా.. మహాకుంభ మేళాలో సందడి

ఈ కుంభమేళా(Golden Baba) మొదలైనప్పటి నుంచి శుక్రవారం వరకు దాదాపు 7.3 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌ను సందర్శించుకున్నారు.

  • By Pasha Published Date - 01:18 PM, Sat - 18 January 25
  • daily-hunt
Golden Baba In Maha Kumbh 2025

Golden Baba : 6 కేజీల బంగారు ఆభరణాలను ధరించిన గోల్డెన్ బాబా సందడి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో ఆయన  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.  గోల్డెన్ బాబా ఆభరణాల్లో రుద్రాక్షలు, పగడాలు, ఎరుపు పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగి ఉన్నాయి. శ్రీ యంత్రం చిహ్నాన్ని కూడా ఆయన ధరించారు. కేరళకు చెందిన ‘గోల్డెన్ బాబా’ పూర్తి పేరు 1008వ అనంత శ్రీ విభుశిత్ స్వామి నారాయణానంద్ గిరి మహరాజ్. ఆయనతో ఇంటర్వ్యూ వివరాలివీ..

Also Read :Mysterious Disease : కశ్మీర్‌లో హైఅలర్ట్.. అంతుచిక్కని వ్యాధికి 16 మంది బలి

మీరు ఎందుకు ఇంతగా బంగారు ఆభరణాలు ధరిస్తారు ?

గోల్డెన్ బాబా :  నేను ఈ ఆభరణాలను దేవతల సూచకంగా ధరించాను. నటరాజ స్వామి, నరసింహ స్వామి, మురుగన్ స్వామి, భద్రకాళి స్వామి తదితర దేవతలకు గుర్తుగా వీటిని మెడలో వేసుకున్నాను. వాటి నుంచి నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది.

మీ ఆభరణాల ప్రత్యేకత ఏమిటి ?

గోల్డెన్ బాబా :  నా ఆభరణాల్లో రుద్రాక్షలు, పగడాలు, ఎరుపు పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగి ఉంటాయి. దేవతా పూజల్లో కూడా వీటిని వినియోగిస్తుంటారు. అందుకే అవి పవిత్రమైనవి.

మీ గురించి చెప్పండి ?

గోల్డెన్ బాబా : నేను కేరళ వాస్తవ్యుడిని. ఆ రాష్ట్రంలో సనాతన ధర్మ ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తుంటాను. ప్రతీ కుంభ మేళా కోసం ప్రయాగ్ రాజ్‌కు వస్తుంటాను.

Also Read :Trump Swearing In : ఎల్లుండి రోటుండాలో ట్రంప్ ప్రమాణస్వీకారం.. రోటుండాలో ఎందుకు ?

  • మహాకుంభ మేళాలో ఇవాళ (శనివారం) దాదాపు 19.8 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు.
  • ఈ కుంభమేళా(Golden Baba) మొదలైనప్పటి నుంచి శుక్రవారం వరకు దాదాపు 7.3 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌ను సందర్శించుకున్నారు.
  • భక్తుల్లో ఎవరైనా తప్పిపోతే గుర్తించేందుకు ఏఐ ఆధారిత సహాయ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు.

Also Read :Urvashi Rautela: సైఫ్ అలీఖాన్‌కు క్షమాపణలు చెప్పిన నటి ఊర్వశీ రౌతేలా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Golden Baba
  • Golden Baba In Maha Kumbh
  • Maha Kumbh
  • Maha Kumbh Devotees
  • Maha Kumbh Pilgrims

Related News

    Latest News

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd