Trending
-
IND vs PAK: నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?
2023 వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Date : 23-02-2025 - 6:30 IST -
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ప్రధాని ఆరా..సీఎంకు ఫోన్..!
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Date : 22-02-2025 - 8:14 IST -
New Scheme For Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం కొత్త స్కీమ్!
ఈ స్కీమ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా పెన్షన్ ఇవ్వాలని నిబంధన ఉంది. కనీసం 25 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణకు ముందు 12 నెలల్లో వారి సగటు ప్రాథమిక జీతంలో 50 శాతం స్థిర పెన్షన్ పొందుతారు.
Date : 22-02-2025 - 7:47 IST -
Shaktikanta Das : ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఆర్బీబీ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు. 2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు.
Date : 22-02-2025 - 7:26 IST -
NEST : ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై NEST దృష్టి
హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్య శక్తిని ప్రతిబింబిస్తూ, ఇలాంటి వేదికలు ఆవిష్కరణలకు ఎలా మార్గం సుగమం చేస్తాయో రుజువు చేసింది.
Date : 22-02-2025 - 6:40 IST -
Koneru Konappa : కోనేరు కోనప్ప యూటర్న్..చివరి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. !
తాను చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడకుండా సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో కోనప్ప తన మనసు మార్చుకుని కాంగ్రెస్ లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
Date : 22-02-2025 - 6:09 IST -
AP Cabinet : ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ..!
ఏపీలో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
Date : 22-02-2025 - 5:11 IST -
BC Census Survey : కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారు : సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Date : 22-02-2025 - 4:20 IST -
Israel-Hamas : మరో ఆరుగురు బందీలను విడుదల చేయనున్న హమాస్
15 నెలలకు పైగా జరుగుతున్న భీకర పోరాటాన్ని పక్కనపెట్టి.. బందీలను, ఖైదీలను విడుదల ప్రక్రియను ప్రారంభించాయి. హమాస్ తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడతల వారిగా విడుదల చేస్తోంది.
Date : 22-02-2025 - 3:54 IST -
Kumbh Mela : మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోంది: యోగి
జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Date : 22-02-2025 - 2:55 IST -
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
Date : 22-02-2025 - 2:02 IST -
PM Modi : మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ
ఆయన ఇక్కడ మా ప్రత్యేక అతిథిగా ఉండటానికి అంగీకరించారని అన్నారు. అంతకుముందు, గత ఏడాది నవంబర్‌లో మారిషస్ ప్రధానిగా ఎన్నికైనందుకు ప్రధానమంత్రి మోడీ ఆయనను అభినందించారు.
Date : 22-02-2025 - 12:22 IST -
Indian Fishermen : పాక్ జైలు నుండి 22 మంది భారతీయ జాలర్లు విడుదల
కరాచీ నుంచి లాహోర్ వరకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చింది. అక్కడి నుంచి వారు భారత్‌కు చేరుకోనున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది.
Date : 22-02-2025 - 11:38 IST -
Home Minister Anitha : ఏపీలో మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్..!
మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి.. అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Date : 21-02-2025 - 9:14 IST -
Vizag Steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ .. 14 రోజుల డెడ్ లైన్..!
14 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అయితే యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడంతో యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో చర్చించే అవకాశముంది.
Date : 21-02-2025 - 8:27 IST -
Koneru Konappa : కాంగ్రెస్‌కు కోనేరు కోనప్ప బై బై
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు.
Date : 21-02-2025 - 7:47 IST -
Group-2 : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి 92,250మంది మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Date : 21-02-2025 - 6:59 IST -
Man With 5 Kidneys: ఈయన శరీరంలో ఐదు కిడ్నీలు.. ఎవరు ? ఎలా ?
దేవేంద్ర బార్లెవార్(Man With 5 Kidneys) వయసు 47 ఏళ్లు.
Date : 21-02-2025 - 6:44 IST -
CM Revanth Reddy : గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం..చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్‌రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని.. పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని ప్రశ్నించారు.
Date : 21-02-2025 - 6:25 IST -
Shikhar Dhawan: మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధావన్.. ఫొటోలు వైరల్!
వాస్తవానికి భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో శిఖర్ ధావన్‌తో ఒక మిస్టరీ గర్ల్ కనిపించింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
Date : 21-02-2025 - 6:22 IST