Telangana
-
Vaccine : డిసెంబర్ చివరి నాటికి సెకండ్ డోస్ మస్ట్!
ఓమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ -19 టీకా రెండవ డోస్‌ను డిసెంబర్ చివరి నాటికి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచిస్తోంది.
Date : 03-12-2021 - 1:12 IST -
TSRTC Warning: ప్రజలకు సజ్జనార్ వార్నింగ్
తెలంగాణ ఆర్టీసీ ఆస్తులపై పోస్టర్స్ అతికించడం లేదా సంస్థకు చెందిన ప్రాంతాలను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని ఆర్టీసి అధికారులు తెలిపారు.
Date : 03-12-2021 - 7:00 IST -
Mask Mandatory:తెలంగాణ ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాల వెనుక అర్ధం ఇదేనా
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తోంటే తెలంగాణాలో కరోనా పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.
Date : 02-12-2021 - 10:39 IST -
తెలంగాణలో మాస్క్ తప్పనిసరి..లేకుంటే రూ. వెయ్యి జరిమానా..
తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్రంలో పరిస్ధితిపై సమీక్ష నిర్వహించిన సర్కార్.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Date : 02-12-2021 - 1:58 IST -
Omicron In Telangana: తెలంగాణలో ఒమైక్రాన్ టెన్షన్… ఓ మహిళకు పాజిటివ్…?
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి ఇండియాకి వచ్చే ప్రయాణికులపై వైద్య ఆరోగ్యశాఖ నిఘా పెట్టారు.
Date : 02-12-2021 - 1:51 IST -
Uttam Kumar Reddy: కేసీఆర్ పై కాంగ్రెస్ ‘వరి’అటాక్
తెలంగాణలోని వరిరైతుల సమస్య పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారు.
Date : 01-12-2021 - 8:18 IST -
TRS : టీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని... ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది.
Date : 01-12-2021 - 5:48 IST -
ఏపీ కంటే ఎక్కవగా తెలంగాణ వరి కొనుగోళ్లు
వరి ధాన్యం కొనుగోలు రూపంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ వార్ తారస్థాయికి చేరింది.
Date : 01-12-2021 - 4:34 IST -
Power Price Hike : మళ్ళీ పెరగనున్న కరెంట్ చార్జీలు
తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. రాష్ట్రంలో డిస్కం నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. ఎన్ని చర్యలు చేపట్టినా నష్టాన్ని పూడ్చలేకపోతున్నాయి.
Date : 01-12-2021 - 12:01 IST -
Third Wave: థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్న తెలంగాణ ప్రభుత్వం
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కావాల్సిన మందులు, బెడ్స్ సిద్ధం చేశామని, కరోనా ఇన్ఫెక్షన్ నివారించే విషయంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Date : 01-12-2021 - 7:00 IST -
Kishen Reddy: కేసిఆర్ సవాలుకు సిద్ధమని ప్రకటించిన కిషన్ రెడ్డి
వరిధాన్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలని సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. కిషన్ రెడ్డి రండ కేంద్రమంత్రి అని, మొగోడైతే మోదీతో ధాన్యం కొనేలా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Date : 01-12-2021 - 6:30 IST -
Sirivennela: మాది 35 ఏళ్ల అనుబంధం… నాది మాటలకు అందని బాధ – ‘సిరివెన్నెల’ గురించి ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్
నిర్మాతగా తన తొలి సినిమా 'లేడీస్ టైలర్' నుంచి లేటెస్ట్ 'రెడ్' వరకూ... తమ సంస్థలో సుమారు 80 పాటల వరకూ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాశారని నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ అన్నారు.
Date : 30-11-2021 - 9:22 IST -
Harishrao On Duty : ఆస్ప్రతుల్లో తనిఖీలు.. వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా!
తెలంగాణ ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న తన్నీరు హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్న విషయం విధితమే. గతంలో ఈ శాఖను నిర్వహించిన ఇద్దరు మంత్రులపై ఆరోపణలు రావడం..
Date : 30-11-2021 - 12:17 IST -
Paddy Vigil:ఏపీ నుండి తెలంగాణకు వస్తోన్న వరిధాన్యం అడ్డుకుంటున్న అధికారులు
వరి కొనుగోళ్ల అంశంపై కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా, ఎంత పోరాటం చేసినా రైతులు మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు.
Date : 30-11-2021 - 7:30 IST -
Tiger Search: పులి కోసం అడవిని జల్లెడపడుతున్న ఫారెస్ట్ సిబ్బంది
కొద్ది రోజుల క్రితం భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాల అటవీ ప్రాంతం నుంచి కొత్తగూడ అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం వచ్చింది.
Date : 30-11-2021 - 6:25 IST -
CM KCR: కేంద్రంపై కేసీఆర్ పోరుబాట
తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు.
Date : 29-11-2021 - 8:28 IST -
Covid Positive: తెలంగాణాలోని విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా కేసులు తగ్గుతున్నాయని అనుకునే లోపే మళ్ళీ కొత్త వేరియంట్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. పూర్తిగా జీరోకి వస్తోన్న కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి.
Date : 29-11-2021 - 7:36 IST -
Paddy Politics : “తెలంగాణ” తరహా ఉద్యమానికి కేసీఆర్ స్కెచ్
కేంద్రంపై దీర్ఘకాలిక పోరాటం చేయడానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు. ఆ మేరకు క్యాబినెట్ సహచరులకు సంకేతాలిచ్చాడు.
Date : 29-11-2021 - 4:47 IST -
Ganja : సంగారెడ్డిలో 40 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా పెడుతున్నా గంజాయి దందాకు మాత్రం బ్రేకులు పడటం లేదు. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా గంజాయి దందా జోరుగా సాగుతోంది.
Date : 29-11-2021 - 4:22 IST -
Harish Rao : “ఓ మై హరీశ్..” మూడో సీన్..!
టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా హరీశ్ రావుకు పేరుంది. ఇప్పుడు `ఓమైక్రిన్ ` కరోనా వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాడు.
Date : 29-11-2021 - 1:41 IST