Telangana
-
Jai Bhim Inspires: సిద్ధిపేటలో ‘‘జైభీమ్’’ ఘటన.. న్యాయపోరాటానికి దిగిన నిరుపేద నర్సవ్వ!
తన భర్తను లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేయడంతో.. తనకు న్యాయం చేయాలని కోరుతూ తమిళనాడులోని గిరిజన మహిళ చేస్తున్న పోరాట ఆధారంగా 'జై భీమ్' చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Date : 07-12-2021 - 11:49 IST -
Congress:వరి రైతుల కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ దీక్ష
కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు రైతు చట్టాలను అంబానీ, అదానీల కోసం కేసీఆర్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 06-12-2021 - 11:44 IST -
Omicron :తెలంగాణలో నో ఓమిక్రాన్
తెలంగాణ ప్రజలు రిలాక్స్ అవుతారని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
Date : 06-12-2021 - 11:21 IST -
పిల్లలకు టీకాలు వేయించండి …కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ అభ్యర్థన
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర వినియోగ అధికారాన్ని పొందిన వ్యాక్సిన్ వేయాలనే అభ్యర్థనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ముందు టీఎస్ సర్కార్ ఉంచింది
Date : 06-12-2021 - 4:33 IST -
Pochampally : పేరు గొప్ప ఊరు దిబ్బ.. కష్టాల కడలిలో చేనేత కార్మికులు!
ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సెషన్లో ఈ వారం 'ఉత్తమ పర్యాటక గ్రామం' అవార్డును పోచంపల్లి గ్రామం అందుకుంటున్నప్పటికీ, నేటికీ చేనేత కార్మికులు కడు పేదరికంలో మగ్గుతుండటం కార్మికుల కష్టాలకు అద్దంపడుతోంది.
Date : 06-12-2021 - 2:36 IST -
Teenmaar Mallanna : బీజేపీ భారీ స్కెచ్..! కమలం గూటికి విఠల్, మల్లన్న
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బిగ్ ఆపరేషన్ ను ప్రారంభిచింది. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ రాజకీయ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో-చైర్మన్‌గా పనిచేసిన విఠల్ ను లాగేసుకుంది.
Date : 06-12-2021 - 1:53 IST -
Govt Schools : సర్కారు వారు బడి : అటెండెన్స్ ఫుల్.. సౌకర్యాలు నిల్!
కరోనా రాకతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారాయి. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలవుతున్నాయ్. ముఖ్యంగా చిన్నచితక పనులు చేసుకునే మధ్య, పేదతరగతి ప్రజల ఇబ్బందులు అంతాఇంతా కావు..
Date : 06-12-2021 - 11:43 IST -
Tall Story:ఓ మరుగుజ్జు విజయగాధ
రీల్ లైఫ్స్ అర్ ఇన్స్పైర్డ్ విత్ రియల్ లైఫ్స్ అంటారు. అలాంటి రీల్ లైఫ్ లో రాసిన ఒక సినిమా పాటలోని పదాలు 'మనిషి అనుకుంటే కానిది ఏమున్నది' అని మొదలవుతాయి.
Date : 05-12-2021 - 7:15 IST -
Omicron Threat: ఒమిక్రాన్‌పై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధo!
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత, ఆ రూపాంతరాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
Date : 05-12-2021 - 5:16 IST -
Final Journey: ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు.. కన్నీటి వీడ్కోలు పలికిన నేతలు
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తైయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.
Date : 05-12-2021 - 4:19 IST -
Eatala: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?
కేసీఆర్ ని జైలుకు పంపిస్తాం, కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని డైలాగులు చెప్పిన బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు.
Date : 05-12-2021 - 8:00 IST -
Tollywood : సినిమా టికెట్ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం!
సినిమా టికెట్ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు
Date : 04-12-2021 - 12:42 IST -
Roshaiah : రోశయ్య మృతిపై ప్రముఖుల సంతాపం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం
Date : 04-12-2021 - 11:13 IST -
Konijeti Rosaiah : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.
Date : 04-12-2021 - 9:06 IST -
పార్లమెంట్ లో తెలంగాణ ‘వరి’ పంచాయితీ
వరిధాన్యం విషయంలో కేంద్రాన్ని వెంటాడుతాం, వేటాడుతామని ప్రకటించిన కేసీఆర్ డైరెక్షన్లో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన తెలియచేస్తున్నారు.ఇన్ని రోజులు బీజేపీ పాలసీలకు ఓటేయడమో, న్యూట్రల్ గానో ఉంటూ వస్తున్న టీఆర్ఎస్ బీజేపీతో రాజకీయంగా తేల్చుకుందామని సిద్దమైనట్లు సమాచారం.
Date : 04-12-2021 - 7:30 IST -
KTR Appeals to PM: మోదీకి కేటీఆర్ ట్వీట్…..బీజేపీని ఇబ్బంది పెట్టడానికేనా?
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ మోదీని కోరారు.
Date : 04-12-2021 - 6:30 IST -
Tiger Scare: తెలంగాణ ఏజెన్సీని వణికిస్తున్న పెద్దపులి…?
తెలంగాణ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పెద్దపులి భయంపట్టుకుంది. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తయైయ్యారు. పులిని పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేశారు.
Date : 03-12-2021 - 10:23 IST -
Omicron scare: 12 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్!
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వివిధ దేశాల నుంచి వచ్చిన 12 మంది ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
Date : 03-12-2021 - 5:44 IST -
Exclusive : బీజేపీకి అతి పెద్ద కోవర్ట్ ఎంఐఎం పార్టీ..!!
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అనగానే ఎవరికైనా మొదటగా గుర్తుకువచ్చేది రేవంత్ రెడ్డియే. కానీ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి తిరగేస్తే.. ఫిరోజ్ ఖాన్ లాంటివాళ్లు డైనమిక్ అండ్ డేరింగ్ డ్యాషింగ్ లాంటి నేతలు కళ్లముందు కదలాడుతారు.
Date : 03-12-2021 - 3:58 IST -
Mahesh sister : శిల్పాచౌదరిపై హీరో సుధీర్ బాబు భార్య పోలీసులకు ఫిర్యాదు!
సుధీర్ బాబు భార్య, మహేష్ బాబు సోదరి ప్రియదర్శని స్నేహితురాలు అయిన శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా 3.90 కోట్ల మేర మోసం చేశారని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొంది.
Date : 03-12-2021 - 1:51 IST