Telangana
-
Centre vs Telangana: బీజేపీ బట్టెబాజ్ గాళ్ళు తెలంగాణను ఇబ్బంది పెడుతున్నారు
బీజేపీని వరిధాన్యం అంశంలో మొన్నటిదాకా విమర్శించిన టీఆర్ఎస్ నాయకులు తాజాగా బొగ్గుగనుల అంశంపై బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ బట్టెబాజ్ గాళ్లు ప్రతి అంశంలో తెలంగాణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని గూలాబీనేతలు ఆరోపించారు. మొన్నటిదాకా జీఎస్టీ చెల్లింపుల విషయంలో, నిన్న ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చే విషయంల
Date : 12-12-2021 - 11:48 IST -
Modi and TRS: యూపీ కోసం…టీఆర్ఎస్ బాటలో మోడీ…?
దేశంలోని నదుల నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం, రైతులకు సకాలంలో పంటలకు నీరందించడంలో బీజేపీ ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
Date : 12-12-2021 - 10:03 IST -
Puvvada : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విలే
Date : 11-12-2021 - 5:25 IST -
Not a drop : ఏనీ టైం నో ‘వాటర్’.. దాహం తీర్చని వాటర్ ఏటీఎంలు!
కేవలం 2 రూపాయలకే స్వచ్చమైన తాగునీరును అందించడమే లక్ష్యంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. అయితే ప్రజల కోసం తీసుకొచ్చిన వినూత్న ప్రాజెక్ట్ 2017లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఆర్భాటంగా ప్రారంభించింది.
Date : 11-12-2021 - 12:37 IST -
MP Santosh & CM KCR : ఒక ఫోటో..ఎన్నో ఊహలు.!
ఒక ఫోటో వంద వార్తలకు సమానమంటారు రచయితలు. రాజకీయ నాయకులు ఎవరైనా ఒక ట్వీట్ చేశారంటే దాని వెనుక ఎన్నో అర్థాలు..పరమార్థాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు.
Date : 10-12-2021 - 2:09 IST -
Singareni: బొగ్గు బాక్సుల వేలాన్ని నిలిపివేయండి!
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో కేంద్ర బొగ్గు శాఖ ప్రతిపాదించిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
Date : 10-12-2021 - 1:42 IST -
Hyderabad: ప్రజల సాయంతోనే డ్రగ్స్ రహిత సమాజం!
మాదక ద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేలా పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకుగానూ పీఎస్ స్థాయి అధికారులకు నిత్యం ఆదేశాలు జారీ చేస్తున్నారు.
Date : 10-12-2021 - 12:08 IST -
Mamata In TS: తెలంగాణలో మమత రాజకీయాలు నడవవు!
బెంగాల్ సీఎం మమత తన పార్టీ తృణమూల్ కాంగ్రేస్ ను విస్తరించాలని భావిస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రియాక్టయ్యారు. నా తెలంగాణలో మమత కలలు. నెరవేరవని, తన పప్పులు ఇక్కడ ఉడకవని శశిధర్ రెడ్డి స్పష్టం చేసారు. బెంగాల్ ఎన్నికలలో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టడంలో మమత బెనర్జీ సంపూర్ణ విజయం సాధించినప్పటికీ, తెలంగాణాలో టీఎంసీ ఎటువం
Date : 09-12-2021 - 11:03 IST -
KCR : ఢిల్లీకి కేసీఆర్.. ‘వరి’పై కేంద్రంతో యుద్ధమే?
కేంద్ర ప్రభుత్వం కొత్త వరి సేకరణ విధానాన్ని తీసుకురావాలని, తదుపరి యాసంగి (రబీ) సీజన్‌లో తెలంగాణ నుంచి వరి సేకరణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఎంపీల నేతృత్వంలో
Date : 09-12-2021 - 4:15 IST -
Singareni: సమ్మెలో కార్మికులు.. బొగ్గు ఉత్పత్తికి పెద్ద దెబ్బ!
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మె పిలుపు మేరకు గురువారం ఉదయం విధులు బహిష్కరించారు.
Date : 09-12-2021 - 3:33 IST -
Modi Vs KCR : మోడీతో కేసీఆర్ “ఢీ”
వరి ధాన్యం కొనుగోలు, సింగరేణి వేలం అంశాలపై తాడేపేడో తేల్చుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు.
Date : 09-12-2021 - 2:47 IST -
CM KCR : కేసీఆర్ దీక్ష విరమణ..తెలంగాణ ప్రకటన డే
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించిన రోజు డిసెంబర్ 9. అదే రోజున కేసీఆర్ నిరవధిక నిరహారదీక్షను విరమించాడు.
Date : 09-12-2021 - 1:18 IST -
Vaccine : టీకా మాకొద్దు బాబోయ్.. వ్యాక్సినేషన్ లో చిత్రవిచిత్రాలు!
కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో భాగంగా.. తెలంగాణలో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి... ఆరోగ్య అధికారులు ఇంటింటికీ వెళుతుండగా, విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
Date : 09-12-2021 - 11:55 IST -
TSRTC Gift: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన శిశువులకు సూపర్ గిఫ్ట్
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు అమ్మాయిలకు జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
Date : 08-12-2021 - 10:26 IST -
TRS MPs: ఢిల్లీ టూ గల్లీ.. కాడికిందేసిన టీఆర్ఎస్ ఎంపీలు!
ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రభుత్వాలపై పోరాటం చేయడం సహజం. కానీ, వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మోడీ సర్కార్ ను ఏ మాత్రం ఆలోచింప చేయలేకపోయింది.
Date : 08-12-2021 - 1:25 IST -
Telangana Border: సరిహద్దు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ టెన్షన్…
తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర , కర్ణాటక లలో ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి.ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఆప్రమత్తమైయ్యాయి. కానీ ఈ రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు.
Date : 08-12-2021 - 11:46 IST -
Farmer’s Death: కొనుగోలు కేంద్రాల్లో ఆగిపోతున్న రైతుల గుండెలకు ఆక్సిజన్ అందించలేమా?
అన్ని ప్రభుత్వాలు రైతు సంక్షేమమే కోరుకుంటాయి. కానీ అన్ని ప్రభుత్వాల హయాంలోనూ రైతుల చావులు కొనసాగుతూనే ఉంటాయి.
Date : 08-12-2021 - 12:02 IST -
TRS On Eatala:70 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఈటల ముక్కు భూమికి రాయాలి
హుజురాబాద్ ఉపఎన్నికలు ముగిసి నెలలు గడుస్తోన్నా ఈటల రాజేందర్ పై రాజకీయ విమర్శలు, ఒత్తిళ్లు తగ్గడం లేదు.
Date : 07-12-2021 - 11:11 IST -
Maoists: ‘‘నక్సలిజం వద్దు.. అభివృద్ధి మాత్రమే కావాలి’’
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) 21వ వార్షికోత్సవాన్ని నిషేధిత మావోయిస్టు పార్టీ జరుపుకుంటుండగా.. భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లోని గోడలపై మావోయిస్టులపై పోరాడాలంటూ
Date : 07-12-2021 - 3:56 IST -
Tigers: భూపాలపల్లిలో పులుల సంచారం.. జిల్లా అటవీ శాఖ హై అలర్ట్!
తెలంగాణలో పులుల సంచారం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి పులుల సంచారాన్ని ఇద్దరు నిర్వాసితులు గుర్తించారు.
Date : 07-12-2021 - 12:44 IST