Telangana
-
Loksabha : ధాన్యం కొనుగోళ్లపై చర్చకు TRS పట్టు..
లోక్‌సభలో టీఆరెస్ఎం పీలు ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు.
Date : 29-11-2021 - 1:36 IST -
Swiggy: సమ్మెబాటలో స్విగ్గీ బాయ్స్.. అసలు డిమాండ్స్ ఇవే..!
పోటీప్రపంచంలో ప్రతిఒక్కరి బిజీబిజీ జీవితాలను గడుపుతున్నారు. కాలంతో పోటీ పడుతూ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడుపు నిండా భోజనం చేయాల్సిన సందర్భాలు సైతం ఎదుర్కొంటున్నాం.
Date : 29-11-2021 - 1:28 IST -
Trees : పచ్చని చెట్లపై గొడ్డలి వేటు.. రోడ్డు విస్తరణతో 300 చెట్లు నేలమట్టం!
డెవలప్ మెంట్ పనులు, రోడ్డు విస్తరణ పనుల కారణంగా పచ్చని చెట్లు నేలమట్టమవుతున్నాయి. ఎన్నో ఏళ్లకాలం నాటి చెట్టు సైతం ఆనవాళ్లను కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా మరో ప్రాజెక్టు కారణంగా హైదరాబాద్ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే చెట్టు కనుమరుగవుతున్నాయి.
Date : 29-11-2021 - 12:56 IST -
Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ కన్నుమూత
ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
Date : 29-11-2021 - 9:41 IST -
Seethakka: వాళ్ళది ఏడేండ్లనుండి ఏడడుగుల బంధం అని తెల్పిన సీతక్క
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వరిదీక్షలో పాల్గొన్న సీతక్క హ్యాష్ ట్యాగ్ ప్రతినిధి సిద్దార్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
Date : 29-11-2021 - 7:10 IST -
BiggBoss5: బిగ్ బాస్ హౌజ్ లో తెలంగాణ వాళ్లకి అన్యాయం
బిగ్ బాస్ రియాల్టీ షోలో తెలంగాణ సెగ తగిలింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది. బిగ్ బాస్ లో ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి వెళ్లిపోతుంటారు. అందులో భాగంగానే ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయాడు. బిగ్ బాస్ లో తెలంగాణకు చెందిన యాంకర్ రవికి అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి ఆరోపించింది. రవి మంచి యాంకర్ అని, బిగ్ బాస్ [&hel
Date : 28-11-2021 - 11:42 IST -
KomatiReddy:రేవంత్ వేదికపైకి తాను నల్ల చొక్కాతో ఎందుకు వచ్చాడో తెలిపిన కోమటిరెడ్డి
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేదని, మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాకూటమి విషయంపై రాహుల్ గాంధీ తనని పక్కకి పిలిచి మాట్లాడారని ఆయన తెలిపారు.
Date : 28-11-2021 - 11:07 IST -
Hyderabad Airport Alert: ఇలా చేస్తే తెలంగాణాలో థర్డ్ వేవ్ రాదన్న ఆరోగ్యమంత్రి హరీష్ రావు
దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రభావం తెలంగాణాలో ఎలా ఉంటుందనే అంశంపై ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు, ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Date : 28-11-2021 - 10:59 IST -
Gangavva : కవిత ను కలిసిన గంగవ్వ
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత… ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Date : 28-11-2021 - 8:47 IST -
Telangana On Alert: కరోనా కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
సూపర్ స్ట్రెయిన్‌గా మారుతున్న ఓమిక్రాన్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వేరియంట్ ప్రభావంపై చర్చించేందుకు ఆదివారం వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమావేశం జరగనుంది.
Date : 27-11-2021 - 11:31 IST -
Revanth Reddy : “వరిదీక్ష”లో రేవంత్ `సోలో..షో`కు బ్రేక్
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన `వరి దీక్ష` జరిగిన తీరు గతం కంటే భిన్నంగా కనిపిస్తోంది.
Date : 27-11-2021 - 4:33 IST -
Komatireddy : కేసీఆర్ ఢిల్లీ గుట్టువిప్పిన కోమటిరెడ్డి
రెండు నెలలుగా రైతులు దీనావస్థలో ఉంటే, కేసీఆర్ వరిధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించాడు.
Date : 27-11-2021 - 3:55 IST -
రేవంత్ కు జై కొట్టిన వీహెచ్..దీక్షకు కోమటిరెడ్డి…ఐక్యత దిశగా కాంగ్రెస్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హనుమంతరావు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ప్రకటించాడు. తొలి రోజుల్లో రేవంత్ నాయత్వాన్ని వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు.
Date : 27-11-2021 - 1:31 IST -
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక ప్రకటన
వరిధాన్యంపై తప్పు మీదంటే మీదని బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్న వేళ ధాన్యం కొనుగోలు పై వచ్చిన కేంద్రం ఒక ప్రకటన చేసింది.
Date : 27-11-2021 - 12:27 IST -
Telangan BJP: బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్
రాష్ట్ర బీజేపీ లో ఆధిపత్యపోరు రోజురోజుకు పెరుగుతుంది. ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలే దీనికి సాక్ష్యం.
Date : 27-11-2021 - 12:24 IST -
Covid-19:పబ్లిక్ ప్లేసుల్లో పెరుగుతున్న కరోనా. మొన్న కర్ణాటక, నేడు హైదరాబాద్
కరోనా కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న సందర్భంలోనే పబ్లిక్ గ్యాదరింగ్స్ జరిగే ప్లేసుల్లో కేసులు పెరుగుతున్న వార్తలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
Date : 27-11-2021 - 11:43 IST -
Prakash Raj:ప్రకాష్ రాజ్, సూర్య ఫొటోలతో మీమ్. ఎవరు తయారు చేశారో చెప్పాలన్న ప్రకాష్ రాజ్
హైదరాబాద్ధ : నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. సమకాలీన రాజకీయాలపై, ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య వస్తోన్న మీమ్స్ ఎక్కువగా ప్రకాశ్ రాజ్ సినిమాల్లోని సీన్లతోనే వస్తున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, టమాటా ధరలను కంపైర్ చేస్తూ ఎక్కువ మీమ్స్ వస్తున్నాయి. తాజాగా సింగం సినిమాలోని ఒక సన్ని
Date : 27-11-2021 - 11:24 IST -
Cong Dharna LIVE :ధర్నా చౌక్‌లో రెండు రోజుల కాంగ్రెస్ దీక్ష.
ర్నా చౌక్‌లో రెండు రోజుల కాంగ్రెస్ దీక్ష. మద్దతుదారులంతా ధర్నా చౌక్ కు తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు
Date : 27-11-2021 - 11:15 IST -
Drunk drive: వామ్మో.. రోజుకు ఇంతమంది పట్టుబడుతున్నారా.?
‘‘మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం’’ అంటున్నారు మనోళ్లు. మితిమీరి మద్యం తాగడమే కాకుండా... ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు.
Date : 26-11-2021 - 5:13 IST -
KCR Delhi Tour Secret : కేసీఆర్ ఢిల్లీ కోట రహస్యం.!
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు నెలల్లో మూడుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చాడు. ఒకసారి నెల రోజులు అక్కడే ఉన్నాడు.
Date : 26-11-2021 - 3:04 IST