Telangana
-
Revanth Reddy: మొదటిరోజే రేవంత్ రెడ్డి నామినేషన్.. ప్రచార హోరు షురూ
ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడటంతో రేవంత్ మొదటిరోజే నామినేషన్ వేయడం ఆసక్తిగా మారింది.
Published Date - 12:09 PM, Sat - 4 November 23 -
Telangana Elections 2023 : కాంగ్రెస్ కే ‘జై’ అంటున్న చిన్న పార్టీలు..మరి ఫలితం ఎలా ఉంటుందో..?
ఇలా అన్ని పార్టీ లు కాంగ్రెస్ కు 'జై' కొడుతుండడం తో..సింగిల్ గా బరిలోకి దిగుతున్న బిఆర్ఎస్...కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న పార్టీల ఫై విమర్శలు సంధిస్తోంది
Published Date - 11:43 AM, Sat - 4 November 23 -
BRS Minister: తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలకు పాల్పడుతున్నారు: మంత్రి గంగుల
ఎన్నికల్లో ఒక్క తప్పు చేస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తామని, ఆలోచించి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని అన్నారు
Published Date - 11:34 AM, Sat - 4 November 23 -
CPI – Congress : సీపీఐకి కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు
CPI - Congress : కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు కన్ఫార్మ్ అయింది. కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కొత్తగూడెం సీటుతో ఓ ఎమ్మెల్సీ పదవిని కూడా ఆఫర్‌గా ప్రకటించినట్లు తెలుస్తోంది.
Published Date - 11:07 AM, Sat - 4 November 23 -
Telangana Election : పోస్టల్ బ్యాలెట్ ఓటు వెయ్యాలి అనుకునేవారు ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు
రాష్ట్రంలో ఫస్ట్ టైం వికలాంగులు, 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కేంద్రం ఎన్నికల సంఘం కల్పించింది
Published Date - 10:38 AM, Sat - 4 November 23 -
KCR Strategies : ఊహకందని కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా.. వికటిస్తాయా?
వ్యూహాలు, వేసే ఎత్తులు ప్రత్యర్థుల ఊహలకు కూడా అందవు. ఇది నిజమే. కేసీఆర్ (KCR) రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమంతో మలుపు తిరిగింది.
Published Date - 10:38 AM, Sat - 4 November 23 -
Telangana Elections : దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారిన తెలంగాణ
కాంగ్రెస్ తెలంగాణ (Telangana)లో పాగా వేసి తెలుగు రాష్ట్రాలలో ఒకప్పటి వైభవాన్ని పునరుద్ధరించుకుంటే అది దేశ రాజకీయాల మీద అత్యంత గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
Published Date - 10:00 AM, Sat - 4 November 23 -
Telangana : తెలంగాణ ఎన్నికల వేళ జోరుగా సాగుతున్న మద్యం విక్రయాలు.. ఒక్క నెలలోనే..?
తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.సాధారణంగా పండుగల సమయంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా
Published Date - 09:13 AM, Sat - 4 November 23 -
BRS : బీఆర్ఎస్లోకి భారీగా వలసలు.. గులాబీ కండువా కప్పుకున్న హిమాయత్ నగర్ బీజేపీ కార్పోరేటర్
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారు పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి, ప్రతిపక్షం నుంచి
Published Date - 08:48 AM, Sat - 4 November 23 -
YS Sharmila : షర్మిల సకాల సముచిత నిర్ణయం
వైయస్ షర్మిల తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి తాము వైదొలుగుతున్నట్టు ప్రకటించడం ఆమె రాజకీయ విజ్ఞతకు సమయస్ఫూర్తికి అద్దం పడుతుంది
Published Date - 07:16 PM, Fri - 3 November 23 -
Prof Kodandaram: కాళేశ్వరం వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి: టీజేఎస్ చీఫ్ కోదండరాం
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో " కుంగుతున్న కాళేశ్వరం-పరిష్కార మార్గాలు ఏమిటి?" అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
Published Date - 05:59 PM, Fri - 3 November 23 -
CM KCR: ఎర్రవల్లిలో ముగిసిన కేసీఆర్ రాజశ్యామల యాగం
ర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది.
Published Date - 05:44 PM, Fri - 3 November 23 -
Etela Rajender: కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో గెలుపు నాదే: ఈటల రాజేందర్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గెలుపు కోసం వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో నేనే గెలుస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
Published Date - 05:23 PM, Fri - 3 November 23 -
NTR To Meet Amit Shah Again : మరోసారి జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ.. నిజమేనా..?
గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో హైదరాబాద్ నోవెటల్ లో జూ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ఐన సంగతి తెలిసిందే. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇరువురు ఏం మాట్లాడుకున్నారో తెలియదు
Published Date - 04:01 PM, Fri - 3 November 23 -
Y S Sharmila : వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ
షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ..ఈ సందర్బంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 'థ్యాంక్యూ... షర్మిల గారు' అని ట్వీట్ చేశారు
Published Date - 03:49 PM, Fri - 3 November 23 -
Padi Kaushik Reddy : హుజురాబాద్ లో జోరుగా పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం
ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందుకుంట ప్రజలకు 5 హామీలు ఇచ్చారు
Published Date - 03:36 PM, Fri - 3 November 23 -
AIMIM First List: ఎంఐఎం ఫస్ట్ లిస్ట్ రిలీజ్, జాబితాలో పేర్లు దక్కించుకున్నది వీళ్లే
పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరు స్థానాలకుగాను ఫస్ట్ లిస్టు ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
Published Date - 03:04 PM, Fri - 3 November 23 -
MLC Kavitha: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత
మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
Published Date - 02:51 PM, Fri - 3 November 23 -
Farmer Suicide : “నా చావుకు సీఎం కేసీఆర్ సారే కారణం” అంటూ యువరైతు ఆత్మహత్య
“అవ్వ బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం కేసీఆర్ సార్ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు
Published Date - 02:00 PM, Fri - 3 November 23 -
TS RTC : అయ్యప్ప భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ.. టీఎస్ ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చనుందని తెలిపారు.
Published Date - 01:46 PM, Fri - 3 November 23